ఇస్లాం

ఇస్లాం పై యోచన చేయాల్సిన వ్యాసాలు

  • Home
  • భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ గామార్చేయటం ముస్లిముల లక్ష్యమా!?

భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ గామార్చేయటం ముస్లిముల లక్ష్యమా!?

“హిందుత్వం ప్రమాదంలో ఉంది” “భారతదేశంలో ముస్లిముల సంఖ్య పెరిగిపోతుంది” “భారతదేశాన్ని ఇస్లామిక్ దేశం”గా మార్చటమే ముస్లిముల లక్ష్యం” “కాబట్టి భారతదేశాన్ని హిందూ రాష్ట్రగా మనం తయారుచేసుకోవాలి” ఈ రకమైన ధ్వేషపూరిత స్టేట్మెంట్లు పదే పదే చెప్పిందే చెప్పి, ‘విభజించు పాలించు’ అన్న…

వారన్నేసి మాటలంటుంటే నోరు మూసుకుని కూర్చోవాలా?

ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా ముస్లిముల్లో కొందరు సోషల్ మీడియాలో ఎమోషనల్ గా ఫీలై పెట్టె ప్రతివిమర్శల నేపథ్యంలో వారి కొరకు రాసింది. ఒక హదీస్ ప్రకారం ఒక ముస్లిం మరొక ముస్లింకు అద్దం లాంటివాడని చెప్పబడింది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒకరికొకరు…

పరమత విమర్శలకు ఇస్లాం అనుమతిస్తుందా?

మానవ ప్రశాంత మనుగడకు దేవుని ద్వారా ప్రకృతిలో ఏర్పరచబడిన “సమతూకం (Balance)” ఎంత ప్రాముఖ్యత కలిగిన విషయమో, సమాజంలో తోటి వ్యక్తులతో ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలు కొనసాగించటానికి మనిషి ప్రవృత్తిలో ఉండే భావోద్వేగాల తాలూకు “సమతౌల్యత (Balance)” కోల్పోకుండా జాగ్రత్తపడుతూ ఉండటం…

చేతులు కాల్చుకుని దేవుడు ఏమీ చెయ్యటం లేదంటే ఎలా?

నిప్పుల్లో చేతులు పెట్టొద్దు పెడితే కాలుద్దని జాగ్రత్త చెప్పాక కూడా అసలు పెడితే ఏమవుద్దో అని పనికట్టుకుని నిప్పుల్లో చెయ్యిపెట్టి కాల్చుకుని తిరిగి ఆ జాగ్రత్త చెప్పినోణ్ణే పట్టుకుని “నవ్వు కాపాడలేకపోయావ్ ఏమీ చెయ్యలేకపోయావ్” అని నిందిస్తూ కూర్చునేవాడిని ఏమంటారు చెప్పండి?…

 ధర్మము, అధర్మము & ఆపద్ధర్మము

ఇస్లాంను అనుసరించే చాలా మంది సామాన్య ముస్లిములకు ఏది ధర్మబద్ధం (హలాల్), ఏది అధర్మం (హరామ్) అనే అవగాహన ఉంటుంది… కానీ ఈ ధర్మానికి, అధర్మానికి మధ్యలో ఓ “ఆపద్ధర్మం” కూడా ఖురాన్ లో నిర్దేశించబడి ఉంది అనే అవగాహన చాలా…

చేపలకు హలాల్ ఎందుకు అవసరం లేదు?

‘హలాల్’ కు సంబంధించి గతంలో ఒక టాపిక్ రాసినప్పుడు కొందరు మిత్రులు అడిగిన ప్రశ్న- జంతువులకు హలాల్ చేసినప్పుడు ‘చేపలకు హలాల్’ ఎందుకు చెయ్యనవసరం లేదు? అని. దీనికి సమాధానం గమనించగలరు. తినటానికి/వాడుటకు యోగ్యమైన లేదా అనుమతి ఉన్న (Permissible) వాటిని…

ఉపవాస లక్ష్యం- నైతిక ప్రవర్తన అలవర్చుకోవటమే

మనిషి భౌతికంగా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ నైతికంగా అభివృద్ధి చెందనప్పుడు అతని జీవితంలో శాంతి, సాఫల్యాలు లభించవు. ధార్మిక గ్రంధాల అవతరణ లక్ష్యం మనిషిని నైతికంగా అభివృద్ధి పరచి అతని భౌతిక జీవితాన్ని, పరలోక జీవితాన్ని సాఫల్యపరచటం కొరకే. స్వయంగా సృష్టికర్త…

శాంతియుత కార్యాచరణ’ – ప్రవక్త ముహమ్మద్ (స) విధానం

నీచమైన ముఢాచారాలలో మునిగిపోయి, నైతకత-మానవత్వాలు వంటివి ఏ మాత్రం పరిచయం లేని, నాగరికత అంటే అసలు ఎలా ఉంటుందో కూడా తెలియని అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడే జాతిని సంస్కరించటానికి ముహమ్మద్ (స) ప్రవక్తగా పంపబడ్డారు. పైగా చిన్న చిన్న విషయాలకే తగాదాలు పడి…

జాత్యాహంకార భావన ఇస్లాం అంగీకరిస్తుందా?

అగ్రకులాలు-వెనుకబడిన కులాలు, అగ్ర వర్ణాలు-అధమ వర్ణాలు, నల్ల జాతీయులు-తెల్ల జాతీయులు అంటూ మానవుల మధ్య వర్గీకరణ చేసి, కొందరిని నీచులుగా అంతరానివారుగా అధములుగా లెక్కకట్టి జాత్యాహంకార (Racism) భావాలు ప్రదర్శించే ఆటవిక విధానం ఏనాటి నుండో మూర్ఖత్వం తలకెక్కిన దుర్మార్గుల ద్వారా…

‘జకాత్’ ధనాన్ని ICU బెడ్స్ కోసం దానమిచ్చిన ముస్లిములు

ఓ ప్రక్క మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇచల్ కరంజి అనే ఓ చిన్న గ్రామంలోని ముస్లిములు రంజాన్ నెలలో ముస్లిములు బీదసాదలకు ఇచ్చే ‘జకాత్’ ధనం దాదాపు 36 లక్షల రూపాయలను ఆ గ్రామంలోని తోటి ముస్లిముల నుండి సేకరించి,…