వ్యాసాలు

Yochana.in లో పైన పొందుపరిచిన అంశాలను వీడియో రూపంలో చూడటానికి YOCHANA YOUTUBE CHANNEL సందర్శించండి
Yochana Youtube channel కొరకు
Click Here

జాత్యాహంకారాన్ని ప్రదర్శించకూడదు

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో ఒక ముఖ్యమైన విషయం మనిషి జాత్యాహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించకూడదు అన్నది. ఇస్లాం ‘మంచివారు-చెడ్డవారు’, ‘విశ్వాసులు-అవిశ్వాసులు’ అంటూ వ్యక్తుల ప్రవర్తన ఆధారంగా మాత్రమే మనుషులను వర్గీకరిస్తుంది తప్ప వారి

Read More »

మద్యం, జూదాల జోలికి పోకూడదు

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో మరోక ప్రధానమైన విషయం ఏమిటంటే- మనిషి కష్టకాలంలోనూ, సంతోష సమయాల్లోనూ ఎలాంటి సందర్భాల్లోనూ మత్తు పదార్థాల జోలికి పోకూడదు అన్నది. అంతేకాదు అతను కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాలి

Read More »

మనిషి పరిశ్రమించి విజయం సాధించాలి

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో ఒకానొక ప్రాధానమైన విషయం ఏమిటంటే- మనిషి గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు కాక, అతను భౌతిక జీవనంలో ఏ రంగంలోనైనా విజయం సాధించటానికి కచ్చితంగా

Read More »

అనాథులను, యాచకులను కసురుకోకూడదు

ఇస్లాం ఎలాంటి ఉన్నత నైతిక విలువలు నేర్పుతుందంటే… ఇంట్లో తలిదండ్రులు ముసలివారై ఉంటే వారిని కనీసం ‘ఛీ’ అని సైతం కసుకోవద్దని, బంధువులు, అపరిచితులైన పొరుగువారు, దాసదాసీ జనంతో, బీదలతో ఉదారబుద్ధితో వ్యవహరించమనటమే కాదు,

Read More »

ఎదుటివారి లోపాలను ఎంచకూడదు

ఇస్లాం వ్యక్తుల మధ్య సత్సంబంధాలతో కూడిన శాంతియుతమైన మరియు సుందర సమాజం నిర్మించబడాలని అభిలషిస్తుంది. అలాంటి ఉన్నత సమాజం నిర్మించబడాలంటే వ్యక్తులలో ఉత్తమోత్తమ నైతిక విలువలు ఉండటం అత్యంత ఆవశ్యకం. అందుకే ఖురాన్ అపరిచితులైన

Read More »

అశ్లీలం దరిదాపులకు కూడా పోకూడదు

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో అత్యంత గమనార్హమైన విషయం ఏమిటంటే… ఇస్లాం కేవలం అశ్లీలపు పనులు చెయ్యకండి అని మాత్రమే చెప్పి ఊరుకోవటం లేదు. కానీ, అసలు అశ్లీల విషయాల దరిదాపులకు కూడా పోకండి

Read More »