అశ్లీలాన్ని నిషేధించటమే పరిష్కారం
ఒకప్పుడు ఊరి చివర సినిమా హాళ్లలో, వీడియో క్యాసెట్లలో, సీడీల్లో రహాస్యంగా ఉండే అశ్లీల చిత్రాల ఉనికి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక చవక ధరల్లోనే స్మార్ట్ ఫోన్లు లభించటం, వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాలు అతి చవక ధరలకే లభించటం వెరసి…
బుల్లిబాయ్/ సుల్లీడీల్స్ యాప్ – పైశాచికత్వానికి పరాకాష్ట
“బుల్లి బాయ్” “సుల్లీ డీల్స్” ఈ జుగుప్సాకరమైన పదాలు ఎప్పుడైనా విన్నారా. బహుశా విని ఉండరు. ఇవి కొందరు దుర్మార్గులు ముస్లిం స్త్రీలను అవమాన పరచటానికి తయారుచేసిన యాప్ ల పేర్లు. కానీ ఇలాంటి దారుణమైన సంఘటనలపై మీడియాలో పెద్దగా చర్చ…
దేశానికి ప్రమాదకరమైన- “మతోన్మాదం”
దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెయ్యటం సాధ్యం కానప్పుడు ప్రజల దృష్టిని మతం వైపుకు మళ్లించాలన్నది ఫాసిస్ట్ రాజకీయం నడిపే నాయకులు పాటించే రాజకీయ సూత్రం. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే భిన్నత్వంలో ఏకత్వానికి, ఆధ్యాత్మికతకు, పరమత సహనానికి నిలయమైన భారతదేశం ప్రస్తుతం మతోన్మాదపు…
హిజాబ్ బ్యాన్
ఒకప్పుడు ఎక్కడో మూర్ఖుల్లో మాత్రమే ఉండే మతోన్మాదం ఇప్పుడు దాని పరిధి పెంచుకుంటుంది. కాలేజీ గేట్లు దాటుకుని కాలేజ్ విద్యార్థుల వరకు చేరుతుంది. దీనిని బట్టి భారతదేశం ఎటువంటి ప్రమాదకర మలుపు తీసుకుంటుందో ఊహించవచ్చు. ధర్మం ఇచ్చే ఆదేశాలన్నీ మనిషికి అతని…
“ఈక్వాలిటీ” – “యూనిటీ” విగ్రహాలు మరి దేనికి?
ఒకప్రక్క దేశ ప్రధాని కాషాయ వస్త్రాలు చుట్టుకుని వెయ్యి కోట్లతో తయారు చేయబడిన “స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ” అంటే “సమానత్వ విగ్రహం” ప్రతిష్టాపన చేస్తూ ఉండగానే మరోప్రక్క.. కొందరు ముస్లిం అమ్మాయిలు తలకు వస్త్రాన్ని చుట్టుకొచ్చారన్నా నెపంతో వారి పట్ల దారుణమైన…
అసలు సమస్య ఆ హిజాబ్ కానే కాదు…
కానీ ఏదోలా మతవిధ్వేషాన్ని రగిలించటమే… హిందూ, ముస్లిం వేర్పాటువాద రాజకీయాన్ని చేయటమే… హిందూ, ముస్లిముల భావోధ్వేగాలను రెచ్చగొట్టి మతోన్మాదాన్ని వ్యాపింపజేయటమే… ఒకప్పుడు బాబ్రీ మసీద్, గోమాంసం, లవ్ జిహాద్, పౌరసత్వ సవరణ చట్టాలు, ఇప్పుడు కొత్తగా హిజాబ్ కేవలం ఒక వంక…
స్కూల్ యూనిఫాం
స్కూల్ యూనిఫాం పాటించటం అంటే విద్యార్థినీ, విద్యార్థులంతా ఒకే రకమైన రంగుబట్టల్ని ధరించి స్కూలుకు రావటం! దానికి కారణం అందరిలో ఎక్కువా, తక్కువా అనే భావాలు లేకుండా ‘సమానత్వం’ జనింపజేయటమే. తప్పితే “మతపరమైన సమానత్వం” రావాలని కాదు. కాబట్టి స్కూల్ యూనిఫాం…
ఒక విషయం మటుకు సుస్పష్టమయ్యింది
అక్కడ కర్నాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదంలో కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది ఏం జరుగుతుంది అన్న విషయాలు ప్రక్కన పెడితే.. ఇన్నాళ్లుగా సోషల్ మీడియాలో స్త్రీల హక్కులు, మహిళా సాధికారత, ఫెమినిజం అంటూ లక్చర్లు దంచే కొందరు సోకాల్డ్ స్త్రీ…
ఇది వందేళ్ల ఉగ్రవాదం
రాజకీయాధికారం కోసమో, దురాక్రమణ కోసమో, తమ స్వంత ఫిలాసఫీల కోసమో కోట్ల మంది సామాన్య ప్రజల ప్రాణాలను సైతం లెక్క చెయ్యకపోవటం ఒకవేళ ఉగ్రవాదమైతే రష్యాలో గత వందేళ్లలో జరిగిన ఎన్నో జనహననాలలో మిలియన్ల కొద్దీ ప్రజలు చంపబడటాన్ని బట్టి రష్యాది…
ఏది మతపరమైన ఆచారమో తేల్చి చెప్పే పని కోర్టుదా?
ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన మతపరమైన ఆచారామా? కాదా? అన్నది కాదు కదా ఇక్కడ అసలు సమస్య? ఇస్లాంలో తప్పనిసరైన మతాచారం ఏది? ఏది కాదు? అన్నది తేల్చటానికి వేరేగా ఇస్లామిక్ పండిత వర్గం ఉంది ఆ…
