ఒక్క అల్లాహ్ కు మాత్రమే కాదు, దర్గాల్లో సమాధులలో చనిపోయిన వలియల్లాలకు కూడా మాకు లాభాన్ని, నష్టాన్ని కలిగించే స్వంత దైవత్వపు శక్తి ఉందని భావించి పూజించటమే కదా?
అంటే వీరు అల్లాహ్ కంటే తెలివిగలవారా? లేక వీళ్లకు ఉన్నంత తెలివి అల్లాహ్ కు లేదనా? (అల్లాహ్ క్షమించుగాక)!
ఇలాంటి అర్థ అవగాహనా పరులైన ముస్లిములను అల్లాహ్ రక్షించు గాక…
లాభాన్ని గానీ నష్టాన్ని గానీ కలిగించలేని సమాధుల ముందు వేడుకునే దర్గా ప్రేమికులు చేస్తుంది ఏమిటి?
