ఇస్లాంలో లేని అతి పోకడలు
ఇస్లాం ధర్మానికున్న రెండు మౌలిక ప్రత్యేకతలు 1. అది ఆచరణకు అతి సులువైన ధర్మం కావటం 2. అతివాదానికి, మితవాదానికి అతీతంగా మద్యే మార్గాన్ని నిర్దేశించటం. ఆది నుండీ అత్యధిక శాతం మంది ధార్మికులు భ్రష్టుపట్టిపోటానికి కారణాల్లో ఒకటి- వారు ధర్మంలో…
ఇస్లాం ఆదేశించని వింతాచారం – మాతం
ధర్మాన్ని ఆచరించేవారిలో మానవత్వం ప్రతిబింబించాలి తప్ప హింస కాదు. ధర్మం శాంతిని, మానవత్వాన్ని నేర్పుతుంది తప్ప ఉన్మాదాన్ని కాదు. ధర్మం పేరుతో ఎవరైనా హింసాత్మక ధోరణులు అవలంబిస్తున్నారంటే.. అది భక్తి అవ్వదు ఉన్మాదం అవుతుంది. అలాంటి ఉన్మాదం ‘మాతం’ పేరు మీద…
ఇస్లాంతో సంబంధం లేని “పీర్ల పండుగ”
హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని నేర్పేది ధర్మం అయితే.. మూఢ నమ్మకాలను, మూఢాచారాలనూ నేర్పేది మూఢత్వ మత వ్యవస్థలోని స్వార్థపరులైన కొందరు మత బోధకులు. వారి ప్రధాన లక్ష్యం ప్రజల్ని ఆలోచన లేని మూర్ఖులుగా మార్చిపడేసి వారి ద్వారా అర్థంపర్థం లేని ముఢాచారాల్ని,…
రియల్ ఇస్లాం & సోకాల్డ్ ముస్లిమ్స్
ఇస్లాంకు బద్ధ శత్రువులు ఎవరో కాదు స్వయంగా ఇస్లాం పూర్తి అవగాహన లేని సోకాల్డ్ ముస్లిములే! ఇస్లాం ఎంతో విశాల శాస్త్రీయ దృక్పథాలు కలిగిన గొప్ప ధర్మమే కావొచ్చు, కానీ ఇస్లాం తాలూకు అటూ ఇటూ కాని జ్ఞానంతో కొందరు సోకాల్డ్…
ఇన్నాళ్లు “హిజబ్ స్వచ్చందం” అని వాదించిన వారంతా ఏమైపోయారు?
“చూసారా, మేము ఇన్నాళ్లూ నెత్తీ నోరు బాదుకుంటూ చెబుతూనే ఉన్నాం! ముస్లిం సమాజంలో స్త్రీలు హిజాబ్ వల్ల అణచివేతకు గురవుతున్నారని కానీ మీరు వినలేదు!! ఈ రోజు మామాటే నెగ్గింది. దీనికి ఇరాన్ లో స్త్రీలు హిజాబ్ లను తొలగించుకుని తగలబెట్టి…
72 కన్యలు…!?
పాకిస్తాన్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఆర్జూ కాజ్మీ అనే ఓ జర్నలిస్ట్ కు, ఆల్-ఇండియా ఇమామ్ ఆసోసియేషన్ ప్రెసిడెంట్ మౌలానా సాజిద్ రషీదికీ మధ్య రెండు భాగాలుగా జరిగిన ఆసక్తికరమైన ఇంటర్యూలో ఆమె అడిగిన ప్రతీ ప్రశ్నకూ మౌలానా…
ఇస్లాంకు సంబంధంలేని “ఈద్ మీలాదున్నబి”
“ఈద్ మీలాదున్నబి” అంటే రబీవుల్ అవ్వల్ నెల 12 వ తారీఖున ప్రవక్త ముహమ్మద్ (స) పుట్టినరోజు పేరిట కొందరు సోకాల్డ్ ముస్లిములు రోడ్లపై పచ్చ జండాలు పట్టుకుని ఊరేగింపులతో సంబరాలు జరుపుకుంటూ పండుగ మాదిరిగా నిర్వహించే తంతు ఇస్లాంతో ఏమాత్రం…
ఈ రంగాల్లో ముస్లిం సమాజం ఎందుకు వెనుకబడింది?
ముస్లిం సమాజం విద్యా, వ్యాపార, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎదగాల్సినంతగా ఎందుకు ఎడగలేకపోతుంది? ఈ రంగాల్లో ఏ కొందరో తప్ప అధిక శాతం మంది ముస్లిములు ఎందుకు వెనుకబడి ఉన్నారు? ఈ టాపిక్ పై డిస్కషన్ మొన్నామధ్య వైజాగ్ నుండి విజయవాడకు…
“అన్ని సమస్యల్నీ పరిష్కరించేది ఒక్క ఇస్లాం మాత్రమే”
ఈ మాట చెబుతుంది ఎవరో మద్రాసా మౌల్వీనో మస్జిద్ ఇమామో కాదు ఒళ్లంతా పచ్చ బొట్లు పొడిపించుకుని నల్లటి కల్లాద్దాలు పెట్టుకుని స్టూడియోలో స్టైల్ గా కూర్చొని ‘ఆండ్రూ టేట్’ ఒక ఇంటర్యూలో చెబుతున్న మాట ఇది. ఎవరీ ‘ఆండ్రూ టేట్’?…
ఈ సంస్థల లక్ష్యం ఇస్లాం స్థాపించటమా?
అల్-ఖైదా, ఐ.ఎస్.ఐ.ఎస్, లష్కరే తోయిబా, జైషే ముహమ్మద్, తాలిబాన్ వగైరా సంస్థల లక్ష్యం ఏమిటి? ఈ ప్రశ్నకు ఇస్లామోఫోబియాను పెంచిపోషించే మీడియా ప్రభావానికి గురైన ఏ సామాన్య ముస్లిమేతరులైనా ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చే సమాధానం- ఈ ర్యాడికల్ గ్రూప్స్ యొక్క…
