వైదిక ధర్మం

వైదిక ధర్మం పై యోచన చేయాల్సిన వ్యాసాలు

  • Home
  • సాటి హిందువుకు నిజంగా సహకరిస్తున్నావా?

సాటి హిందువుకు నిజంగా సహకరిస్తున్నావా?

“సాటి హిందువుకే సహకరిద్దాం హిందువులమైన మనం హిందువులవద్దే ఏదైనా కొందాం” అంటూ మతోన్మాదాన్ని కావాలని రెచ్చగొట్టటానికి ఇంత కష్టపడి తయారు చేసుకున్న ఈ పోస్టును చూసి “అయితే ముందు ముస్లిం దేశాల నుండి వస్తున్న పెట్రోల్, డీజిల్ కొనటం మానెయ్యవచ్చుగా” అని…

‘హలాల్’ హిందువులకు నిషిద్ధమా?

‘హలాల్’ హిందువులకు నిషిద్ధం అని క్రొత్తగా ప్రచారం మొదలెట్టిన వారిలో ఎవరీకీ ‘హలాల్’ అన్న అరబీ పదానికి అసలు అర్థం తెలియదనే చెప్పాలి. ఒకవేళ తెలిస్తే జీవితంలో తిరిగి ‘హలాల్’ మాకు నిషిద్ధం, మేము తినము అని చెప్పే ధైర్యం చెయ్యరనటం…

ఇంతకూ సనాతన ధర్మాన్ని రక్షించటం అంటే ఏమిటి?

సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలన్న నినాదాన్ని మీడియాలో చాలా మంది ప్రముఖుల ద్వారా మనం తరచూ వింటూ ఉంటాం. మంచిదే.. అయితే ఇంతకూ..సనాతన ధర్మం అంటే ఏమిటి?…సనాతన ధర్మం మూలాలు ఏవి?…సనాతన ధర్మాన్ని ఎవరెవరు బోధించారు?…వాటి మౌలిక విశ్వాసాలేమిటి?…అన్న ప్రశ్నలకు లోతైన అవగాహన…

నిజంగా ఏ మతమైనా ప్రమాదంలో పడుతుందా?

మతం/ధర్మం అన్నవి ఎప్పుడూ ప్రమాదంలో పడవు. అయినప్పటికీ ప్రజల మధ్య చీలికలు తెచ్చి, మత రాజకీయాలు నడిపే కొందరు వేర్పాటువాదులు “హిందూత్వం ప్రమాదంలో ఉందన్న” హాస్యాస్పదమైన వాదన లేవనెత్తుతుంటారు. ధార్మికులే ప్రమాదంలో పడతారు! మతం/ధర్మం ప్రమాదంలో ఉన్నాయని చెప్పటం అత్యంత హాస్యాస్పద…

ధ్వేషం నిండిన దేశభక్తులు

“పాతబస్తీ పై సజీకల్ స్ట్రైక్ చేస్తాం” అంటూ బండి సంజయ్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా.. “దేశ్ కే గద్దారోంకో గోలీ మారో” అంటూ మరో నాయకుడు నినాదాలిచ్చినా.. వారి ఈ ధ్వేషం ఈనాటిది కాదు. దేశభక్తి అన్న పైపూతతో తయారైన ఈ…

ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలు ఎందుకు కట్టారు?

అదేంటి మనందరికీ ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలను పడగొట్టేశారని కదా మైండ్ ట్యూన్ చెయ్యబడుతూ వస్తుంది.. “ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలను నిర్మించటం, పునరుద్ధరించటం ఏంటి? ఇది కాస్త వినటానికి వింతగానూ విచిత్రంగానూ అనిపిస్తుంది కదూ. దాదాపు వెయ్యేళ్లు పరిపాలించిన ముస్లిం…

విగ్రహారాధనను వైదిక ధర్మం సమర్థిస్తుందా?

దేవుని విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే దేవుడేం చేస్తున్నాడు? తనను తాను కాపాడుకోలేడా? అన్న ప్రశ్నను కొందరు నాస్తికులూ, విగ్రహారాధ వ్యతిరేకులూ చాలా సందర్భాల్లో ప్రశ్నిస్తూ ఉంటారు. అంతకంటే ముందు అసలు హిందూ మాతానికి మూలమైన వైదిక ధర్మంలో విగ్రహారాధన ఉందా? అని…

హిందూ సలామత్ హై

“హిందూ ఖత్రేమే హై” అన్న నినాదం సోషల్ మీడియాలో 2014 తరువాతే ఊపందుకుంది. హిందూ vs ముస్లిం మతోన్మాద రాజకీయాలు నడిపే కొందరు వేర్పాటువాదులు ఎప్పుడో ముస్లిం పాలకులు ఈ దేశంపై దండెత్తారని, గుళ్లు పడగొట్టారని, ముస్లిములు లవ్ జిహాదీలని వగైరా…

యూదులను సమర్థించే హిందూ మిత్రులకు శుభవార్త

పాలస్తీనాలో ముస్లిములు ఇశ్రాయేల్ చేతిలో హింసలకు గురవ్వటం కారణంగా ఒక రకమైన పైశాచిక ఆనందంతో ఇశ్రాయేల్ ను యూదులను సమర్ధిస్తూ మాట్లాడే కొందరు హైందవ మిత్రులకు శుభవార్త ఏమిటంటే.. యూదుల ప్రకారం యూదులు కానివారెవ్వారూ వారి దృష్టిలో అసలు మనుషులే కారు..…

హిందూ మతం స్వీకరించటం అంటే ఇదేనా? /-

భారతదేశంలో పౌరులు ఏ మతాన్నైనా స్వీకరించే, దాన్ని ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగమే కల్పించింది. కాబట్టి ఒకనాటి సోకాల్డ్ ముస్లిమైన ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ హిందూ మతాన్ని స్వీకరించటం చెప్పుకోతగ్గ పెద్ద వింతేమీ…