క్రైస్తవులకు సన్నిహితులు యూదులా? ముస్లిములా?
క్రైస్తవుల్లో ఉన్న ఒక అతిపెద్ద అపార్థం ఏమిటంటే- ముస్లిములు క్రైస్తవులకు ఎంతమాత్రం సన్నిహితులు కారు కానీ, ఒక్క యూదులు మాత్రమే క్రైస్తవులకు అత్యంత సన్నిహితులు అన్నది. ఇది ముస్లిముల పట్ల క్రైస్తవులు కలిగి ఉండే పూర్తి వ్యతిరేక భావన అని చెప్పవచ్చు.…
దైవేతర ఆరాధన – విడలేని వ్యసనం
మద్యం, మత్తు పదార్థాలకు మాత్రమే మనిషి వ్యసనపరుడిగా పారిపోతాడని చాలా మందికి తెలిసిన వాస్తవమైతే.. ఒకవేళ ధార్మిక గ్రంథాల అవగాహన లేకుండా దైవేతర ఆరాధనకు ఎవరైతే అలవాటు పడతారో వారికి అది ఒక విడదీయలేని వ్యసనంలా మారిపోతుందనటం అతిశయోక్తి కాదు. ఆ…
బైబిల్ దేవుని బర్త్ డే నా.. !?
చావూ, పుట్టుకలు లేని సృష్టికర్త అయిన దేవునిని ప్రజలకు పరిచయం చెయ్యటానికి పంపబడిన యేసునే ప్రత్యక్షంగా దేవునిగా భావిస్తూ ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవటానికి అధిక శాతం క్రైస్తవులు పండుగలా జరుపుకునేదే క్రిస్మస్. డిశంబర్ 25 యేసు పుట్టిన రోజా?…
యేసు – నికార్సైన దైవ విధేయుడు (ముస్లిం)
అబ్దుల్లా అబ్దుర్రహ్మాన్ వంటి ముస్లిం/అరబిక్ పేర్లు పెట్టుకుకునే వారంతా ముస్లిములే అన్నది సాధారణంగా అందరిలో ఉండే భావన! ముస్లిముల ఇంట పుట్టినప్పటికీ ఇస్లాం ఇచ్చే దృక్పధాన్ని అనుసరించక పైకి ఎన్ని ముస్లిం/అరబిక్ పేర్లు తగిలించుకున్నప్పటికీ అతను ధార్మికంగా ముస్లింగా పరిగణించబడడు! అలాగే…
మిరకిల్ వర్కర్స్ //-
ఇక్కడ ఒప్పుకుతీరాల్సిన విషయం ఏమిటంటే క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా బీదలకు సేవ చెయ్యటం, అప్పటికే దేవాలయాలలో ప్రవేశం నిషిద్ధం చెయ్యబడి అంటరానివారిగా చూడబడుతున్న దళితులను, వెనుకబడిన వర్గాల వారిని దగ్గర తీసుకుని తమ చర్చీ తలుపులను వారికోసం తెరవటం అన్న రెండు…
దేవుడు, యేసును పుట్టించెను /-
అదేంటి… యేసు ప్రత్యక్షంగా దేవుడు కాదా? మళ్లా దేవుడు, యేసును పుట్టించటమేంటి? దేవుడే కదా శరీరధారిగా మారి యేసులా పుట్టింది? అలాంటప్పుడు దేవుడు, యేసును పుట్టించటమేంటి? కానీ, “దేవుడు, యేసును పుట్టించెను” అని చెబుతుంది ఎవరో కాదు స్వయంగా పౌలే! “అతని…
యేసును ఏదోలా హత్య చెయ్యాలని అనేక కుట్రలు పన్నింది యూదులే…
“ప్రధాన యాజకులు, పెద్దలు, కయప అను ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలో సమావేశమై యేసును ఏదో ఒక కుట్రతో బంధించి, చంపాలని పన్నాగం పన్నారు” (మత్తయి 26:3-4)… ఆనాడు యూదులు అన్ని విధాలా బలంగా కోరుకుంది యేసు నాశనాన్నే. దానికి ఆధారమే…
యూదుల పట్ల ఆదిమ క్రైసవులకు ద్వేషం దేనికి..?
“నాయనా! తండ్రీ ఇశ్రాయేలు దేశమును ఖాపాడును గాక”… “స్వదేశములో తిరిగి వారికి రాజ్యమును ప్రసాదించు గాక”… “ఇశ్రాయేలు దేశముపై దేవుడు దయ చూపును గాక”… ఆగండి… ఆగండి… కాస్సేపు ఇక్కడ! మీరు చేసే ఈ రకమైన ప్రార్ధనలు ఆపండి! ….. ‘ఆదిమ…
యూదుల భజన చేసే క్రైస్తవుల కోసం…
“ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైతివి” -హోషయ 4:15 అయ్యయ్యో… ఇంత దారుణమైన పదజాలంతో మాట్లాడుతుంది ఎవరో కాదు, స్వయంగా క్రైస్తవులు చదివే బైబిల్ గ్రంథమే! పైగా స్వయంగా యెహోవా యే ఈ విధంగా చెబుతున్నాడు. స్వభావసిద్ధంగా యూదులు ఎవరని బైబిల్ చెబుతుందంటే… “ఎవరికీ…
