Month:

  • Home
  • ఖురాన్- “వెన్నెముక’ మరియు ప్రక్కటెముకల మధ్య నుండి వెలువడే వీర్యం నుండి మానవుడు పుట్టించబడ్డాడ”ని చెబుతుందా?

ఖురాన్- “వెన్నెముక’ మరియు ప్రక్కటెముకల మధ్య నుండి వెలువడే వీర్యం నుండి మానవుడు పుట్టించబడ్డాడ”ని చెబుతుందా?

ఇస్లాం విమర్శకులు లేవనెత్తే చిత్రవిచిత్రమైన విమర్శల్లో ఒకటేమిమిటంటే- “మానవుని వెన్నెముకకు మరియు ప్రక్కటెముకల మధ్య నుండి వెలువడే వీర్యం నుండి మానవుడు పుట్టించబడ్డాడని ఖురాన్ 86:6-8 వాక్యాలలో చెబుతుంది. అసలు మానవుని వెన్నెముకకు మరియు ప్రక్కటెముకల మధ్య వీర్యం తయారవుతుందని చెప్పటం…

పిండ నిర్మాణ దశలు – ఏనాడో పేర్కొన్న ఖురాన్ – ఆధునిక సైన్స్ ధృవీకరణ

1604 సం. లో ఫాక్సికస్ అనే శాస్త్రవేత్త పిండం యొక్క కొన్ని అద్భుతమైన చిత్రాలను మొట్టమొదట ఆవిష్కరించాడు. ఆ తరువాత 1672 సం.లో ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడిగా పరిగణించబడ్డ ‘మాల్ఫిగి’ పిండోత్పత్తి దశల (Embryonic stages) కు సంబంధించిన మరికొన్ని…

వైరస్ వ్యాపించినప్పుడు ప్రవక్త ముహమ్మద్(స) చెప్పిందేమిటి?

1). క్వారంటైన్ (QUARANTINE) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం: “మీరు ‘సింహాన్ని చూసి దూరంగా జరిగిపోయినట్టు అంటువ్యాధి ఉన్న వ్యక్తి నుండి దూరమైపోండి” – *** 2) సామాజిక దూరం (SOCIAL DISTANCING) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం: “ఎవరైతే అంటువ్యాధి కలిగి ఉన్నారో…

క్వారంటైన్ ప్రక్రియ పితామహుడు – “ఇబ్నె సీనా”

ఒకరి నుండి మరొకరికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ మహమ్మారిగా మారే వైరస్ వ్యాప్తి “గొలుసు (Chain)” ను తెగ్గొట్టి, దాని వ్యాప్తిని నిరోధించటానికి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఏ “క్వారంటైన్ (Quarantine)” ప్రక్రియనైతే అవలంబిస్తున్నాయో దానికి పితామహుడు “ఇబ్నె-సీనా”…

సైన్స్ కంటే ముందే ఖురాన్ ఈ విషయాలు ఎలా ప్రకటించింది?

విశ్వంలో అణువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతీ వస్తువూ “జంటలు”గా సృష్టించబడి ఉన్నాయన్న గొప్ప రహాస్యాన్ని 20 వ శతాబ్దపు గొప్ప భౌతిక శాస్త్రవేత్త, నోబుల్ ప్రైజ్ గ్రహీత మరియు న్యూటన్ వారసుడైన “పాల్ డిరాక్” మొట్టమొదట ప్రతిపాదించటం జరిగింది. కానీ,…

‘జంటల సిద్ధాంతం (Theory of Pairs)’ & ఖురాన్

విశ్వంలో అణువు నుండి బ్రహ్మాండం వరకూ ప్రతీ వస్తువూ “జంటలు (Pairs)” గా సృష్టించబడి ఉన్నాయన్నదే సైన్స్ పరిభాషలో ‘Pairs theory (జంటల సిద్ధాంతం). బహుశా చాలా మందికి ఈ విషయం గురించి అవగాహన ఉండి ఉండకపోవచ్చు. కేంబ్రిడ్జ్‌ లోని ‘లూకాసియన్…

ఖురాన్ లో “రెండు తూర్పు-పడమరల” ప్రస్తావన దేనికి?

“ఆయనే రెండు తూర్పు దిక్కులకు, రెండు పడమర దిక్కులకు ప్రభువు” – ఖురాన్ 55:17 ఈ వాక్యం అర్థం కాక, “రెండు తూర్పు దిక్కులు, రెండు పడమర దిక్కులేమిటి? ఇదేదో విచిత్రంగా ఉందే అని హేళన చేసే ఖురాన్ విమర్శకులూ కొందరున్నారు.…

ఈ రక్తపు ముద్దకు జీవాన్నిచ్చిందెవరు?

తొంభై తొమ్మిది శాతం మనిషి శరీరం “ఆక్సిజన్” “కార్బన్” “హైడ్రోజన్” “నైట్రోజన్” “కాల్షియం” “ఫాస్ఫరస్” అనే ఆరు మూలకాల సముదాయంతో తయారైనదే! మహాలేదంటే ఈ ఆరు మూలకాలు బజారులో కొన్ని వందల రూపాయలు ఖర్చు పెడితే దొరికేసే వస్తువులే. కానీ, ఈ…

గర్భంలో “మూడు చీకటి తెరలను” గురించి ఖురాన్ ప్రస్తావన /-

కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ మరియు ప్రముఖ పిండోత్పత్తి శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ ఎల్. కీత్ మూర్ స్త్రీ గర్భంలో పిండం “మూడు దశల్లో” మరియు “మూడు చీకటి తెరల్లో” రూపుదిద్దుకుంటుందని నిర్ధారించటం జరిగింది. ముఖ్యంగా గమనించాల్సింది 17…

“అదృశ్యం”

ఘన, ద్రవ, వాయువు అనే మూడు రకాల పదార్థాలతో నిర్మితమైన ఈ సమస్త సృష్టిలో మనిషి ప్రత్యక్షంగా చూడగలిగేవి కొన్ని ఉంటే అతను ప్రత్యక్షంగా చూడలేని “అదృశ్య” ప్రాకృతిక పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. అతను కొన్ని ప్రయోగాలు చేసి వాటి…