ఆ పాస్టర్ ఖురాన్ చదివాడు

ఇస్లామోఫోబియా పెంచుకోవాలంటే గాసిప్పులో ఇస్లాం గురించి వినాలి ఇస్లామోఫోబియా వదిలించుకోవాలంటే ఖురాన్ పరిశీలనగా చదవాలి. ఈ పోస్ట్ ముఖ్యంగా షేర్ చెయ్యటానికి కారణం- ఖురాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది, అశాంతిని కలగజేస్తుంది, దౌర్జన్యాన్ని నేర్పుతుంది బ్లా బ్లా బ్లా… అంటూ సోషల్ మీడియాలో ఇస్లామోఫోబియాను (ఇస్లాం పట్ల విద్వేషాన్ని) ప్రచారం చేసే వారు నూటికి నూరుశాతం ఖురాన్ చదవకుండా ఇస్లాం పట్ల విమర్శ చేసేవారే.

కానీ, కొందరు ఉంటారు వారు గుడ్డిగా విమర్శలు చేసుకుంటూ మానసికంగా ఆవేశపడుతూ ఆరోగ్యం పాడుచేసుకోక ఖురాన్ పరిశీలనగా చదివి ఇస్లాం గొప్పతనాన్ని అది సమాజంలో ఎటువంటి శాంతియుత వాతావరణాన్ని కలగజేస్తుందో తెలుసుకుని ఇస్లాంకు దగ్గరౌతుంటారు.

అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరే ఈ పోస్ట్ లో ప్రస్తావించబడిన పాస్టర్ సులైమాన్ ఖురాన్ చదివి ఇస్లాం పట్ల ఆకర్షితులైన వ్యక్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *