Month:

  • Home
  • యేసు దేవుడా? కదా? అన్న వాదన పాతదా? క్రొత్తదా?

యేసు దేవుడా? కదా? అన్న వాదన పాతదా? క్రొత్తదా?

యేసు దేవుడా? కదా? అన్న అన్న అంశంపై నేడు ఒక్క ముస్లిం, క్రైస్తవుల మధ్యే కాదు క్రైస్తవులు, క్రైస్తవుల మధ్య కూడా అనేక వాదోపవాదాలు జరుగుతున్న వైనాన్ని గమనించగలం. ఈ నేపథ్యంలో అసలు దృష్టిసారించాల్సిన అంశం ఏమిటంటే- యేసు దేవుడా? కదా?…

ఖురాన్- యూదులను, క్రైస్తవులనుమిత్రులుగా చేసుకోవద్దని చెబుతుందా?

ఖురాన్లో అల్లాహ్ ముస్లిములను- ‘విశ్వాసులారా! యూదులు-క్రైస్తవులనూ మీ మిత్రులుగా చేసుకోకండి’ -5:51 అని అంటుంది. అలాంటప్పుడు బైబిల్లో యెహోవా అల్లాహ్ ఎలా కాగలుగుతాడు? అన్నది నేటి అధికశాతం మంది అభినవ ఇస్లామోఫోబిక్కులైన క్రైస్తవ సువార్తీకుల వాదన. ఇలాంటి వాదన చేసేవారు ముందుగా…

బైబిల్ దేవుడు పుడతాడా? // –

డిశంబర్ 25 అంటే అధికశాతం క్రైస్తవులు తాము దేవునిగా భావించే యేసు పుట్టిన రోజు. కానీ, ఏ యేసునైతే అధికశాతం క్రైస్తవులు దేవునిగా భావిస్తూ ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటారో ఆ యేసు చావు, పుట్టుకలు లేని సృష్టికర్త అయిన…

యేసును చంపాలని కుట్ర పన్నిన యూదులను సమర్థించే అమాయక క్రైస్తవులు

“ప్రధాన యాజకులు, పెద్దలు, కయప అను ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలో సమావేశమై యేసును ఏదో ఒక కుట్రతో బంధించి, చంపాలని పన్నాగం పన్నారు” (మత్తయి 26:3-4). ఇదీ యేసు పట్ల యూదులు ప్రవర్తించిన తీరు. యూదులు కోరుకుంది కేవలం యేసు…

క్రైస్తవులకు సన్నిహితులు యూదులా? ముస్లిములా?

క్రైస్తవుల్లో ఉన్న ఒక అతిపెద్ద అపార్థం ఏమిటంటే- ముస్లిములు క్రైస్తవులకు ఎంతమాత్రం సన్నిహితులు కారు కానీ, ఒక్క యూదులు మాత్రమే క్రైస్తవులకు అత్యంత సన్నిహితులు అన్నది. ఇది ముస్లిముల పట్ల క్రైస్తవులు కలిగి ఉండే పూర్తి వ్యతిరేక భావన అని చెప్పవచ్చు.…

దైవేతర ఆరాధన – విడలేని వ్యసనం

మద్యం, మత్తు పదార్థాలకు మాత్రమే మనిషి వ్యసనపరుడిగా పారిపోతాడని చాలా మందికి తెలిసిన వాస్తవమైతే.. ఒకవేళ ధార్మిక గ్రంథాల అవగాహన లేకుండా దైవేతర ఆరాధనకు ఎవరైతే అలవాటు పడతారో వారికి అది ఒక విడదీయలేని వ్యసనంలా మారిపోతుందనటం అతిశయోక్తి కాదు. ఆ…

బైబిల్ దేవుని బర్త్ డే నా.. !?

చావూ, పుట్టుకలు లేని సృష్టికర్త అయిన దేవునిని ప్రజలకు పరిచయం చెయ్యటానికి పంపబడిన యేసునే ప్రత్యక్షంగా దేవునిగా భావిస్తూ ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవటానికి అధిక శాతం క్రైస్తవులు పండుగలా జరుపుకునేదే క్రిస్మస్. డిశంబర్ 25 యేసు పుట్టిన రోజా?…

యేసు – నికార్సైన దైవ విధేయుడు (ముస్లిం)

అబ్దుల్లా అబ్దుర్రహ్మాన్ వంటి ముస్లిం/అరబిక్ పేర్లు పెట్టుకుకునే వారంతా ముస్లిములే అన్నది సాధారణంగా అందరిలో ఉండే భావన! ముస్లిముల ఇంట పుట్టినప్పటికీ ఇస్లాం ఇచ్చే దృక్పధాన్ని అనుసరించక పైకి ఎన్ని ముస్లిం/అరబిక్ పేర్లు తగిలించుకున్నప్పటికీ అతను ధార్మికంగా ముస్లింగా పరిగణించబడడు! అలాగే…

మిరకిల్ వర్కర్స్ //-

ఇక్కడ ఒప్పుకుతీరాల్సిన విషయం ఏమిటంటే క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా బీదలకు సేవ చెయ్యటం, అప్పటికే దేవాలయాలలో ప్రవేశం నిషిద్ధం చెయ్యబడి అంటరానివారిగా చూడబడుతున్న దళితులను, వెనుకబడిన వర్గాల వారిని దగ్గర తీసుకుని తమ చర్చీ తలుపులను వారికోసం తెరవటం అన్న రెండు…

దేవుడు, యేసును పుట్టించెను /-

అదేంటి… యేసు ప్రత్యక్షంగా దేవుడు కాదా? మళ్లా దేవుడు, యేసును పుట్టించటమేంటి? దేవుడే కదా శరీరధారిగా మారి యేసులా పుట్టింది? అలాంటప్పుడు దేవుడు, యేసును పుట్టించటమేంటి? కానీ, “దేవుడు, యేసును పుట్టించెను” అని చెబుతుంది ఎవరో కాదు స్వయంగా పౌలే! “అతని…