ప్రజలపై కారుణ్యం చూపాలి

భూలోక వాసులపై కారుణ్యం చూపితే ఆకాశ వాసి అంటే సృష్టికర్త అయిన దేవుడు మీపై కారుణ్యం చూపుతాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే ఇస్లాం సందేశం! ఇస్లాం మానవులపై కారుణ్యం చూపమని అభిలాషిస్తుంది. పొరుగువాడు ఆకలితో ఉండగా మీరు మాత్రమే తిని…

మనస్సును గాయపరిచే దానం వ్యర్థం

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో దానం చెయ్యటం ఒకానొక ప్రధాన అంశమైతే… ఆ దానాన్ని సైతం మనస్సును గాయపరిచే విధంగా చెయ్యవద్దని ఇస్లాం ఆదేశిస్తుంది. మనస్సును గాయపరిచే దానం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు ఖురాన్ లోనే ఈ వాక్యంలో మనకు…

వృధా ఖర్చు చెయ్యకండి

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో ఒకానొక అంశం దుబారా ఖర్చులు సైతం చేయకూడదు అన్నది. నిజానికి ఈ ఆదేశం చాలా చిన్నదిలానే కనిపించవచ్చు. కానీ మనిషి జీవితంలో ఈ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పటం అతిశయోక్తి కాదు. ఇస్లాం అన్ని…

మిమ్మల్ని మీరు చంపుకోకండి

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలు ఎంతటి ఉన్నతమైనవంటే “అన్యాయంగా ఏ ప్రాణాన్నీ హతమార్చకూడదు (17:33)” అని ఆజ్ఞాపించటమే కాదు, స్వయంగా “మిమ్మల్ని మీరు కూడా చంపుకోకండి (4:29)” అని ఆదేశించటం జరుగుతుంది. “మిమ్మల్ని మీరు కూడా చంపుకోకండి” అంటే మీలో మీరు…

ఒకరి ఆస్తిని అన్యాయంగా కబళించకండి

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో మరొక ప్రధానమైన అంశం ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకూడదు (2:188)” అన్నది. సాధారణంగా అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబాల మధ్య వచ్చే తగాదాలలో ముఖ్యంగా ఆస్తి తగాదాలే ఎక్కువగా ఉంటాయి.…

దైవేతరులను దూషించకూడదు

ప్రజలు వేడుకునే దైవేతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించకూడదనేది ఇస్లాం ఆదేశం. నిజానికి సమస్త విశ్వానికి సృష్టికర్త ఒక్కడే అయినప్పటికీ ప్రజలు సృష్టిలో అనేక వాటిని దైవాలుగా భావించి వేడుకుంటూ ఉంటారు. కల్పించుకున్న దైవాలను దూషిస్తే ప్రజలు నిజ సృష్టికర్తను దూశిస్తారని ఇస్లాం…

చెడు ఆలోచనలతో జిహాద్ చెయ్యాలి

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో మరొక ప్రధాన అంశం మనిషి నిరంతరమూ తన హృదయంలో మెదిలే చెడు ఆలోచనతో పోరాడటానికి తీవ్ర కృషి చేస్తూ ఉండాలన్నది. ఇదే వాస్తవానికి ఇస్లాం చెయ్యమంటున్న నిజమైన జిహాద్. కొందరు సోకాల్డ్ ముస్లిములు చేసే తీవ్రవాద…

నిరుపేదలకు దానం చెయ్యాలి

నిరుపేదలకు, అవసరార్థులకు దానం చెయ్యటం సైతం ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో ఒకానొక ప్రధాన అంశం! పైగా ఇస్లాం నిరుపేదలకు దానం ఇవ్వటాన్ని విశ్వాసులపై విధి చేస్తుంది. పైగా ప్రవక్త ముహమ్మద్ “దానం వలన మీ సంపద ఏ మాత్రం తగ్గిపోదు”…

మృదుత్వం మన్నిపుల వైఖరిని అవలంబించు

ఇస్లాం నేర్పే నైతిక విలువలలో అతి ప్రధానమైన విషయాలు ఏమిటంటే- మనిషి మృదుత్వం, ఎదుటివారి తప్పుల్ని క్షమించగలిగే వైఖరిని అవలంబించాలి. అంతేకాదు, మంచి విషయాలనే చెబుతూ ఉండాలి. అంతేకాదు, మూర్ఖులు ఎదురైనప్పుడు మన మాటే నేగ్గాలన్న పంతానికి పోయి వారితో వాదానికి…

పాపకార్యాలు, అత్యాచారాలలో సహకరించకూడదు  

ఇస్లాం నేర్పే నైతిక విలువలలో మరొక గొప్ప అంశం మంచికీ, దైవభక్తికీ సంబంధించిన పనులలో అందరితోనూ సహకరించాలి. అంటే మంచి పనులు చేసేవారు ఏ మతానికి, ఏ కులానికి, ఏ వర్గానికి చెందిన వారైనప్పటికీ వారు చేసే మంచి పనులలో వారితో…