నేటి భరతం…
కేవలం హత్రాస్ ఘటనను కవర్ చెయ్యటానికి వెళ్లిన సిద్ధిక్ కప్పన్ అనే జర్నలిస్టు అరెస్టు చెయ్యబడి నేరం తేలేవరకు రెండేళ్లు జైల్లో మగ్గి ఈ మధ్యే బయటకొచ్చాడు. లైంగిక వేధింపుల కేసులో నేరారోపణల రుజువుకాని కారణంగా బ్రిజ్ భూషణ్ బయట చక్కగా…
రోత పుట్టించే సంఘటన…
తలచుకుంటుంటేనే రోత పుట్టే ఆ హేయమైన దుర్ఘటన ఎప్పుడో మే 4 వ తారీకున జరిగితే రెండు నెలల తరువాత ఇప్పుడెందుకు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది? ఇన్నాళ్లూ మణిపూర్ లో మతోన్మాదుల చేతిలో వందల మంది మైనారిటీలు హింసించబడి…
అలాంటివి వందల్లో జరుగుతుంటాయి కామనే
అలాంటివి వందల్లో జరుగుతుంటాయి కామనే ఆ మహిళల నగ్న ఊరేగింపు తాలూకు హేయమైన వీడియో చూసి మానవత్వం ఉన్న సున్నిత మనస్కులు చలించిపోతున్న తరుణంలో… “అలాంటి సంఘటనలు ఇక్కడ వందల్లో జరుగుతుంటాయి. మాకవన్నీ కామనే అందుకే ఇంటర్నెట్ నిషేధించటం జరిగిందని” స్వయంగా…
“ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాకు అవార్డు !
“ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాకు “జాతి సమైక్యత” అవార్డు ఇవ్వటం.. “కిల్లర్ వీరప్పన్” సినిమాకు “నోబెల్ శాంతి పురస్కారం” ఇవ్వటం లాంటిదన్నమాట! ఏ విషయంలో ది కాశ్మీర్ ఫైల్స్ “జాతి సమైక్యం” చేసింది? ముస్లిములకు వ్యతిరేకంగా హిందుత్వవాదాన్ని రెచ్చగొట్టి అతివాద హిందుత్వ…
హిందువులను కెనడా దేశం వదిలిపోమంటే….
ఎవరో చేసిన తప్పుకు ఓ అల్ప సంఖ్యాక వర్గం మొత్తాన్ని బాధ్యులుగా మార్చి పడేసి ఆ వర్గం మొత్తాన్ని మెజారిటీ స్థాయిలో ఉన్న వర్గానికి చెందినవారు.. దేశం విడిచి ఏ పాకిస్తానుకో పొమ్మని పదే పదే దెప్పిపొడుస్తుంటే ఆ బాధ ఎలా…
వారిని ఆయుధం పట్టేలా చేసింది ఎవరు?
ఒకానొక ఊళ్లో మాకు నిలువ నీడ లేదు మాకు కాస్త ఉండటానికి కొంత చోటు ఇప్పించి ఆదుకొమ్మని, ఎక్కడి నుండో కాళ్లీడ్చుకుంటూ వచ్చిన ఓ అనాధ గుంపు ఆ ఊళ్లో పెద్దల్ని ప్రాధేయపడుతుంది. మానవత్వంతో పోన్లే పాపమని ఆ దేశ దిమ్మరులకు…
వారు ఉగ్రవాదులెలా అయ్యారు?
రష్యా గతంలో ఉక్రేయిన్ పై సృష్టించిన మారణ హోమాన్ని మీడియా “రష్యా చేస్తున్న యుద్ధం” అని చెప్పుకొచ్చింది, ఉక్రేయిన్ ప్రజలు అక్కడి సైన్యాలతో కలిసి రష్యా సైనికులను పొరాడి చంపితే దాన్ని “గొరిల్లా వార్” అంటూ చెప్పుకొచ్చింది. బాల్ఫోర్ డిక్లరేషన్ తరువాత…
