కరంట్ అఫైర్స్

  • Home
  • ఆ హంతకుడు ముస్లిం కాదు కాబట్టి బహుశా ఉగ్రవాది అన్న ముద్ర పడలేదు!

ఆ హంతకుడు ముస్లిం కాదు కాబట్టి బహుశా ఉగ్రవాది అన్న ముద్ర పడలేదు!

అగ్రరాజ్యంలో టెక్సాస్ రాష్ట్రంలో ఉవాల్టే నగరంలో ఉన్న ఓ ఎలిమెంటరీ స్కూల్లోకి ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు గన్ను పట్టుకుని నడుచుకుంటూ వెళ్లి అలవోకగా 19 మందిని కాల్చి చంపేశాడు. ఈ విషయం చాలా మందికి తెలీదు. కారణం… ఆ సంఘటనపై మీడియా…

ఆ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపిందీ ముస్లిమే!

నార్త్ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలో పాకిస్తాన్ జైషే ముహమ్మద్ సంస్థ ఉగ్రవాదులతో పోరాడుతూ దేశం కోసం తన ప్రాణాల్ని సైతం లెక్క చెయ్యకుండా వారిని ఎన్కౌంటర్ చేసి చంపి ఆ దాడిలో తన ప్రాణాల్ని సైతం త్యాగం చేసిన యువ పోలీస్…

సల్మాన్ రష్దీ పై జరిగిన ఎటాక్ /-

వందలాది ముస్లిమేతర ఇస్లాం విమర్శకుల కంటే ఇస్లాం అవగాహన లేని ఒక్క నామమాత్ర ముస్లిమే నిజానికి ముస్లిం సమాజానికి అత్యంత ప్రమాదకరం. **** సల్మాన్ రష్దీ’ తాను రాసిన ‘సటానిక్ వర్సెస్’ పుస్తకం ద్వారా ప్రపంచం మొత్తానికి సుపరిచితుడైన కాంట్రవర్షియల్ రచయిత.…

ఆల్ రేప్స్ ఆర్ నాట్ సేమ్!

ఆ రోజు రాత్రి బిల్కిస్ బానో బంధువుల్ని అత్యాచారం చేసి చంపేసి, ఆమె కళ్ల ముందే మూడేళ్ల కూతుర్ని హత్య చేసి ఆపై ఆమెను కూడా గ్యాంగ్ రేప్ చేసి తీవ్ర రక్త స్రావం అవుతున్న స్థితిలో నగ్నంగా రోడ్డు మీద…

ఉన్మాదానికి మతం ఉండదు /-

రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సోమనాథ్ పరిదా అనే వ్యక్తి జూన్ 2013 న ఆవేశంతో తన భార్య ఉషశ్రీ సమల్ ను హత్య చెయ్యటమే కాక, ఆమెను 300 ముక్కలు చేసి టిఫిన్ బాక్సుల్లో పెట్టి చివరకు పోలీసులకు దొరికిపోయాడు డెహ్రాడూన్…

ఈ నేరస్తులంతా ముస్లిములా? /-

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NRCB) గణాంకాల ప్రకారం ప్రతీ రోజు భారతదేశంలో వరకట్నం పేరుతో చంపబడుతున్న మహిళల సంఖ్య 19 మంది.. అంటే సంవత్సరానికి సుమారుగా 7000 మంది మహిళలు వరకట్నం పేరుతో చంపబడుతున్నారు! అదే నేషనల్ క్రైమ్ రికార్డ్స్…

ఇవన్నీ లవ్ జిహాద్ కేసులేనా?

“తన ప్రియురాలు నిక్కీ యాదవ్ ను చంపి ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో దాచిపెట్టిన ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్”… “వరంగల్ లో రాహుల్ అనే వ్యక్తి ప్రేమ వేధింపులతో రక్షిత అనే అమ్మాయి ఆత్మహత్య”… “మాట్లాడాలంటూనే లీలా పవిత్ర అనే…

ఆర్గనైజ్డ్ వైలెన్స్ /-

శోభాయాత్ర చెయ్యాలనుకున్నప్పుడు… మసీదులు మదర్శాలు తగలేట్టేయటం దేనికి? మసీదు మీనార్లెక్కి కాషాయ జండాలు పాతటం దేనికి? పనికట్టుకుని మసీదులపై రాళ్ల దాడులు దేనికి? మసీదుల ముందు లౌడ్ మ్యూజిక్కులతో భీబత్సమైన కేకలు, కేరింతలు దేనికి? హాకీ బ్యాట్లు,పొడవాటి కత్తులు, కాషాయ జండాలతో…

ఆ “కోటి రూపాయల రివార్డ్” కొట్టేయొచ్చుగా!

కష్టపడకుండా కోటి రూపాయల రివార్డ్ కొట్టేసే అద్భుతమైన అవకాశాన్ని “కేరళ స్టేట్ కమిటీ ఆఫ్ ముస్లిం యూత్ లీగ్” కల్పిస్తుంది. చెయ్యల్సిందల్లా వాట్స్ యూనివర్సిటీ సిలబస్ ఆధారంగా తీసిన “ది కేరళ స్టోరీ” సినిమా టీజర్ లో చెప్పినట్టుగ్గా కేరళ నుండి…

“ది గుజరాత్ రియల్ స్టోరీ” /-

ది కేరళ స్టోరీలో 32 వేల హిందూ అమ్మాయిలు సిరియాకు తరలించబడ్డారన్న వార్త ఎంత అబద్ధమో గుజరాత్ నుండి 40 వేల అమ్మాయిలు సాని కొంపలకు తరలించబడ్డారన్న వార్త అంతే నిజమని National Crime Records Bureau (NCRB) చెబుతుంది గుజరాత్‌లో…