Month:

  • Home
  • యూదులు తమ ప్రవక్త అయిన ముహమ్మద్(స) ను ఎందుకు తిరస్కరించారు? /-

యూదులు తమ ప్రవక్త అయిన ముహమ్మద్(స) ను ఎందుకు తిరస్కరించారు? /-

ఇంతకూ ప్రవక్త ముహమ్మద్(స) రాక పూర్వమే వేల కొద్దీ యూదులు వందల సంవత్సరాలుగా మదీనా పట్టణంలో ఎందుకు నివసిస్తూ ఉండేవారు? ఇంతకూ వారికి అక్కడ నివసించాల్సిన పనేంటి? వారు ఎవరి రాక కోసం ఎదురు చూస్తూ వందల సంవత్సరాలు అక్కడ నివాసాలు…

రక్తచరిత్ర సృష్టించిన ‘బాల్ఫోర్ డిక్లరేషన్’

సరిగ్గా వంద సంవత్సరాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. నవంబర్ 2, 1917 న అప్పటి బ్రిటిష్ ప్రభుత్వపు విదేశాంగ మంత్రి ‘ఆర్థర్ బాల్ఫోర్’ బ్రిటిష్ యూద వర్గానికి చెందిన ప్రముఖుడైన ‘లియోనెల్ వాల్టర్ రూత్స్ చైల్డ్’కు 67…

ఆ భూభాగం యూదుల స్వంతమా..!?

యూదులు పాలస్తీనాను ఆక్రమించుకోవటం ఏంటి ఆ భూభాగం అసలు ఒకప్పుడు యూదులదే కదా! అన్నది చాలా మంది నుండి లేవనెత్తుతున్న ప్రశ్న. అంతేకాదు, క్రైస్తవులైతే మరీ యూదులు తిరిగి తమ రాజ్యం స్థాపించాలని కన్నీటి ప్రార్థనలు చెయ్యాటమే కాదు “యూదులు తమ…

యూదుల్ని పాలస్తీనా నుండి తరిమికొట్టింది ముస్లిములా?

ప్రస్తుత ఇశ్రాయీల్, పాలస్తీనా యుద్ధ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు యూట్యూబర్లు, క్రైస్తవుల అత్యుత్సాహం ఎంతవరకు వెళ్లిపోయిందంటే “పాలస్తీనా అనాదిగా యూదుల స్వంత భూమి, యూదులందరి కోసం అక్కడ సోలోమన్ అనే రాజు వారి కోసం మందిరం కట్టించాడు, తరువాత ముస్లిములు…

నిజమైన దేశభక్తులు

రెండొందలేళ్ల పాటు తమ తోటి దేశ పౌరులతో భుజం కలిపి బ్రిటీషు సామ్రాజ్య శక్తులతో పొరాడుతూ దేశ స్వతంత్రం కోసం అలవోకగా ప్రాణాలర్పించేసిన నిజ దేశభక్తులైన ముస్లిం యోధుల చరిత్ర మీకు తెలుసా? వాట్స్ యాప్ కల్పిత కథలతో ఈ దేశ…

స్వతంత్ర ఉధ్యమంలో ‘జిహాద్’ చేసిన ముస్లిములు

‘జిహాద్’ అన్న అరబీ పదానికి ‘తీవ్రవాదం’ అన్నట్టు మీడియా బ్రెయిన్ వాష్ చేస్తూ రావటం వల్ల చాలా మందిలో ‘జిహాద్’ అంటే ‘దౌర్జన్యం’ ‘ఉగ్రవాదం’ అన్న అపార్థమే ఏర్పడిపోయింది. నిజానికి ‘జిహాద్’ అంటే ‘చెడుకు, అన్యాయానికి, దౌర్జన్యానికి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటం’…

“సిల్క్ లెటర్ ఉద్యమం” మీకు తెలుసా /-

మదర్సా లను ఉగ్రవాదం నేర్పే పాఠశాలన్నట్టు, ముస్లిం పండితుల్ని ఉగ్రవాదం ప్రేరేపించేవారన్నట్టు వాట్స్ యాప్ ఫేక్ స్టోరీలు సృష్టించి ఫార్వార్డ్ చేసే ఎంతమందికి తెలుసు “సిల్క్ లెటర్ ఉద్యమం” గురించి? 1857 లో తిరుగుబాటు తరువాత ముస్లిం దేశాల సహాయం తీసుకుని…

“యూనిఫాం సివిల్ కోడ్” సాధ్యమేనా..? /-

21 వ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఆగస్టు 2018లోనే కేంద్ర ప్రభుత్వానికి “యూనిఫాం సివిల్ కోడ్” అన్నది అవాంఛనీయమైనదని మరియు అనవసరమని చెప్పినప్పటికీ తిరిగి మరలా కేంద్ర ప్రభుత్వం “యూనిఫాం సివిల్ కోడ్” ప్రస్తావన తెరమీదకు తీసుకురావటంలో ఉద్దేశం ఏంటి?…

గురుగోల్వాల్కర్ సైతం “ఒకేదేశం ఒకే చట్టం” అన్న దృక్పథానికి వ్యతిరేకమే!

జాతిసమైక్యతకు అందరికీ సమాన చట్టాలు ఉండాలని వాదించే వారు తమ ఈ ఆలోచనను ఆరెస్సెస్ మాజీ సర్సంచాలక్ గురు గోల్వాల్కర్ ఒప్పుకుంటున్నారా? అన్నది గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించి స్వయంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ…

“యూసిసి” హిందూ – ముస్లిం సమస్యా?

ఒకవేళ “యూసిసి” గనుక అమలు చేస్తే నాగాలాండ్ లో ఉన్న స్థానిక ఎం.ఎల్.ఏ లకు చెందిన అరవైకి అరవై ఇళ్లను తగలెట్టేస్తామని అక్కడి మూడువేల మంది ఉన్న లోకల్ గ్రూప్ లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది.…