ఇస్లాం

ఇస్లాం పై యోచన చేయాల్సిన వ్యాసాలు

  • Home
  • కాబాలో జరిగేది విగ్రహారాధనా.. !?

కాబాలో జరిగేది విగ్రహారాధనా.. !?

సోషల్ మీడియా, వాట్స్ యాపుల్లో తిరిగే గాలి వార్తల్ని పట్టుకుని ఇస్లాంను విమర్శించే ఏ ఒక్కరికీ ఇస్లాం అవగాహన కాదు కదా కనీస లోకజ్ఞానం సైతం ఉండదు. దానికి గొప్ప ఉదాహరణ: “ముస్లిములు మక్కాలో ఉన్న కాబాను ప్రార్ధించటం, దాని చుట్టూ…

ముస్లిం పురుషులకు నలుగురు, స్త్రీలకు ఒక్కరా? ఇది న్యాయమా?

ఇస్లాం పట్ల అక్కసుతో విమర్శచేసే చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే ఇస్లాం పురుషులకు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తూ తలుపులను బార్లా తెరచి పెట్టిందన్నది. ఈ అపోహను ఆధారం చేసుకుని “పురుషులకో న్యాయం స్త్రీలకొకటా? ఏ స్త్రీలు నలుగురుని…

స్వేచ్ఛ – నిర్బంధం – ఇస్లాం

కొన్ని పటిష్టమైన నియమాలు, ఆచారాలను విధించి ఫలానా విధంగా మాత్రమే కచ్చితంగా నడచుకోవాలని ఒక వ్యక్తిని బలవంతంగా ‘నిర్బంధించటం’ ఎంత ప్రమాదకరమో.. నీ ఇష్ట ప్రకారం ఎలా నచ్చితే అలా జీవించమని అసలు ఎటువంటి నియమాలూ లేకుండా పూర్తిగా ఒక వ్యక్తికి…

ముస్లిములు దేవుని ప్రసాదం తినకపోవటం ‘వివక్ష’ చూపటమా?

“ముస్లిములైన మీరు మా దేవును ప్రసాదాలు ఎందుకు తినరు? అందులో తప్పేముంది? పండగలప్పుడు మీరు ఇచ్చే ఆహారపదార్థాలు మేము తినేటప్పుడు మా దేవుని ప్రసాదం మీకు అపవిత్రం ఎలా అవుతుంది?” సాధారణంగా ఈ ప్రశ్న ఏదో ఒక సందర్భంలో ముస్లిములకు ఎదురయ్యేదే.…

ఇస్లామోఫోబిక్ విశ్లేషకులు – సమాధానాలు

పైకి అభ్యుదయవాదుల్లా ముసుగేసుకుని సోషల్ మీడియాలో అన్ని మతాలను విమర్శిస్తూనే.. వాట్స్ యాప్పుల్లోనో, గాసిప్పుల్లోనో దొరికే గాలి సమాచారాన్ని బట్టో, ఇస్లాం అవగాహన లేని ముస్లిముల పోకడలను బట్టో ఇస్లాంను కూడా పనికట్టుకుని విమర్శిస్తుంటారు కొందరు. పనిలో పనిగా కడుపులో దాచుకున్న…

ముస్లిం మెజారిటీ ఉంటే ముస్లిమేతరులకు ప్రమాదకరమా?

ఇండోనేషియాలో ముస్లిములు దాదాపు 87% హిందువులు కేవలం 1.7% మాత్రమే… మలేషియాలో ముస్లిములు 63% హిందువులు కేవలం 7% మాత్రమే… సౌదీ అరేబియాలో 97% ముస్లిములు హిందువులు కేవలం 1.3% మాత్రమే… కువైట్ లో ముస్లిములు 75% హిందువులు కేవలం 8.5%…

“ద డెవలపింగ్ హ్యూమన్ – విత్ ఇస్లామిక్ ఆడిషన్స్”

పుస్తకం పూర్తి పేరు: “ద డెవలపింగ్ హ్యూమన్ క్లినికల్లీ ఓరియంటెడ్ ఎంబ్రియాలజీ – విత్ ఇస్లామిక్ ఆడిషన్స్ (The Developing Human: Clinically Oriented Embryology With Islamic Additions).గర్భంలో పిండ దశలు, శరీర నిర్మాణం గురించి అనేక ఉదాహరణలతో సోదాహరంగా…

డా. మోరిస్ బుకాయిల్ ను ఇస్లాంకు దగ్గర చేసిన “ఫిరౌన్ శవం”

ఆర్కియాలజీలో ప్రత్యేక ఆశక్తి ఉన్న ఫ్రాన్స్ 80 వ దశకంలో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడైన “ఫ్రాంకోయిస్ మిట్టరెండ్” ఈజిప్ట్ ప్రభూత్వాన్ని కొన్ని ప్రయోగాలు, ఆర్కియాలజికల్ రీసెర్చ్ నిర్వహించటానికి “ఫిరౌన్ (రామ్ సెస్ 2)” శవాన్ని తమ దేశానికి పంపాల్సిందిగా కోరింది. దానికి…

స్త్రీ వివక్ష – అణచివేత & ఇస్లాం

ఇస్లాం స్త్రీని అణచివేస్తుంది, వివక్ష చూపుతుంది, ఇస్లాం ముస్లిం సమాజాన్ని తిరోగమనం వైపునకు తీసుకెళుతుంది, సంకుచితత్వం వైపునకు తీసుకెళుతుంది అని తెగ బాధపడిపోయే సోకాల్డ్ స్త్రీ జనోద్ధారకులు, అభ్యుదయవాదులకు తెలియని విషయం- ఇస్లాం వాస్తవానికి తిరోగమనం వైపునకు ప్రయాణిస్తున్న సమాజాన్ని పురోగమనం…

ముస్లిం సమాజం ఆత్మ పరిశీలన చేసుకోవాలి

మనిషి వ్యక్తిగత, సామాజిక జీవన రంగాలలో అతని మేలు కొరకు, క్రమశిక్షణ (Discipline) కొరకు, అతని ఆరోగ్యం కొరకు ఇస్లాం అనేక విలువైన సూచనలు, సలహాలను, జాగ్రత్తలను నిర్దేశిస్తుంది. వాటిలో నేడు వివాదాస్పదంగా మారిపోయిన హిజాబ్ అన్నది ఒకటి! కానీ, నేడు…