కరంట్ అఫైర్స్

  • Home
  • “ముగ్గురు స్త్రీల కథ” అని మొదట్లోనే తీయవచ్చుకదా?

“ముగ్గురు స్త్రీల కథ” అని మొదట్లోనే తీయవచ్చుకదా?

“యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ టెర్రరిజం” 2020 నివేదికల ప్రకారం నవంబర్, 2020 నాటికి ISISతో 66 మంది భారతీయులు మాత్రమే జతకట్టినట్టు ఆధారాలున్నాయి. “2018 స్టార్ట్ న్యూస్ గ్లోబల్ రిపోర్ట్” సైతం ISIS తో జతకట్టిన భారతీయులు సంఖ్య…

జరిగిపోయిన నష్టాన్ని “కోర్టు” పూడ్చగలదా?

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేరళ నుండి ఇస్లాంలోకి కన్వర్ట్ చెయ్యబడి 32000 మంది అమ్మాయిలు ఐసిస్ ఉగ్రవాద సంస్థకు బంధీలుగా తరలించబడ్డారని చెప్పిస్తూ “ది కేరళ స్టోరీ” సినిమా టీజర్ 3 నవంబర్ 2022 న యూట్యూబ్ లో రిలీజ్ అయ్యాక,…

ఇది మరొక “ది గుజరాత్ రియల్ స్టోరీ”

ఎక్కడో ఉన్న కేరళలో జరిగే సంఘటనలపై మాత్రమే కాదు కాస్త గుజరాత్ లో జరిగే రియల్ స్టోరీలపై కూడా సుదీప్తో సేన్ లాంటి డైనమిక్ డైరక్టర్లు దృష్టి సారించాలి. ఈ మధ్యే గుజరాత్ పోలీస్ శాఖ అతి జుగుప్సాకరమైన హ్యూమన్ ట్రాఫికింగ్…

అందరూ ఒకలాంటివారు కారు రాములా?

సరస్వతీ వైద్య అనే మహిళను హత్యచేసి ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో వండేసిన దారుణమైన నేరానికి పాల్పడింది ‘మనోజ్ సేన్’ కాబట్టి అది అతను చేసిన నేరంగా మాత్రమే పరిగణించబడింది. అదే ఒకవేళ ఆ మనోజ్ సేన్ కు బదులు ఏ…

ఉత్తరాఖండ్ మతోన్మాదం /-

“ఈ దేశంలో హిందువులను మైనార్టీలుగా మార్చేసేందుకు కుట్ర జరిగిపోతుంది. ముస్లిం యువకులు, హిందూ యువతులను ప్రలోభ పెట్టి, మాయమాటలు చెప్పి వారిని వివాహం చేసుకునో, వారిని మోసం చేసో తమ జనాభాను పెంచేసుకుంటున్నారు. ఈ కుట్రనే “లవ్ జిహాద్” అంటారన్నది హిందుత్వ…

ఆ అమీర్ ఖాన్ పారిపోయాడా..?

బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి ఏదోలా ఆ సంఘటనకు హిందూ vs ముస్లిం కమ్యూనల్ కలర్ పులిమెయ్యాలానే తుత్తర హిందుత్వ అతివాద మతోన్మాదులకు ఏ రేంజుకు ఉందంటే… మొన్నటి వరకు బహనాగ రైల్వే స్టేషన్ మాస్టర్ “షరీఫ్”అని, ఆ ట్రైన్…

సమాజ నాశనానికి ద్వారం – “డ్రగ్స్” /-

నేడు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలలో ఒకానొక అతిపెద్ద సమస్య నేటి ఆధునిక యువత డ్రగ్స్ వ్యసనానికి బానిసైపోవటం అని చెప్పటం అతిశయోక్తి కాదు. ఉన్నత చదువులు చదవటం, సైంటిఫిక్, టెక్నాలాజికల్, ఎకనామికల్ రంగాలలో డవలప్ అవ్వటంతో పాటు మోడ్రన్…

నిజమైన దేశభక్తులు

రెండొందలేళ్ల పాటు తమ తోటి దేశ పౌరులతో భుజం కలిపి బ్రిటీషు సామ్రాజ్య శక్తులతో పొరాడుతూ దేశ స్వతంత్రం కోసం అలవోకగా ప్రాణాలర్పించేసిన నిజ దేశభక్తులైన ముస్లిం యోధుల చరిత్ర మీకు తెలుసా? వాట్స్ యాప్ కల్పిత కథలతో ఈ దేశ…

స్వతంత్ర ఉధ్యమంలో ‘జిహాద్’ చేసిన ముస్లిములు

‘జిహాద్’ అన్న అరబీ పదానికి ‘తీవ్రవాదం’ అన్నట్టు మీడియా బ్రెయిన్ వాష్ చేస్తూ రావటం వల్ల చాలా మందిలో ‘జిహాద్’ అంటే ‘దౌర్జన్యం’ ‘ఉగ్రవాదం’ అన్న అపార్థమే ఏర్పడిపోయింది. నిజానికి ‘జిహాద్’ అంటే ‘చెడుకు, అన్యాయానికి, దౌర్జన్యానికి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటం’…

“సిల్క్ లెటర్ ఉద్యమం” మీకు తెలుసా /-

మదర్సా లను ఉగ్రవాదం నేర్పే పాఠశాలన్నట్టు, ముస్లిం పండితుల్ని ఉగ్రవాదం ప్రేరేపించేవారన్నట్టు వాట్స్ యాప్ ఫేక్ స్టోరీలు సృష్టించి ఫార్వార్డ్ చేసే ఎంతమందికి తెలుసు “సిల్క్ లెటర్ ఉద్యమం” గురించి? 1857 లో తిరుగుబాటు తరువాత ముస్లిం దేశాల సహాయం తీసుకుని…