లాభాన్ని గానీ నష్టాన్ని గానీ కలిగించలేని సమాధుల ముందు వేడుకునే దర్గా ప్రేమికులు చేస్తుంది ఏమిటి?
ఒక్క అల్లాహ్ కు మాత్రమే కాదు, దర్గాల్లో సమాధులలో చనిపోయిన వలియల్లాలకు కూడా మాకు లాభాన్ని, నష్టాన్ని కలిగించే స్వంత దైవత్వపు శక్తి ఉందని భావించి పూజించటమే కదా? అంటే వీరు అల్లాహ్ కంటే తెలివిగలవారా? లేక వీళ్లకు ఉన్నంత తెలివి…
100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు /-
ప్రతీ సంవత్సరం టైమ్ మగజైన్ వివిధ రంగాలలో ప్రజలను అత్యధికంగా ప్రభావితం చేసే “100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా (100 most influential people list)” అని విడుదల చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఇండియా నుండి షారూఖ్…
ఈదుల్ ఫిత్ర్ – దానాల పండుగ
“దానాల పండుగ” వినటానికి విచిత్రంగా ఉంది కదూ! అవును ‘రంజాన్ పండుగ’ అంటే ముస్లిములు ఉపవాసాలు ఉండే నెల, సేమియాలు, బిర్యానీ పంచే పండుగ వగైరా… అని మాత్రమే చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ‘రంజాన్ పండుగ’ అసలు పేరు…
రమజానైపోయిన రెండవరోజు…
నుండి పొద్దుటే సహరీ, నమాజులకు నిద్ర లేపిన గడియారపు అలారాలు మూగబోతుంటాయి, జనాలతో కళకళలాడిన మసీదులు మళ్లా వెల వెల బోతుంటాయి. చెడు తలంపులను, చెడు మాటలను నియంత్రించుకుంటూ.. అబద్ధమాడకుండా నోటిని, చెడు చూడకుండా కంటిని కాపాడుకుంటూ నైతికంగా, శాంతియుతంగా నెలంతా…
ఆ సినిమా ప్రొడ్యూసరు ముస్లిమైపోయాడు
కాశ్మీర్ ఫైల్స్, ది కేరళా స్టోరీల్లాంటి ఇస్లామోఫోబిక్ సినిమాల ట్రెండు ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు గతంలోనూ 2008 లో “ఫిత్నా” అనే ఓ యాంటీ ఇస్లామిక్ షార్ట్ ఫిల్మ్ రిలీజైందన్న విషయం బహుశా చాలా మందికి తెలిసే ఉంటుంది. లఘు…
ఇస్లాం మిమ్మల్ని ఈ రకంగా “బ్రేయిన్ వాష్” చేస్తుంది జాగ్రత్త!
విధంగా ఓ వ్యక్తిని “బ్రేయిన్ వాష్” చేస్తుందో, చివరికి అతన్ని ఏ రకంగా మార్చి పరేస్తుందో తెలుసుకోబోతున్నాం అన్నమాట. మొట్టమొదట ఇస్లాం అతనితో “జిహాద్” చెయ్యమని బ్రేయిన్ వాష్ చేస్తుంది! అవును, ఇస్లాం ఒక వ్యక్తిని మొట్టమొదట “జిహాదీ”గా మార్చేసి, అతనితో…
త్యాగనిరతిని నేర్పే పండుగ – బక్రీద్
నిజానికి ‘బక్రీద్’ పండుగ అసలు పేరు- ‘ ఈదుల్ – అద్ హా’ అంటే – “త్యాగాల పండుగ (Festival of sacrifice)” అన్నది. తప్పితే కొందరు ముస్లిమేతరులు భావిస్తున్నట్టు ‘బక్రీద్’ అంటే కేవలం మేకలూ, గొర్రెలను బలిచ్చి బిర్యానీలు వండుకు…
ఆ కరసేవకుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం
ఆ పాతబడ్డ మసీదు కప్పెక్కి గునపం పట్టుకుని కసితో బలంగా పొడవటంతో ఆ మసీదు కూల్చివేత మొదలెట్టినా మనిషే బల్బీర్ సింగ్. ఎవరా బల్బీర్ సింగ్? ఇతను ఆనాటి చారిత్రక మసీదు కెప్పెక్కి కూల్చేసిన కరసేవకుల్లో ఒకడు. పైగా రాజ్ పుట్…
స్లో పాయిజన్
ముగ్గురు భార్యల్ని, ఎనిమిది మంది పిల్లల్ని కనే విలన్ ను ముస్లింగా చూపించాల్సిన పనేంటి? ఇస్లామోఫోబియాను ప్రదర్శించటానికి కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి డైరెక్ట్ యాంటీ ముస్లిం సినిమాలే తీయక్కర్లేదు… యానిమల్ లాంటి కమర్షియల్ సినిమాలోనూ ఎంతో చాకచక్యంగా ముస్లిములను…
“మతోన్మాదం” పీక్ స్టేజ్ కు వెళ్ళిపోయినప్పుడు…
కనీస ఆలోచన, విచక్షణ లాంటివి కోల్పోయినప్పుడు మనిషి జంతువు కంటే హీనంగా దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్న సూక్తుల్ని మనం చాలా చోట్ల చదువుతుంటాం. ఇలాంటి సూక్తుల్ని లైవ్ లో చూసే అవకాశాన్ని కొందరు కల్పిస్తుంటారు. నీలేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన మూవీ…
