ఖురాన్ ముస్లిమేతరులందరినీ కాఫీర్లుగా పరిగణిస్తుందా?
ముస్లిమేతరులంతా కాఫీర్లుగా పరిగణించబడతారన్న అపోహ అటు ముస్లిమేతరుల్లోనే కాదు, ఇటు చాలా మంది ముస్లిముల్లోనూ నాటుకుపోయి ఉంది. ముస్లిములెవరు? ముస్లిమేతరులెవరు? ఖురాన్ ముస్లిమేతరులందరినీ కాఫీర్లుగా పరిగణిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు అసలు ముస్లిములు అంటే ఎవరు? ముస్లిమేతరులు అంటే…
కానీ అలాంటి ముస్లిములు ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులు కారు
పగవాడు బూతులు మాట్లాడినా తాను మాత్రం సంస్కారంగా మాట్లాడే నైజం.. తన శత్రువులు తనను కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడినా సహనం వహించగలిగే సంస్కారం.. బాధించినా ఓర్పు వహించే గుణం.. శత్రువు సమరానికి సై అంటున్నప్పటికీ సంధి కుదర్చటానికి కృషి చేసే…
ఖురానిక్ స్పీకింగ్ స్కిల్స్
వ్యాపార లావాదేవీల నుండి వ్యవహారాల వరకు.. మానవ సంబంధాల నుండి మార్కెటింగ్ వరకు నోటి మాటే అతిపెద్ద పాత్ర పోషించేది. కాబట్టే ఇతరులతో మాట్లాడటం కూడా అతి పెద్ద కళ అనేది. మన భావాలను తోటివారికి చేరవేసే మాధ్యమం నోటి మాట,…
ఇంతకీ బలిపశువులు చేసింది ఎవరు?
“ఓ దేవా నేను అలాంటి వ్యక్తుల నుండి శరణు వేడుతున్నాను వారు పైకి బాగా మాట్లాడుతుంటారు కానీ మనసులో ధ్వేషాన్ని కలిగి ఉంటారు, ఎప్పుడూ ఎదుటివారి తప్పులెన్నుతూ ఉంటారు, కానీ ఒకవేళ అవతలివారిలో మంచి కనిపించినా దానిని గురించి వారు మాట్లాడరు…
“జిహాద్” లక్ష్యం విచ్ఛిన్నమా? నిర్మాణమా?
పూర్తి ఖురాన్ లో “జిహాద్” అనే పదం నాలుగు సార్లు కనపడుతుంది. ఆ నాలుగు సందర్భాల్లోనూ “తీవ్రమైన కృషి” “ప్రయత్నం” అణచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా చేసే “ధర్మపోరాటం” అన్న అర్థాల్లోనే తప్పా ఎక్కడా కూడా ఈ పదం “ఉగ్రవాదం” అన్న అర్థంలో…
ఇస్లాంలో వర్గతత్వం లేదా?
సున్నీ, షియా, ఖాన్, పఠాన్, షేక్, సయ్యద్, ఖురైష్ వగైరా అంటూ హిందూత్వంలో కులతత్వం మాదిరిగానే ముస్లిం సమాజంలో కూడా వర్గతత్వం లేదా? సున్నీ-షియాలకు మధ్య శతృత్వం, సున్నీ ముస్లిములకు దూదేకుల ముస్లిములంటే తక్కువ చూపు, ఖాన్, షేక్, సయ్యద్ వర్గాల…
మతం – మతతత్వవాదం – ధర్మం
ఈ మూడింటికి మధ్య ఉన్న మౌలిక బేధాన్ని కనిపెట్టటంలో ఒక్క నాస్తికులే కాదు చాలా మంది ఆస్తికులు కూడా పొరబడుతుంటారనటం అతిశయోక్తికాదు! ధర్మం ధార్మిక గ్రంథాలలో ఇవ్వబడితే… మతాలు మతుల నుండి వెలువడిన భిన్న నమ్మకాలు మాత్రమే. వారిలో విభిన్న వ్యక్తుల…
తన ఆలోచనలను మార్చేసిన 9/11 సంఘటన
పరమతం పై ధ్వేషాన్ని రగిలించాలంటే స్వమతానికి చెందిన కట్టడాన్నో లేక దేన్నో దాన్ని కూల్చేయ్యాటమో, కాల్చేయ్యాటమో లేక భావోద్రేకాలను రెచ్చగొట్టే కొన్ని గాలివార్తలో పుట్టిస్తే చాలు.. ఇది అమెరికా టూ అంతర్వేది వరకూ వర్కవుట్ అయ్యే సక్సెస్ ఫుల్ ఫార్ములా. సరిగ్గా…
మనిషి – ప్రాణమూ – ఆత్మ
సంక్షిప్తంగా “ఆత్మ” ను నిర్వచించాలంటే- మనిషికుండే “నేను (I am) అనబడే స్వీయ-చైతన్యం” ఇంగ్లీష్ లో ‘Self-consciousness’ అంటారు. ఆ “నేను (I am)” అనబడే “స్పృహ” లేక చైతన్యమే ఆత్మ అంటే. ఇక మనిషికి బయట నుండి మంచి ఆలోచనలు,…
‘బహుదైవారాధన’ మనదైతే… మంచిదేనా?
ఖురాన్ కేవలం ముస్లిమేరులు చేసే బహుదైవారాధనను ఖండిస్తుందా? లేక ఏ బహుదైవాల ఆరాధననైనా ఖండిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం రెండవదే అయితే మనం ఆరాధించేవారు/ఆరాధించేవి మన స్వంత వర్గానికి చెందినవైనప్పటికీ నిషిద్ధం కావా? ముస్లిం సమాజంలో అధికశాతం ఇస్లాం కనీస మౌలిక…
