ఇది CAA/NRC ప్రొటెస్టర్స్ అందరూ అడగాల్సిన ప్రశ్న

అవును మత ప్రాదిపదికన CAA/NRC చట్టాలను తెచ్చి బలవంతంగా జనాలపై రుద్ది మీ పౌరసత్వాన్ని నిరూపించుకోవటానికి ఆధార్, ఓటర్ ఐడి, పాస్ పోర్ట్, పాన్ వగైరా ఏవీ పనికి రావు మీ తండ్రుల తాతల పుట్టుక ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పే ముందు ఈ చట్టం తెచ్చిన మోడీని ముందుగా ఆయన మరియు ఆయన తండ్రి బర్త్ సర్టిఫికేట్లు చూపి, ముందు ఆయన CAA/NRC ప్రాసెస్ లో పౌరసత్వం సంపాదించుకుని అప్పుడు చట్టాన్ని అమలు చెయ్యమని దేశప్రజలంతా ఏకగ్రీవంగా డిమాండ్ చెయ్యాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *