ఇస్లాం

ఇస్లాం పై యోచన చేయాల్సిన వ్యాసాలు

  • Home
  • న్యూ ఇయర్ – లైఫ్ టైమ్ కౌంట్ డౌన్

న్యూ ఇయర్ – లైఫ్ టైమ్ కౌంట్ డౌన్

మనిషికి లభించే ప్రతీ నిమిషం న్యూ ఇయరే! మనిషికి సంబంధించిన రెండే రెండు ముఖ్య ఘట్టాలు ఒకటి పుట్టటమైతే.. రెండు మరణించటం. మనిషి పుట్టిన క్షణం నుండే అతని మరణానికి కౌంట్ డౌన్ మొదలైపోతుంది. ఆ కౌంట్ డౌన్ ఎప్పుడైనా పూర్తైపోవొచ్చు.…

ఇస్లాం నూతనమా? సనాతనమా?

ముస్లిమేతరుల్లోనేకాదు చాలా మంది ముస్లిముల్లోనూ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇస్లాం ధర్మాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) అరేబియాలో స్థాపించారన్న అపార్థం ఉందనటం అతిశయోక్తి కాదు. వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ (స) ఇస్లాం ధర్మ పునః స్థాపకుడే తప్ప వ్యవస్థాపకుడు కాదు!…

ప్రవక్త ముహమ్మద్‌(స) విషయంలోముస్లిమేతరులు చేస్తున్న అతి పెద్ద తప్పు?

గొప్ప ఉద్యమాలను నడిపిన నాయకులు చరిత్రలో ఎందరో గతించి పోయారు వారు నడిపిన ఉధ్యమాలు సైతం వారితో పాటే పుస్తకాల్లో గతకాలపు చరిత్రలుగా మిగిలిపోయాయి. కానీ, ఓ మారుమూల ఎడారి ప్రాంతంలో ఒంటరిగానే నైతిక విప్లవాన్ని ప్రారంభించి కేవలం రెండు దశాబ్దాల…

ముస్లిముల సమస్యలు దురమవ్వాలంటే ఎలా?

ముస్లిములు అంటే ఇతర మతాల మాదిరిగా ఒక “మత వర్గం” కాదు అది ఒక “అనుచర సమాజం” అలాగే గొప్ప బాధ్యతతో ఎన్నుకోబడ్డ “మధ్యస్థ సమాజం” అంతేకాక ఒక విప్లవ సమాజం కూడా. ఇదే విషయాన్ని ఖురాన్ తెలుపుతుంది. “ఈ విధంగా…

స్త్రీల హక్కులు & ఇస్లాం

ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే జరుపుకోవటం అన్నది ఒకవేళ స్త్రీలు సామాజికంగా, ఆర్థికంగా, సంస్కృతి మరియు రాజకీయ పరంగా సాధించిన ప్రగతిని స్మరించుకోవటానికే అయితే.. ఈ ప్రగతి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే అరేబియాలో స్త్రీలకు ఇవ్వబడిందని చెప్పటం అతిశయోక్తి కాదు. తిరోగమనం…

ఖురాన్ వాక్యాలతో పాటు ఇతర గ్రంథాలపై కూడా పిటిషన్ వెయ్యాల్సింది కదా?

ఖురాన్ లోని 26 వాక్యాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ఆ షియా మూర్ఖుడైన వసీం రిజ్వీకి మరి బైబిల్లో, వేదాల్లో, గీతా శాస్త్రాల్లోని కూడా దౌర్జన్యపరులను సంహరించమని, చంపమని కొన్ని వందల వాక్యాల్లో వ్రాయబడి ఉందన్న సంగతి…

హలాల్ నికాహ్

హలాల్ ఆహారం, హలాల్ సంపద గురించి వినటం జరిగింది తప్ప “హలాల్ నికాహ్ (ధర్మ సమ్మతమైన వివాహం)” అన్న పదం వినటానికి కాస్త కొత్తగా ఉంది కదూ! ఇలాంటి పదం కూడా ఒకటుందన్న విషయం ముస్లిం సమాజంలో తినే త్రాగే సందర్భాల్లో…

“అంతరంగ జిహాద్” – “బహిరంగ జిహాద్”

మనిషి తాకులు జీవన రంగాలు రెండుగా వర్గీరించబడతాయి. అందులో ఒకటి వ్యక్తిగత జీవన రంగమైతే.. రెండవది- సామాజిక జీవన రంగము. వ్యక్తిగత జీవన రంగంలో నిత్యం “మంచి భావాలు”, “చెడు భావాలు” ఉన్నట్టే… సామాజిక జీవన రంగంలో సైతం “మంచి వ్యక్తులు”…

ఖుర్ఆన్…

కేవలం 23 ఏళ్లలో ఒక అనాగరిక జాతి మొత్తాన్ని నైతికతకు పట్టుకొమ్మగా మార్చేసిన గ్రంథం… జాత్యాహంకారాన్నీ, ఉచ్చనీచ నిమ్నోన్నతా భావాలనూ, వర్ణవివక్షా ధోరణులను కూకటివెళ్లతో పెకిలించివేసిన గ్రంథం… గత 1400 సం.లుగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేస్తూ వస్తున్న గ్రంథం……

సెక్స్ బానిసత్వాన్ని ఇస్లాం అనుమతిస్తుందా?

ఇస్లాం విమర్శకులు లేవనెత్తే విమర్శల్లో ఒకటి- ఇస్లాం యుద్ధాలలో పట్టుబడ్డ స్త్రీలను సెక్స్ బానిసలు (Female Sex Slaves) గా మార్చి వారిని లైంగికంగా వాడుకోవటానికి అనుమతిస్తుంది అన్నది. పైగా వారి ఈ వాదనను సమర్ధించుకోవటానికి ఈ క్రింది ఖురాన్ వాక్యం…