“రజాకార్” – చారిత్రక వక్రీకరణ
సామాన్య హిందువులపై దౌర్జన్యాలు చేయటానికి మరియు తెలంగాణా సాయుధ పోరాట విప్లవకారుల నుండి తన అధికారాన్ని కాపాడుకోటానికి క్రూరుడైన నిజాం ముస్లిముల సమూహంతో ఏర్పాటు చేసుకున్న ప్రయివేట్ ఆర్మీనే “రజాకార్లు” అంటూ చరిత్రను అతి ఘోరంగా వక్రీకరణ చెయ్యటమే కాక, ఆనాడు…
“రజాకార్”… వాస్తవీకత ఏమిటి?
వినోదాన్ని పంచే సినిమా లాంటి వేదిక సైతం ప్రజల్లో మత విద్వేషాలను నాటే మాద్యమంగా మారిపోతే అలాంటి సమాజం ప్రమాదపు అంచులపై ఉన్నట్టే! కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ కోవలో ఇప్పుడు కొత్తగా అనేక అబద్ధాల అల్లికతో ‘రజాకార్’ అనే సినిమా…
మసీదులపై కట్టబడిన దేవాలయాలు – చరిత్రకు రెండో వైపు
సామాన్య హిందూ, ముస్లిం ప్రజానీకం మధ్య ధ్వేషాన్ని, శతృత్వాన్ని రగిలించటమే లక్ష్యంగా పనిచేసే మతోన్మాద పైత్యం తలకెక్కిన వేర్పాటువాదులు వక్రీకరించబడిన చరిత్ర పట్టుకుని మీడియాలో నిత్యం గొంతు చించుకుంటూ చెప్పే మాట… “ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలు పడగొట్టేసి మసీదులు కట్టేశారు”…
“నికాహ్ హలాలా” – ఇస్లాంలో లేని దురాచారం
“నికాహ్ హలాలా” ఖురాన్ లో ఎక్కడా కనపడని గమ్మత్తైన పదబంధం. “ట్రిపుల్ తలాక్” తరువాత మీడియాలో ఎక్కువsగా చర్చించబడిన అంశం- “నికాహ్ హలాలా”. ఖురాన్ అవగాహన ఏమాత్రంలేని కొందరుఅర్థమెదడు నామమాత్ర మౌల్వీల ద్వారా వెలుగులోకి తేబడిందే.. కాంట్రాక్ట్ బేస్ మీద నిర్వహించబడే…
మతోన్మాదం జ్ఞానాన్ని హరిస్తుందా?
కొందరు కట్టర్ హిందూ సోదరులు పెట్టే పోస్టుల్లో వారు ఇచ్చే విచిత్రమైన స్టేట్మెంట్లు చదివాక.. అసలు ఇంతకు మించిన అజ్ఞానపురితమైన స్టేట్మెంటు మరొకటి ఉండదేమో అనుకునేలోపే దానికి మించిన దిగజారుడు స్టేట్మెంటు ఇచ్చి ఎప్పటికప్పుడు తప్పని నిరూపిస్తూనే ఉంటారు. 1857 తోనే…
“ఏ మతంలో ఎక్కువ ఉగ్రవాదులున్నారు?”
సోషల్ మీడియాలో పనికట్టుకుని మత విధ్వేషాన్ని రగిలించటమే పనిగా పెట్టుకునే కొందరు తీవ్రవాద భావాలు కలిగిన మత ఉన్మాదులు సామాన్య ముస్లిం ప్రజానీకాన్ని రెచ్చగొట్టటానికి “ఏ మతం లో ఎక్కువ ఉగ్రవాదులున్నారు చెప్పండి? ప్రపంచవ్యాప్తంగా చూస్తే టెర్రరిజం చేస్తుంది ముస్లిములు కాదా?”…
హిందూ పాలకులు దేవాలయాలు కూల్చేసిన చరిత్ర
హిందూ పాలకులు దేవాలయాలను కూల్చేసిన చరిత్ర కూడా ఉంది. అది చాలా మందికి తెలీదు. ఇది చదివేవారికి కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ గజనీ, ఘోరీల కథలనే చెబుతూ ఒక్క ముస్లిం పాలకులే హిందూ దేవాలయాలు కుల్చారన్న కథల్నే పదే…
టెర్రరిస్ట్ దాడుల్లో బాధితులు అధికశాతం ముస్లిములే…
“ముస్లిములందరూ టెర్రరిస్టులు కారు కానీ, టెర్రరిస్టులందరూ ముస్లిములే” అన్నది ఇస్లాం విమర్శకుల ఊతపదం. దీనికి భిన్నంగా వారు తెలుసుకోవలసింది “టెర్రరిస్టులందరూ ముస్లిములు కారు, అలాగే టెర్రరిజం బాధితులు అధిక శాతం మంది ముస్లిములే” అన్నది. ******** “National Consortium for the…
చరిత్రలో యుద్ధాలన్నిటికీ “మతమే” కారణమా? /-
“మతమే మారణహోమాలన్నిటికీ కారణం” “చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ మతం పేరు మీదే జరిగాయి” అంటూ బలంగా బల్ల గుద్దేసి మరీ ఎలా పడితే వాదించేసే చాలా మంది నాస్తికులు చెప్పే ఈ మాటలు కేవలం వారికి మతం మీద మొహం మొత్తేసి…
కాశ్మీర్ ఫైల్స్ – అబద్ధాల అల్లిక
‘హేట్ స్టోరీ’ లాంటి అడల్ట్ కంటెంట్ సినిమాలు తీసుకునే ‘వివేక్ అగ్నిహోత్రి’కి సడన్ గా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ముస్లిములను హిందూ వ్యతిరేకులుగా, దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తూ ‘కాశ్మీర్ ఫైల్స్’ పేరుతో సినిమా తెరకెక్కించేంత అవసరం ఎందుకు ఏర్పడింది? లేదా దీని…
