ఇస్లాం

ఇస్లాం పై యోచన చేయాల్సిన వ్యాసాలు

  • Home
  • చెడును కూడా దేవుడే ఎందుకు సృష్టించాడు?

చెడును కూడా దేవుడే ఎందుకు సృష్టించాడు?

“ఈ ప్రపంచంలో చాలా చెడు వుందికదా? దీన్ని ఎవరు సృష్టించారు? దీన్ని నివారించడానికి దేవుడికి ఇష్టం లేదా…లేక శక్తి లేదా? నిర్ములించాలని ఇష్టం ఉండి, శక్తి ఉండి నివారించకపోతే అతడు దుష్టుడు కాదా… శక్తి లేక నివరించలేకపోతే సర్వేశ్వరుడు (omnipotent) కాకుండాపోడా……

ఇస్లాం ఉగ్రవాదామా? ఆదర్శవాదమా?

ఈ పుస్తకం టైటిల్ వినగానే ఇది ఎవరో ముస్లిం పండితుడు తన ఇస్లాం గురించి తాను గొప్పగా చెప్పుకోటానికి రాసిన పుస్తకం అయ్యుండవచ్చు అనిపిస్తుంది కదూ! కానీ, “ఇస్లాం ఉగ్రవాదామా? ఆదర్శవాదమా?” పుస్తక రచయిత ప్రఖ్యాత హిందూ పండితుడైన “స్వామీ లక్ష్మీ…

“వసీల” & “సిఫారసు”ల వాస్తవికత

చాలా మంది దర్గా ప్రేమికులు చెప్పేదేమిటంటే- “దర్గాల దగ్గరకు మేము సమాధి ఆరాధన చేయటానికి కాదు వెళ్ళేది! వలియల్లాలకు దేవుడు దగ్గర సిఫారసు చేసే అధికారం ఉంటుంది కనుక మా బాధలు చెప్పుకుని, వారి ద్వారా సిఫారసు పొందటానికి వారిపై శాంతి…

కుల-మతతత్వవాదాలను ఇస్లాం ఖండిస్తుందా?

ప్రశ్న: సమాజంలో పట్టి పీడిస్తున్న చెడుల్లో కుల/మత తత్వవాదాలు ప్రధానమైనవి. అసలు కులాలుగా/మతాలుగా లేదా వర్గాలుగా విడిపోవటం వల్లే కదా ప్రజల్లో ఈ రకమైన వివక్షలు బయలుదేరాయి. ఖురాన్ లో స్వయంగా దేవుడు “మేమే మిమ్మల్ని జాతులుగా, తెగలుగా విడగొట్టామని చెబుతున్నాడు”.…

పరలోక న్యాయ స్థానం నిజంగా ఉంటుందంటారా?

ప్రశ్న: మరణానంతర జీవితం ఉందని మీరెలా చెప్పగలరు? సమా: ఉండదు అని మీరెలా చెప్పగలరు? ప్రశ్న: సైంటిఫిగ్గా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి విశ్వాసాలు దేనికి? సమా: సైంటిఫిగ్గా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో సైన్స్ మనుషులందరినీ నైతిక ప్రవర్తన…

“అల్లాహుఅక్బర్” – టెర్రరిస్టుల నినాదమా?

ఆరోజు సాయంత్రం రామచంద్రాపురం నుండి కాకినాడకు నాతో పాటే అక్కడ జూనియర్ కాలేజీలో చదివిన నా క్లాస్ మెట్ సురేషూ, అతనితో పాటు వచ్చిన జైనులబ్బాయి, మరో ఇద్దరు ఫ్రెండ్సూ నన్ను కలిసి ఆమాటా ఈమాట చాలా సేపు మాట్లాడుకున్నాక ..…

కరుడుగట్టిన ధ్వేషం నుండి ఇస్లాం వైపుకు..

ఇస్లాం పట్ల ధ్వేషం విషయంలో ఏ ఒక్క ఇస్లామోఫోబిక్ అయినా అమెరికన్ మిలట్రీ ఆఫీసర్ గా పనిచేసిన “రిచర్డ్ ఎం.సీ. కిన్నే”తో సరిపోరని చెప్పటం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఇస్లాంను ధ్వేషించే, విమర్శించే వారు చాలా మంది ఉండొచ్చు. కానీ స్వయంగా…

ఇస్లాం సంస్కరించబడాల్సిన అవసరం ఉందా?

సాధారణంగా ఎక్కడ ఏ ముస్లిం పేర్లు పెట్టుకున్నోల్లు నేరం చేసినా.. ఎక్కడ ఉగ్రవాద ఘటనలు జరిగినా చాలా మంది ఇస్లాం క్రిటిక్స్ నుండి సోషల్ మీడియాలో సామాన్య విమర్శకులు, విశ్లేషకుల వరకూ తరచుగా చెప్పే మాట “ఇస్లాం సంస్కరించబడాల్సిన అవసరం” ఉందని.…

ప్రాణాలు కాపాడిన వీరు అసలు జిహాదీలు అంటే

సోమవారం సాయంత్రం ఆస్ట్రియాలోని వియన్నాలో ఒక్కసారిగా టెర్రరిస్ట్ ఎటాక్ జరిగిందనన్నది అందరికీ తెలిసిందే కానీ ఆ ఎటాక్ జరుగుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి ఓ పోలీస్ ఆఫీసర్ ను మరో ఇద్దరు మహిళలను కాపాడింది టర్కీకి చెందిన ఇద్దరు ముస్లిం యువకులన్నది చాలా…

“జిహాద్” అన్న పదానికి అర్థం ఇదే

చెడు ఆలోచనలతో పోరాడటం, శాంతి స్థాపనకు చేసే తీవ్రమైన కృషి ‘ప్రయత్నం’.. అణచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా చేసే ‘ధర్మపోరాటం’ అన్న అర్థాలే తప్పా జిహాద్ అన్న పదం పూర్తి ఖురాన్లో మోసానికో లేక ఉగ్రవాదానికో ప్రత్యామ్నాయంగా ఎక్కడా వాడబడలేదు. ఖురాన్ లో…