“ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైతివి” -హోషయ 4:15
అయ్యయ్యో… ఇంత దారుణమైన పదజాలంతో మాట్లాడుతుంది ఎవరో కాదు, స్వయంగా క్రైస్తవులు చదివే బైబిల్ గ్రంథమే! పైగా స్వయంగా యెహోవా యే ఈ విధంగా చెబుతున్నాడు. స్వభావసిద్ధంగా యూదులు ఎవరని బైబిల్ చెబుతుందంటే…
“ఎవరికీ ఇష్టము కాని ఘట్టము వంటివారు” – హోషెయ 8:8
***
యూదుల దుర్మార్గత గురించి బైబిలే ఎందుకు చెబుతుంది?
“అవిధేయులు” “లోబడనోల్లని ప్రజలు” “కఠినాత్ములు” “మెడ వంచని జనాంగము” “తిరుగుబాటు చేయు ప్రజలు” “నరహంతకులు” అన్న తీవ్రమైన పదజాలంతో పిలువబడినవారు మొత్తం బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం దుర్మార్గులైన యూదులే! ఇది మీకు తెలుశా?
***
సాతాను సంతానం అంటున్న యేసు!
“వేషధారులు” “ప్రవక్తలను చంపిన హంతకులు” (మత్తయి 23:29-37) అని, “వ్యభిచారులు” (మత్తయి 16:4) అని, “అక్రమకారులు” (మత్తయి 23:27) అని స్వయంగా యేసు నోట పిలువబడ్డ వారు సైతం ఎవరో కాదు స్వయంగా యూదులే! ఇదంతా ఒక ఎత్తైతే స్వయంగా “సాతాను సంతానం” గా యేసు నోట అభివర్ణించబడ్డవారు మొత్తం బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం యూదులే!
***
యూదుల ఉగ్రవాదం గురించి చెబుతున్న బైబిల్:
“నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు యెహెజ్కెలు 22:6)”
“ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించితిరి, మీ చేత హతులైన వారితో వీధులు నిండియున్నవి. “కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా- మీరు హతము చేసి పట్టణములలో పడవేసిన శవములే మాంసము, ఈ పట్టణమే పచన పాత్ర, యీ పట్టణములో నుండి మిమ్మును వెళ్ల గొట్టుదును” – యెహెజ్కెలు 11:6-8
“మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. యేసును మీరు ఇప్పుడు హత్యచేసిన వారైతిరి” – అపోస్తలుల కార్యములు 7:51-53
“ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును, ప్రవక్తలను చంపి, మమ్మును హింసించి, అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచు, దేవునికి ఇష్టులు కాని వారును మనుష్యులందరికీ విరోద్ధులై యున్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట యూదుల మీదికి వచ్చెను” – 1 థెస్సలోనికయులకు 2:15-16
“కాబట్టి దేవుని రాజ్యము మీ నుండి తొలగించబడి దాని ఫలమియ్యు జనులకియ్యబడునని” (మత్తయి 21:33-46) యేసు నోట మరొక చోట ఘోర శాపానికి గురయ్యారు.
యూదులు ఎంత అలవోకగా మనుషుల ప్రాణాలు తీయగలరో, అతి దారుణంగా రక్తపాతం సృష్టించగలరో తెలుపుతున్నవే పై అనేక బైబిల్ వాక్యాలు!
వారు చేస్తూ వచ్చిన అనేక హత్యలను బట్టి మరియు భవిష్యత్తులో సృష్టించబోయే రక్తపాతం ఫలితంగా పాలస్తీనా ఏమని పిలువబడుతుందో ఈ క్రింది గమనించగలరు.
కాబట్టి పాలస్తీనా “హత్యాలోయ” అనబడును!
“ఇందును బట్టి యెహోవా సెలవిచ్చుమాట ఏదనగా రాబోవు దినములలో ఈ స్థలము (పాలస్తీనా) హత్యాలోయ అనబడును” – యిర్మియా 19:6
1948 కు ముందు లేని ఇశ్రాయేలు దేశాన్ని నిర్మించుకోటానికి యూదులు 1920 నుండి బ్రిటిష్ ప్రభుత్వంతో చేతులు కలిపి కుట్రపూరితంగా వేలాది మంది పాలస్తీనియన్లను చంపుతూ రావటాన్ని బట్టి నిజంగానే బైబిల్ చెప్పిన భవిష్యవాణి ప్రకారం నేడు “ఈ స్థలము (పాలస్తీనా) హత్యలోయ”గానే మార్చబడింది.
మరి యూదుల కోసం భజన చేసే క్రైస్తవులు… “దేవుని ఉగ్రత తుదముట్ట యూదుల మీదికి వచ్చెను” అన్న పరిశుద్ధ వాక్యభాగాన్ని బట్టి యూదులను గుడ్డిగా సమర్ధిస్తూ దేవుని ఉగ్రతలో పాలు పంచుకోటానికి సిద్ధమేనా?
యూదుల భజన చేసే క్రైస్తవుల కోసం…
