ఇస్లాం

ఇస్లాం పై యోచన చేయాల్సిన వ్యాసాలు

  • Home
  • మద్య నిషేధం & ఇస్లాం

మద్య నిషేధం & ఇస్లాం

అధికశాతం ప్రపంచ దేశాలలో ఉన్న సార్వత్రిక ప్రభుత్వ పాలనా వ్యవస్థలలో ఏకగ్రీవంగా విఫలమైపోయిన “చట్టం” ఏదైనా ఉందంటే అది ఒక్క ‘మద్య నిషేధ చట్టమే’ అనటం అతిశయోక్తి కాదేమో! నిజమే గత ప్రభుత్వ వ్యవస్థల చరిత్ర కాస్త గమనిస్తే సమాజంలో ఎన్నో…

జాత్యాహంకారాన్ని తీవ్రంగా ఖండించింది ఇస్లామే!

ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్రను గమనిస్తే ఆయన చేసిన ఏ బోధ అయినా అది కేవలం మాటల వరకో లేక రాతల వరకో ఆగిపోయినట్టు కనపడదు. అవును, ప్రపంచంలో ఎందరో వ్యక్తులు ఎన్నో నీతి బోధలు చేసినట్టు చూడగలం. కానీ,…

సెక్సువల్ ఎమోషన్స్ అండ్ ఇస్లాం

సమాజంలో పెరిగిపోతున్న అశ్లీల్లత, మీడియాలో వెర్రితలలు వేస్తున్న నగ్నత్వం, ఎక్స్ పోజింగ్ ను ఎరగా వేసి, యువత భావోద్రేకాలను రెచ్చగొట్టి డబ్బు సంపాదించే సినిమా వ్యాపారాలు జోరుగా సాగుతున్న నేటి సామాజిక నేపథ్యంలో ఓ విశ్వాసి తన సెక్సువల్ ఎమోషన్స్ ను…

“ఉగ్రవాదం” అంటే…? ఉగ్రవాదం ముస్లిములే చేస్తున్నారా?

నా ఫేస్ బుక్ పేజ్ పై నేను రాసిన “ముస్లిం పేర్లు పెట్టుకున్న ఉగ్రవాదులు ముస్లిములు కాగలరా?” అన్న టాపిక్ చదివి, దానిపై నాతో కాస్త ముఖ పరిచయం ఉన్న ఓ హైందవ మిత్రుడికీ మధ్య “ఉగ్రవాదం” టాపిక్ పై ప్రశ్నోత్తరాల…

“మీరు “C.C. కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు!”

కార్పొరేట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో, షాపింగ్ మాల్స్ మరియు హాస్పిటల్స్ ఇంకా చాలా వ్యాపార సంస్థలకు మనం వెళ్లినప్పుడు అక్కడ గోడల మీద జాగ్రత్తగా గమనిస్తే మనం మీరు “C.C. కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు జాగ్రత్త!” అని రాసి ఉండటాన్ని గమనించగలం. దీని…

ఇస్లాం “మహార్ (కట్నం)” తీసుకోమంటుందా? ఇమ్మంటుందా?

సమాజంలో అక్రమ సంబంధాలను, వ్యభిచారాన్ని సమూలంగా నిర్మూలించటానికి పెళ్లి అనే ప్రక్రియను అతి సులభతరం చేసిన ధర్మం ఇస్లాం మాత్రమే! ఇప్పుడు నేను వరకట్నం తీసుకోవటం తప్పు, నేరం అనే నీతి సుద్దులు వల్లించటానికి ఈ టాపిక్ రాయటం లేదు! ఎందుకంటే…

ముస్లిములు దేశద్రోహులా?

స్వధర్మాన్ని ప్రేమించటంలో తప్పులేదు కానీ తమ మతం మీద ఉన్న గుడ్డి అభిమానంకొద్దీ చరిత్రను మరచిపోయి ఈ దేశం కోసం రక్తం చిందించి, దేశ స్వతంత్రం సంపాదించటంలో అతి పెద్ద పాత్ర వహించిన ముస్లిములను దేశద్రోహులు, ఉగ్రవాదులు అంటూ నిందించటాన్ని అజ్ఞానం…

ఆరాధనకు ఫలానా మసీదు అవసరమా?

“బాబ్రీ మసీదు పడగొట్టటమే అన్యాయమైతే ఇన్నాళ్ల తరువాత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అయితే మరింత అన్యాయం” అన్నది ఈనాటి భారతదేశంలో అధికశాతం ముస్లిముల ఆవేదన. ఇది విశ్వాసం తాలూకు ఆవేదనా? లేక కేవలం గెలుపోటముల తాలూకు ఆవేదనా? అన్నది గమనిస్తే…

యూనిలాట్రలిజం & ఇస్లాం!

“యూనిలాట్రలిజం (Unilateralism)” తెలుగులో చెప్పాలంటే- “ఏక పక్ష సిద్ధాంతం” అంటారు. సంక్షిప్తంగా వివరించాలంటే- అవతలి వారు పరిచయస్థులు కానప్పటీ లేదా వారి మద్దతు సహకారం లేనప్పటికీ ఇవతలి వ్యక్తి తన తరఫున ఏకపక్షంగా ఇతరుల ప్రయోజనాల కొరకు సహాయాన్ని లేదా మద్దతును…

ముహమ్మద్ (స) ప్రవక్తా? కాదా? అన్న వాదన క్రొత్తదా? పాతదా?

అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ వ్యాసాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిందిగా నేను ప్రత్యేకంగా ఈనాటి ప్రవక్త ముహమ్మద్ (స) పట్ల వ్యతిరేక భావన కలిగిన క్రైస్తవులను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే అధిక శాతం క్రైస్తవ బోధకులు చేస్తున్న విమర్శ – “ముహమ్మద్ ప్రవక్త…