ఇస్లాం

ఇస్లాం పై యోచన చేయాల్సిన వ్యాసాలు

  • Home
  • ఇస్లాం అపార్థానికి గురవ్వటం వెనుక అసలు కారణం?

ఇస్లాం అపార్థానికి గురవ్వటం వెనుక అసలు కారణం?

ముస్లిమేతరుల్లో చాలా మంది ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి చాలా సార్లు చెప్పే కొన్ని మాటలు- “ముస్లిం సమాజంపై పని చేస్తుంది ఖురాన్ భావజాలమే! ఇస్లాం ఆదేశాల ప్రకారమే ముస్లిం సమాజం ఆచరిస్తూ ఉంటుంది! ఖురాన్ ను ముస్లిం సమాజాన్ని వేరు చేసి…

ముస్లిం పాలకులది హిందూ వ్యతిరేక పాలనా?

వందల ఏళ్లు భారతదేశాన్ని పాలించిన ముస్లిం పాలకులు చేసింది హిందూ వ్యతిరేకపాలన కాబట్టే వాళ్లు దేశంలో అనేక దేవాలయాలు కూల్చేశారు ఎన్నో దేవాలయాల్ని దోచుకున్నారన్న భావజాలాన్ని మొట్టమొదటిసారి హిందూ-ముస్లిం విభజనను తీసుకురావాలన్న బ్రిటీషు అధికారుల కుట్రలో భాగంగా ప్రారంభమైనదే! ఆ తరువాత…

అల్-ఖైదాకు ప్రవక్త ముహమ్మద్(స) వారితో సంబంధం ఏమిటి?

“ప్రవక్త ముహమ్మద్(స) ను అవమానించే వ్యాఖ్యలు చేసినవారిని చంపేస్తాం, ఆత్మాహుతి దాడులు చేస్తామని” పైకి ముస్లిం వేషాలు ధరించిన అల్-ఖైదాకు చెందిన కొందరు సన్నాసులు చేసిన దిక్కుమాలిన హెచ్చరికలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. అల్-ఖైదా అయినా లేదా మరెవరైనా…

ముహమ్మద్(స) నిజంగా ప్రవక్తే అయితే…

ఆయన బహుభార్యత్వం కలిగుండటమేంటి? ఆయన తొమ్మిదేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవటమేంటి? తన స్వంత కోడలిని పెళ్లి చేసుకోవటమేంటి? ఆయన అవిశ్వాసులపై యుద్ధాలు చెయ్యటమేంటి? తన శిష్యులకు యుద్ధాలు చెయ్యమని ఆదేశించటమేంటి? ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషినేనా మీరు ప్రవక్తగా అంగీకరిస్తుంది? వగైరా…

ఎవరా ఉన్మాదులు..?

ప్రవక్త ముహమ్మద్(స) గురించి తప్పుగా మాట్లాడితే, విమర్శిస్తే చంపేస్తారా? ఎవరా గెడ్డాలు, టోపీలు పెట్టుకుని ముస్లిం వేషాలు ధరించి రక్తపాతన్ని సృష్టిస్తున్న ఉన్మాదులు? కచ్చితంగా ప్రవక్త ముహమ్మద్(స) అనుచరులైతే ఎంతమాత్రం కాదు. ఆ మూర్ఖులు ప్రవక్త ముహమ్మద్(స) చరిత్ర ఎప్పుడూ చదవలేదా?…

ప్రవక్త ముహమ్మద్(స) 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా?

ప్రవక్త ముహమ్మద్(స) వారితో హజ్రత్ ఆయిషా(రజి) నిశ్చితార్థం 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగింది, 9 ఏళ్ల వయసులో ఆమె వివాహం అని చెప్పటానికి ఏదైనా ఆధారం ఉందంటే అది బుఖారిలో రికార్డు కాబడిన కొన్ని హదీసులే. ఇదొక రికార్డెడ్ ఫ్యాక్ట్…

ఆ దారుణాన్ని ఖండించాల్సిందే! మరి ముస్లిం పండితుల బాధ్యత ఏమిటి?

ఉదయ్ పూర్ లో ఇద్దరు సోకాల్డ్ ముస్లిములు ఓ వ్యక్తిని హత్య చెయ్యటమే కాక ఆ అమానుష చర్యను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆ ఇద్దరు మూర్ఖులను ముస్లిం సమాజం, ముస్లిం సంఘాల పెద్దలు,…

జంతు బలి దానం

బక్రీద్ రోజున దైవ మార్గంలో ఒక ముస్లిం జంతు ‘బలి దానం (ఖుర్బానీ)’ ఇవ్వటం అన్న క్రతువు నిర్వహించేసినంత మాత్రానా అతను సత్కార్య స్థాయికి చేరుకున్నట్టేనా? బక్రీద్ రోజు జంతు బలి ఇవ్వటం అన్నది దేనికి గుర్తు? ఒకనాడు ప్రవక్త ఇబ్రహీం(అలై)…

ఇస్లాంలో లేని అతి పోకడలు

ఇస్లాం ధర్మానికున్న రెండు మౌలిక ప్రత్యేకతలు 1. అది ఆచరణకు అతి సులువైన ధర్మం కావటం 2. అతివాదానికి, మితవాదానికి అతీతంగా మద్యే మార్గాన్ని నిర్దేశించటం. ఆది నుండీ అత్యధిక శాతం మంది ధార్మికులు భ్రష్టుపట్టిపోటానికి కారణాల్లో ఒకటి- వారు ధర్మంలో…

ఇస్లాం ఆదేశించని వింతాచారం – మాతం

ధర్మాన్ని ఆచరించేవారిలో మానవత్వం ప్రతిబింబించాలి తప్ప హింస కాదు. ధర్మం శాంతిని, మానవత్వాన్ని నేర్పుతుంది తప్ప ఉన్మాదాన్ని కాదు. ధర్మం పేరుతో ఎవరైనా హింసాత్మక ధోరణులు అవలంబిస్తున్నారంటే.. అది భక్తి అవ్వదు ఉన్మాదం అవుతుంది. అలాంటి ఉన్మాదం ‘మాతం’ పేరు మీద…