క్రైస్తవ్యం

క్రైస్తవ్యం పై యోచన చేయాల్సిన వ్యాసాలు

  • Home
  • బైబిల్ దేవుడి పుట్టిన రోజా..!?

బైబిల్ దేవుడి పుట్టిన రోజా..!?

చరిత్ర ప్రకారం రోమన్లు సూర్యదేవుని సంతానంగా భావించి ఆరాధించే ‘మిత్వా’ అనే ఓ మిద్యాదేవుని పుట్టుక తేదీనే ‘డిసెంబర్ 25’! ఆ తేదీనే ‘యేసుక్రీస్తు’ పుట్టుక తేదిగా మార్చబడి ‘క్రిస్మస్’ జరుపుకునే ఆచారం క్రైస్తవంలో ఎలా ప్రవేశపెట్టబడింది? స్వయంగా బైబిల్ చెట్ల…

ప్రపంచ దేశాల కొరకు “అహ్మద్” రాబోవుచున్నాడు!

And I will shake all nations, and the HAMADA shall come for the all nations; and I will fill this house with glory, says the Lord of hosts. Mine is…

పది వేలమంది” శిష్యులతో రానైయున్న “ఆ ప్రవక్త” ఎవరో క్రైస్తవులు గమనించలేదా?

ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ (స) రాకడను గూర్చి బైబిల్లో ఒక్క కోణంలో కాదు, అనేక లేఖనాల ద్వారా వివిధ కోణాల్లో నిరూపించబడుతూనే ఉండటం! వాటిలో ఒకటి- ప్రవక్త ముహమ్మద్ (స) వారు “పదివేల మంది” పరిశుద్ధ శిష్యగణంతో వస్తారని…

యేసు బోధించిన “శాంతి ధర్మాన్నే” ముహమ్మద్ (స) స్థాపించారు!

“నేను మీ యొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ (లేక ఉత్తరవాది) సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. శాంతి (PEACE) మీ…

అసలు ఖురాను గ్రంథం కాల్చి వేయబడిందా!?

నేటి కొందరు క్రైస్తవ బోధకులు భలే గమ్మత్తుగా ఇస్లామియా చరిత్రకు సంబంధించి ఒక్క పేజీ కూడా చదవకుండానే ఎక్కడో గాసిప్పుల్లో విన్న గాలి కాబుర్లు పట్టుకుని కొన్ని స్వంత తీర్మానాలు చేస్తూ ఉంటారు. సామాన్య క్రైస్తవుల దృష్టిలో ఖురాన్ విశిష్టతను దెబ్బతీయటానికి…

ఇష్మాయేలు బలిని ఇస్సాకుకు ఆపాదించటంలో కుట్ర ఏమిటి?

అబ్రాహాము బలి ఇచ్చింది ఇస్సాకునా? ఇష్మాయేలునా? అన్న ప్రశ్నకు అధికశాతం క్రైస్తవుల వాదన – ఇస్సాకునే అన్నది. కారణం- స్పష్టంగా పరిశుద్ధ గ్రంధంలో “అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను” – హెబ్రీ 11:17 అని వ్రాయబడి ఉంది…

ఏది పాత? ఏది క్రొత్త? ఏకేశ్వరోపాసనా? బహుదైవోపాసనా?

ఏక కాలంలో రెండు సిద్ధాంతాలు ఉనికిలో ఉన్నాయంటే వాటిలో ఏదో ఒకటి ముందు పుట్టినదై ఉంటుంది రెండవది దానికి భిన్నంగా తరువాత పుట్టినదై ఉంటుంది. కాబట్టి మొట్ట మొదట ఉనికి లోనికి వచ్చింది పాతసిద్ధాంతం అవుతుంది దాని తరువాత ఉనికి వచ్చింది…

బైబిల్లో స్వర్గ సౌఖ్యాల ప్రస్తావన

హుందాతనంగా సైద్ధాంతీక వాదన చెయ్యటం చేతకాని కొందరు క్రైస్తవ బోధకులు ఉపయోగించే చివరి అస్త్రం ఖురాన్ పై పనికిమాలిన విమర్శలు చెయ్యటం, ఖురాన్ లో ప్రస్తావించబడ్డ స్వర్గ సౌఖ్యాల గురించి హేళనగా మాట్లాడటం వగైరా! వీరు చెప్పే మాటలు కూడా భలే…

బైబిల్లో ఖురాన్ ప్రస్తావన

బైబిల్లో ముహమ్మద్ (స) ప్రస్తావన, ఖురాన్ ప్రస్తావనలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయన్న వాస్తవం బహిర్గతమైపోతే ఎక్కడ సామాన్య క్రైస్తవ ప్రజానీకం ఇస్లాం పట్ల ఆకర్షితులైపోతారో అన్న ఆందోళనలో పడి నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు చేస్తున్నది / చేయగలుగుతున్నది కేవలం…

బైబిల్లో మక్కా ప్రస్తావన

యథార్థంగా దేవుడు ఆరాధించబడే స్థలం “యెరూషలేము” కాదు! “అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతము మీద నైనను యెరూషలేము లోనైనను మీరు తండ్రిని (దేవుని) ఆరాధింపరు… (21) అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు…