ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో మరొక ప్రధానమైన అంశం ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకూడదు (2:188)” అన్నది. సాధారణంగా అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబాల మధ్య వచ్చే తగాదాలలో
ప్రజలు వేడుకునే దైవేతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించకూడదనేది ఇస్లాం ఆదేశం. నిజానికి సమస్త విశ్వానికి సృష్టికర్త ఒక్కడే అయినప్పటికీ ప్రజలు సృష్టిలో అనేక వాటిని దైవాలుగా భావించి వేడుకుంటూ ఉంటారు. కల్పించుకున్న దైవాలను దూషిస్తే
ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో మరొక ప్రధాన అంశం మనిషి నిరంతరమూ తన హృదయంలో మెదిలే చెడు ఆలోచనతో పోరాడటానికి తీవ్ర కృషి చేస్తూ ఉండాలన్నది. ఇదే వాస్తవానికి ఇస్లాం చెయ్యమంటున్న నిజమైన జిహాద్.
నిరుపేదలకు, అవసరార్థులకు దానం చెయ్యటం సైతం ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో ఒకానొక ప్రధాన అంశం! పైగా ఇస్లాం నిరుపేదలకు దానం ఇవ్వటాన్ని విశ్వాసులపై విధి చేస్తుంది. పైగా ప్రవక్త ముహమ్మద్ “దానం వలన
ఇస్లాం నేర్పే నైతిక విలువలలో అతి ప్రధానమైన విషయాలు ఏమిటంటే- మనిషి మృదుత్వం, ఎదుటివారి తప్పుల్ని క్షమించగలిగే వైఖరిని అవలంబించాలి. అంతేకాదు, మంచి విషయాలనే చెబుతూ ఉండాలి. అంతేకాదు, మూర్ఖులు ఎదురైనప్పుడు మన మాటే
ఇస్లాం నేర్పే నైతిక విలువలలో మరొక గొప్ప అంశం మంచికీ, దైవభక్తికీ సంబంధించిన పనులలో అందరితోనూ సహకరించాలి. అంటే మంచి పనులు చేసేవారు ఏ మతానికి, ఏ కులానికి, ఏ వర్గానికి చెందిన వారైనప్పటికీ