భూలోక వాసులపై కారుణ్యం చూపితే ఆకాశ వాసి అంటే సృష్టికర్త అయిన దేవుడు మీపై కారుణ్యం చూపుతాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే ఇస్లాం సందేశం! ఇస్లాం మానవులపై కారుణ్యం చూపమని అభిలాషిస్తుంది. పొరుగువాడు
ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో దానం చెయ్యటం ఒకానొక ప్రధాన అంశమైతే… ఆ దానాన్ని సైతం మనస్సును గాయపరిచే విధంగా చెయ్యవద్దని ఇస్లాం ఆదేశిస్తుంది. మనస్సును గాయపరిచే దానం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు
ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో ఒకానొక అంశం దుబారా ఖర్చులు సైతం చేయకూడదు అన్నది. నిజానికి ఈ ఆదేశం చాలా చిన్నదిలానే కనిపించవచ్చు. కానీ మనిషి జీవితంలో ఈ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉందని
ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలు ఎంతటి ఉన్నతమైనవంటే “అన్యాయంగా ఏ ప్రాణాన్నీ హతమార్చకూడదు (17:33)” అని ఆజ్ఞాపించటమే కాదు, స్వయంగా “మిమ్మల్ని మీరు కూడా చంపుకోకండి (4:29)” అని ఆదేశించటం జరుగుతుంది. “మిమ్మల్ని మీరు
ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో మరొక ప్రధానమైన అంశం ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకూడదు (2:188)” అన్నది. సాధారణంగా అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబాల మధ్య వచ్చే తగాదాలలో
ప్రజలు వేడుకునే దైవేతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించకూడదనేది ఇస్లాం ఆదేశం. నిజానికి సమస్త విశ్వానికి సృష్టికర్త ఒక్కడే అయినప్పటికీ ప్రజలు సృష్టిలో అనేక వాటిని దైవాలుగా భావించి వేడుకుంటూ ఉంటారు. కల్పించుకున్న దైవాలను దూషిస్తే