ఇస్లాం

ఇస్లాం పై యోచన చేయాల్సిన వ్యాసాలు

  • Home
  • ఖురాన్- యూదులను, క్రైస్తవులనుమిత్రులుగా చేసుకోవద్దని చెబుతుందా?

ఖురాన్- యూదులను, క్రైస్తవులనుమిత్రులుగా చేసుకోవద్దని చెబుతుందా?

ఖురాన్లో అల్లాహ్ ముస్లిములను- ‘విశ్వాసులారా! యూదులు-క్రైస్తవులనూ మీ మిత్రులుగా చేసుకోకండి’ -5:51 అని అంటుంది. అలాంటప్పుడు బైబిల్లో యెహోవా అల్లాహ్ ఎలా కాగలుగుతాడు? అన్నది నేటి అధికశాతం మంది అభినవ ఇస్లామోఫోబిక్కులైన క్రైస్తవ సువార్తీకుల వాదన. ఇలాంటి వాదన చేసేవారు ముందుగా…

నేరము – శిక్ష – ఇస్లామిక్ షరియా

“ఆ రేప్ చేసినోళ్లను నడి రోడ్డు మీద ఉరి తీయాలి అప్పుడు గానీ రేప్ లు ఆగవు!” “ఆ రేప్ చేసినోళ్లను పబ్లిక్ లో రాళ్ళతో కొట్టి చంపాలి అప్పుడు గానీ రేప్ లు ఆగవు!” ఇవి ప్రతీసారి ఎక్కడో చోట…

ఈ నేపథ్యంలో ముస్లిములు చెయ్యాల్సింది ఏమిటి?

ఒక వ్యక్తిపై ఏదైనా సమస్య వచ్చిపడటం అన్నది వేరు, పూర్తి సమాజంపై ఏదైనా సమస్య వచ్చిపడటం అన్నది వేరు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంపై జరుగుతున్న అనేక దాడులు, ప్రస్తుత ముస్లిం సమాజంపై ఆవహించి ఉన్న భయాందోళనల నేపథ్యంలో ముస్లిములుగా ఉన్న మేము…

హిందూ-ముస్లిముల ఐక్యత అనవసరమా? అవశ్యకమా?

ఒక ఇంటి కప్పు స్థిరంగా నిలబడాలి అంటే దానిని బలమైన స్థంబాలు తమపై మోస్తూ ఐక్యతతో నిలబడటం ఎంత అవసరమో భిన్న మతాలు కలిగిన సమాజం ప్రశాంతంగా మనగలగటానికి దానిలో వ్యక్తుల మధ్య పటిష్ట ఐక్యత కూడా అంతే అవసరం అన్నది…

ముస్లిములు ఉంటే “హిందూ దేశం” అనిపించుకోదా?

“అందరూ బాగుండి అందులో నేనూ ఉండాలనేది మత వాదం, నా వర్గం మాత్రమే బాగుండి మిగతావారు నాశనమైపోవాలనేది మతతత్వవాదం. తనతోపాటు అందరూ బాగుండాలని కోరుకునేవాడు మతవాది అందరూ పోయి నేను మాత్రమే ఉండాలనుకునేవాడు మతోన్మాది” ఈ ఆర్టికల్ కి “ముస్లిములు ఉంటే…

దైవసహాయం పొందగలిగే ముస్లిములు ఎవరు?

ముస్లిం సమాజంపై ఇన్నేసి ఉపద్రవాలు వచ్చి పడుతుంటే దేవుడు చూస్తూ ఎలా ఉరుకుంటున్నాడు? అల్లాహ్ ముస్లిములకు సహాయం చెయ్యడా? ఇది ఓ సోదరుడు నన్ను అడిగిన ప్రశ్న. *** ముస్లిములు అల్లాహ్ ను వేడుకున్నప్పుడు ఆయన ఎన్నడూ ముస్లిములకు సహాయపడలేదా? అంటే…

ఆ పాస్టర్ ఖురాన్ చదివాడు

ఇస్లామోఫోబియా పెంచుకోవాలంటే గాసిప్పులో ఇస్లాం గురించి వినాలి ఇస్లామోఫోబియా వదిలించుకోవాలంటే ఖురాన్ పరిశీలనగా చదవాలి. ఈ పోస్ట్ ముఖ్యంగా షేర్ చెయ్యటానికి కారణం- ఖురాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది, అశాంతిని కలగజేస్తుంది, దౌర్జన్యాన్ని నేర్పుతుంది బ్లా బ్లా బ్లా… అంటూ సోషల్ మీడియాలో…

ముస్లిమేతరులంతా కాఫీర్లా?

అత్యంత అపార్థానికి గురికాబడ్డ పదం కాఫిర్! ముస్లిమేతరులంతా కాఫీర్లుగా పరిగణించబడతారు అన్న అపార్థం అటు ముస్లిమేతరుల్లోనే కాక, ఇటు చాలా మంది ముస్లిముల్లోనూ నాటుకుపోయి ఉంది. వివాదాస్పదమైన ఈ అంశంలోనికి వెళ్లే ముందు అసలు ముస్లిములు, ముస్లిమేతరులు అంటే ఎవరు అన్నది…

“జీహాదీ గాళ్లు”

“జీహాద్” అన్న పదాన్ని నోటితో పలుకుతూ ఒకడు ఉగ్రవాదం చెయ్యటాన్ని బట్టి “జీహాద్” కు అర్థం ఉగ్రవాదం అని ఊహించుకోవటం “జై శ్రీరామ్” అని పలుకుతూ ఒకడు ఉగ్రవాదం చెయ్యటాన్ని బట్టి శ్రీరాముడు ఉగ్రవాదం నేర్పాడని ఊహించుకోవటం లాంటిదే! చెడుపై పోరాడుతున్నానన్న…

ముస్లిం సమాజ తక్షణ కర్తవ్యం

ఏదైనా ఒక సమస్యకు దాని “మూలకారణం (Main reason)” దాని “పరిణామం (Result)” అనేవి వేర్వేరుగా ఉంటాయి. సమస్యను పూర్తిగా తొలగించాలనుకున్నప్పుడు దాని మూలకారణం ఏమిటో వదిలేసి ఆ సమస్య తాలూకు పరిణామాల గురించి ఏకరువు పెడుతూ కూర్చునే బదులు దాని…