Month:

  • Home
  • “అంతరంగ జిహాద్” – “బహిరంగ జిహాద్”

“అంతరంగ జిహాద్” – “బహిరంగ జిహాద్”

మనిషి తాకులు జీవన రంగాలు రెండుగా వర్గీరించబడతాయి. అందులో ఒకటి వ్యక్తిగత జీవన రంగమైతే.. రెండవది- సామాజిక జీవన రంగము. వ్యక్తిగత జీవన రంగంలో నిత్యం “మంచి భావాలు”, “చెడు భావాలు” ఉన్నట్టే… సామాజిక జీవన రంగంలో సైతం “మంచి వ్యక్తులు”…