దేవుడు ఏమీ చెయ్యలేకపోవటం ఏంటి?
“సమస్త సృష్టీ, సృష్టిరాసులూ సృష్టించబడిన తరువాతే సైంటిస్టులూ, సైన్సూ పుట్టటం జరిగింది, తప్పితే సైంటిస్టులు ముందు పుట్టి ఆ తరువాత సృష్టి ఉనికిలోకి రాలేదు! ఇది సైంటిస్టులే ఒప్పుకునే విషయం, సైన్సూ, సైంటిస్టులే సర్వస్వం అనుకునేవారికి తెలీని పచ్చి నిజం” సంవత్సరంలో…
నాస్తికులు – ఆస్తికులు & నకిలీ ఆస్తికులు
దేవుడు ఉన్నాడని నమ్మేవారంతా ‘ఆస్తికులు’, దేవుడు లేడని నమ్మేవారంతా ‘నాస్తికులు’ అన్నది సామాన్యంగా చాలా మంది చేసే విశ్లేషణ (Classification). కానీ ఇది నూటికి నూరుశాతం తప్పుడు విశ్లేషణ! కాస్త ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. అది ఎలా అన్నది గమనించే…
తనను నమ్మకపోతే నరకంలో పడేసేవాడు దేవుడు ఎలా కాగలడు?
అటు ఆస్తికులైనా ఇటు నాస్తికులైనా ఏదైనా విషయాన్ని వినయంగా చర్చించాలి తప్ప వెకిలితనంగా మాట్లాడకూడదు. నాస్తికులన్న ట్యాగ్ తగిలించుకున్నంత మాత్రానా తమ ఐడెంటిటీని నిరూపించుకోవాలన్న హడావిడిలో ఆస్తికులను హేళన చెయ్యటమే పనిగా పెట్టుకోకూడదు. అలాగే ఆస్తికులు సైతం తోటి ఆస్తికులపట్ల, నాస్తికుల…
హేతుబుద్ధి, జ్ఞాన వికాసం అధ్యాత్మికతతో అంతమైపోతుందా?
మతం అన్నది మనిషి జ్ఞాన వికాసాన్ని, స్వేచ్ఛను అంతమొందించి, అతన్ని హేతుబద్ధ ఆలోచనా విధానం నుండి అహేతుకమైన విశ్వాసాలవైపుకు, గుడ్డి నమ్మకాలపై నడిపి అతన్ని భౌతికంగా ఎదగనీయదు. కాబట్టి మతం అనే వ్యవస్థ నుండి బయటకు వచ్చి హేతుబద్ధంగా వికాసం చెందనంతవరకూ…
ఏది నిజమైన హేతువాదం?
‘ఉత్తమసమాజ నిర్మాణం’ అన్నది ‘ఉత్తమ వ్యక్తుల నిర్మాణంతో’ ‘బాధ్యతాయుత దృక్పథాల’ అనుసరణ వలన మాత్రమే సాధ్యమవుతుంది. తప్పితే బాధ్యతారహితమైన దృక్పథాలు ‘వ్యక్తి సంస్కరణకు’ ‘అంతర్వ్యక్తిత్వ’ నిర్మాణానికి దోహదం కాలేవు సరికదా వ్యక్తులలో బాధ్యతారాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని, విచ్చలవిడితనాన్ని పెంచేసి అనేక చెడుల్లో మునిగిపోవటానికి…
కనపడనప్పుడు దేవుణ్ణి ఎలా నమ్మేదీ?
ఎంతో కాలంగా ఒక ప్రదేశాన్ని తవ్వుకుంటూ వస్తున్న ఓ పురావస్తు శాఖ తవ్వకాలలో ఒక ప్రాచీన జాతి ఆనవాళ్లు బయటపడ్డాయి. తవ్వుకుంటూ వెళితే.. ఏవో కొన్ని కుండ పెంకులు, బల్లాలు, రాళ్లూ రప్పలతో కూర్చిన కట్టడాలవంటివేవో బయటపడ్డాయి. మొత్తానికి అక్కడ ఒక…
మతం పేరు మీద మారణహోమాలు జరగలేదా?
మతం అంటే కేవలం అమానుషత్వం, వ్యర్థమైన ఆలోచనలు, మూఢత్వం మరీ ముఖ్యంగా మతం కేవలం తిరోగమనం మూర్ఖత్వం మాత్రమే! చరిత్రలో శైవుల-వైష్ణవుల మధ్య సాగిన మారన హోమం నుండి, క్రైస్తవులు-ముస్లిముల మధ్య జరిగిన క్రూసేడ్లు, సిరియా దాడుల నుండి ఐఎస్ఎస్, అల్…
మతోన్మాదం – నాస్తికోన్మాదం
మా మతమే గొప్పని భావించుకుంటూ ఇతరమతాలను హీనంగా చూసే భావజాలాన్ని “మతోన్మాదం” అంటారు. ఈ సృష్టికి ఏ దేవుడూ లేడని భావించటం నాస్తికత్వమైతే.. పనికట్టుకుని తమ నాస్తిక భావాలను ప్రదర్శించుకోవటానికి మత విశ్వాసాలను, ధార్మిక గ్రంథ ఆదేశాలనూ హేళన చేస్తూ కించపరుస్తూ…
విశ్వం సృష్టించబడింది.. ఏర్పడలేదు
ఈ భూమి, విశ్వం మరియు సకల చరాచర జగత్తు ఉనికిలోకి వచ్చేసి వాటికవే ఎంతో క్రమద్ధంగా నడుపబడుతున్నాయి వాటి వెనుక ఏ “మేధస్సు (Intelligence)” పనిచెయ్యటం లేదని చెప్పటం మూర్ఖత్వం అవుతుంది. మనిషిగా పుట్టినవాడు మూర్ఖుడుగా కాక మనిషిగానే ఆలోచించాలి. కనీసం…
నాస్తికత్వంతో నైతికాభివృద్ది సాధ్యమేనా?
మతవ్యవస్థలో ఉన్న మూఢ నమ్మకాలు, హేతువిరుద్ధమైన విధానాల పట్ల వ్యతిరేకత చూపటం వాటిలో లోపాలు ఎత్తిచూపటం, విమర్శించటం.. మత మౌఢ్యం ఏర్పడటానికి కారణం దేవుడిని నమ్ముకోవటమే కాబట్టి దాని నుండి బయటపడాలంటే ఏ దేవుడూ లేడని ఒప్పుకుని నాస్తికవాదాన్ని నమ్ముకోవటమే మేలని…
