కరంట్ అఫైర్స్

  • Home
  • స్కూల్ యూనిఫాం

స్కూల్ యూనిఫాం

స్కూల్ యూనిఫాం పాటించటం అంటే విద్యార్థినీ, విద్యార్థులంతా ఒకే రకమైన రంగుబట్టల్ని ధరించి స్కూలుకు రావటం! దానికి కారణం అందరిలో ఎక్కువా, తక్కువా అనే భావాలు లేకుండా ‘సమానత్వం’ జనింపజేయటమే. తప్పితే “మతపరమైన సమానత్వం” రావాలని కాదు. కాబట్టి స్కూల్ యూనిఫాం…

ఒక విషయం మటుకు సుస్పష్టమయ్యింది

అక్కడ కర్నాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదంలో కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది ఏం జరుగుతుంది అన్న విషయాలు ప్రక్కన పెడితే.. ఇన్నాళ్లుగా సోషల్ మీడియాలో స్త్రీల హక్కులు, మహిళా సాధికారత, ఫెమినిజం అంటూ లక్చర్లు దంచే కొందరు సోకాల్డ్ స్త్రీ…

ఇది వందేళ్ల ఉగ్రవాదం

రాజకీయాధికారం కోసమో, దురాక్రమణ కోసమో, తమ స్వంత ఫిలాసఫీల కోసమో కోట్ల మంది సామాన్య ప్రజల ప్రాణాలను సైతం లెక్క చెయ్యకపోవటం ఒకవేళ ఉగ్రవాదమైతే రష్యాలో గత వందేళ్లలో జరిగిన ఎన్నో జనహననాలలో మిలియన్ల కొద్దీ ప్రజలు చంపబడటాన్ని బట్టి రష్యాది…

ఏది మతపరమైన ఆచారమో తేల్చి చెప్పే పని కోర్టుదా?

ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన మతపరమైన ఆచారామా? కాదా? అన్నది కాదు కదా ఇక్కడ అసలు సమస్య? ఇస్లాంలో తప్పనిసరైన మతాచారం ఏది? ఏది కాదు? అన్నది తేల్చటానికి వేరేగా ఇస్లామిక్ పండిత వర్గం ఉంది ఆ…

ఆ సినిమా ప్రొడ్యూసర్లు కాశ్మీర్ పండిట్లను ఆదుకోవాలి

కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన వారికి ఎక్కడా కన్నీళ్లాగటం లేదు. డైరెక్టర్ ఎక్కడ కనపడితే అక్కడ తట్టుకోలేక గుండెలు బాదుకుంటూ అతని కాళ్ల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారాలు పెట్టేస్తున్నారు పాపం చూసొచ్చిన జనం. ఒకప్రక్క సినిమా కూడా ట్యాక్స్ ఫ్రీ,…

“జమ్మూ ఫైల్స్”

123 ఊళ్లు వేలకొద్దీ ఇళ్ల సమూల నాశనం… రెండు నెలల పాటు సాగిన మారణ హోమం… 2 లక్షలకు పైగా ముస్లిముల సామూహిక జనహననం… అనేక మంది ముస్లిం మహిళల అపహరణలు, అత్యాచారాలు… లక్షల కొద్దీ జమ్మూ ముస్లిముల బలవంతపు తరలింపులు……

ఉన్మాదం లేని చోట ఆలోచన ఉంటుంది…

ఉన్మాదం లేని చోట ఆలోచన ఉంటుంది. ఆలోచన చంపేయాలంటే ఉన్మాదం పెంచితే చాలు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే… హిజాబ్ ధరించకూడదనో, దేవాలయాల చుట్టూ ముస్లిములు వ్యాపారాలు చెయ్యకూడదనో నిరసనలు చేస్తున్నవారందరి బ్యాగ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే.. వారి తలితండ్రులు,…

‘హలాల్’పై దాడి – భారతీయ వ్యాపారాలపై ప్రభావం /-

ముస్లిములను అణచాలని, వారిని హింసించాలన్న ఉన్మాదంతో ఊగిపోతూ ‘హలాల్ సర్టిఫికేషన్’పై నేడు కొన్ని హిందుత్వ సంస్థలు చేస్తున్న దాడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశ వ్యాపార సంస్థలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందో వారికి ఏమాత్రం అవగహాన లేదు.…

ఆర్గనైజ్డ్ వైలెన్స్

శాంతియుతంగా శోభాయాత్ర చెయ్యాలనుకున్నప్పుడు… హాకీ బ్యాట్లు, కత్తులతో ఊరేగింపులు దేనికి? లౌడ్ మ్యూజిక్ తో భీబత్సమైన కేకలు దేనికి? డీజేలతో మసీదుల ముందు క్యాబరే డ్యాన్సులు దేనికి? ముస్లిం వ్యతిరేక పాటలతో, బూతులతో కేరింతలు దేనికి? మసీదు మీనార్లెక్కి కాషాయ జండాలు…

‘శోభాయాత్ర” vs “తిరంగా యాత్ర”

ఒకప్రక్క శోభాయాత్ర, హనుమాన్ జయంతుల పేరిట డీజేలు పెట్టి మసీదుల ముందు డ్యాన్సులు, భీబత్సమైన మ్యూజిక్కులు కేరింతలతో కూడిన ఊరేగింపులు, మత ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ..మరోప్రక్క ఆదివారం ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హిందూ మరియు ముస్లిములు శాంతి మరియు సామరస్యాన్ని…