షాహీన్ బాగ్
షాహీన్ బాగ్ – దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా గత నెలన్నరకు పైగా మార్మోగుతున్న పేరు. కొందరు “సన్నాసుల కడుపులో మంట పుట్టిస్తున్న పేరు. కారణం అక్కడ నిరంతరాయంగా వందల కొద్దీ స్త్రీలు మత వివక్ష ఆధారంగా తయారు చెయ్యబడిన పౌరసత్వ సవరణ…
“బేటీ బచావ్” అన్నది కూడా మత ప్రాతిపదిక మీదేనా?
“బేటీ బచావ్” (అమ్మాయిని కాపాడండి) అన్న బీజేపీ స్లోగన్ కేవలం హిందూ బేటీలకే వర్తిస్తుందా? అందులోను కేవలం బీజేపీ భజన భక్త సమాజానికి చెందిన బేటీలకే వర్తిస్తుందా? లేక కుల, మతాలకతీతంగా అందరు బేటీలకు వర్తిస్తుందా? అబ్బే, బీజేపీ కేవలం ఒక…
ఏది చట్టబద్ధం? ఏది చట్ట విరుద్ధం?
లాక్ డౌన్ కు ముందు మార్చ్ 13-15 మధ్య ఏ ఆంక్షలు లేని సందర్భంలో జరిగిన అధ్యాత్మిక కార్యక్రమం ఒకటైతే… లాక్ డౌన్ తరువాత మార్చ్ 25 అనంతరం “సామాజిక దూరం” పాటించాలని ప్రభుత్వం ఆంక్షలు విధించిన తరువాత జరిగిన అధ్యాత్మిక…
“తీవ్రవాద” రంగు పులుముతున్న మతోన్మాదం
“తబ్లిక్” అన్న పదానికి అర్థం “సందేశ ప్రచారం” అని. “తబ్లిక్ జమాత్” అంటే- “ఇస్లాం సందేశాన్ని చేరవేసే సంస్థ” అని మాత్రమే అర్థం తప్పితే “సమాజంలో తీవ్రవాదం చేసే సంస్థ” అని కాదు. పైగా ఆ ఇస్లామియా సందేశాన్ని కూడా ముస్లిమేతరులకు…
ముస్లిములు కరోనా జిహాద్ చేస్తున్నారని వెక్కిరిసున్న వారిలో ఎంతమంది ఇలాంటి సాహసం చేశారు?
కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ రెక్కాడితే గానీ డొక్కాడని ఎందరో పేదల పైకి చెప్పుకోలేని ఆకలి బాధలు వర్ణనాతీతం. ఇలాంటి వారి ఆకలి బాధను చూసి దేశవ్యాప్తంగా ఎందరో హిందూ, ముస్లిములు మతాలకతీతంగా తమకు ఉన్న వనరుల పరిధిలో సేవలు…
కనీసం ఈయనకున్నంత విశాలత కూడా కొందరికి లేదా?
కరోనా విషయంలో ఎవరో కొందరు ముస్లిములు చేసిన పొరపాటుకు మొత్తం ముస్లిం సమాజాన్ని అనవసరంగా నిందించవద్దని కోరుతుంది ఎవరో కాదు RSS చీఫ్ ‘మోహన్ భగవత్’ ఇక తబ్లిక్ జమాత్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ముస్లిం సమాజంలో ఎవరో కొందరు తబ్లిక్ జమాత్…
హలాల్_సర్టిఫికేషన్ అంటే ఏమిటి?
‘హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్’ను ‘హలాల్ మాఫియా’ గా అభివర్ణిస్తూ… ‘హలాల్ ఫుడ్స్’ను మాపై బలవంతంగా రుద్దుతున్నారు అది మా మతానికి వ్యతిరేకం, ‘హలాల్ ఫుడ్స్ బాయ్ కాట్’ చెయ్యాలంటూ ఈ మధ్య కొందరు ఓ క్రొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అసలు…
నమస్తే ట్రంప్ vs ఢిల్లీ మర్కజ్
‘మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్’ ప్రకారం దేశవ్యాప్తంగా COVID 19 పాజిటివ్ కేసుల్లో 29.8% మాత్రమే మర్కజ్ తో లింక్ కలిగి ఉన్నాయి. మిగతా 70.5% కేసులన్నీ విదేశాల నుండి వచ్చిన వారి ద్వారా లింక్ కలిగి ఉన్నాయి. మర్కజ్ సంఘటన…
లక్షల కొలది కశ్మీరీ పండితులన్నీ కశ్మీర్ లో చంపేయలేదా? ఇంకా లక్షల కొలది పండితుల్ని కశ్మీర్ నుండి తరిమేయలేదా?
కశ్మీరీ పండితులు 1990 జనవరిలో లోయను వదిలి వెళ్లారు. అదే నెల మొదట్లో జగ్ మోహన్ మల్హోత్రా గవర్నర్ గా వచ్చాడు. 1989లో జరుగుతున్న సాయుధ తిరుగుబాటును పూర్తి స్థాయిలో అణచివేయటానికి అతన్ని నియమించారు. అతగాడు తన మారణకాండను కొనసాగించటానికి ముందు…
“కట్టర్ హిందూ ఏక్తా” గ్రూప్…
“ఇప్పుడే 9 గంటల ప్రాంతంలో మేము భగీరతి విహార్ లో ఇద్దరు ముల్లాలను చంపాము అక్కడ మీ పరిస్థితి ఏమిటి?” ఈ సంభాషణ జరిగిన మరుసటి రోజు (ఫిబ్రవరి 27న) ‘ముహమ్మద్ అమీర్’ ‘హాషిం అలీ’లు భగీరతి విహార్ డ్రైనేజీలో ఒంటి…
