ఇంతకంటే… కోతులమని డిక్లేర్ చేసుకోవటమే బెటరా?
ధర్మాన్ని ఆచరించటం, ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడని నమ్మటం ఆయన ఆదేశాలకు లోబడి నైతికంగా ప్రవర్తిస్తూ జీవించటం, చెడు ఆలోచనలను నియంత్రించుకుంటూ.. మంచి ఆలోచనల ప్రకారం నడుచుకోవటం, ఆ సృష్టికర్తకు భయపడి న్యాయం వైపు నిలబడటం అన్యాయంగా అక్రమ మార్గాల్లో…
ఎలియన్స్ ను చూసే చెబుతున్నారా ఈ మాట..!?
హమ్మయ్యా మొత్తానికి ఎలియన్స్ ఉన్నారని కనిపెట్టేశారు మన శాస్త్రవేత్తలు. అవునా? ఎలా? ఉంటే ఎలా ఉంటారు వారు? మన శాస్త్రవేత్తలు ఎలియన్స్ ను చూసే చెబుతున్నారా? లేదు… మరి చూడకుండా ఎలా చెబుతున్నారు? ప్రత్యక్షంగా చూస్తేనే కదా ఉన్నారని చెప్పగలిగేది? లేదంటే…
నిజమైన హేతువాదులు ఎవరు?
మొత్తం ప్రపంచంలో అనేక మతాల, కులాల, నాస్తిక వర్గపు ప్రజలున్నప్పటికీ మొత్తం మానవ జాతిలో మంచివారు-చెడ్డవారు, హేతుబద్ధంగా ఆలోచన చేసేవారు-హేతువిరుద్ధంగా ఆలోచన చేసేవారన్న రెండే రెండు రకాల ప్రజలు గా వర్గీకరించబడతారు.ఏ విషయాన్నైనా అంగీకరించటానికైనా లేదా తిరస్కరించటానికైనా సరే ఎందుకు? ఏమిటి?…
“నిజంగా దేవుడే ఉంటే నేరాలూ ఘోరాలు జరుగుతాయా?” /-
ఇది పైకి వినటానికి చాలా న్యాయమైన ప్రశ్నలానే వినపడుతుంది. ఎక్కడైనా ఎవరైనా స్త్రీ గానీ లేదా చిన్న పిల్ల గానీ రేప్ కు గురైనప్పుడో లేదా సమాజంలో మరేదైనా ఘోరమైన నేరం జరిగినప్పుడో సాధారణంగా చాలామంది నాస్తికులు లేవనెత్తే ప్రశ్నే “నిజంగా…
నాస్తికుల పరమ సోది ఏమిటంటే…
ఏమీ లేని స్థితి నుండి అన్నీ వాటంతట అవే సృష్టించబడిపోయాయన్నది … ఏ నిపుణుడైన సృష్టికర్తా లేకుండానే విశ్వంలో గ్రహాలన్నీ తమకు తామే తెలివిగా కంట్రోల్ చేసుకుంటున్నాయన్నది… ఏ శక్తిమంతుడూ లేకుండానే విశ్వం తనకు తానుగా గొప్ప గురుత్వాకర్షణ శక్తిని సృష్టించేసుకుందన్నది……
విమర్శ – సద్విమర్శ – సంస్కరణ
స్వంత మతాన్ని విమర్శలు చేస్తున్నంత మాత్రానా ఇతర మతాలను, వారి విశ్వాసాలను పనికట్టుకుని విమర్శించటానికి, హేళన చెయ్యటానికి లైసెన్సు దొరికేసినట్టు కాదు. మతోన్మాదులు మత ఉన్మాదాన్ని ప్రదర్శించినట్టే.. ఆస్తికులు కలిగి ఉండే విశ్వాసాలను దెప్పిపొడుస్తూ, హేళన వ్యంగ వెటకారాలు చేస్తూ నాస్తికులు…
పరలోక శిక్షా బహుమానాలు లాజిగ్గా నమ్మటమెలా?
కంటికి కనిపించేవి, సైన్స్ ద్వారా నిరూపించబడేవే లాజిక్ తో కూడిన వాస్తవాలు. కంటికి కనపడని, సైన్సుకు అందనివన్నీ ఇల్లాజిక్ తో కూడిన గుడ్డి నమ్మకాలన్నది ఆల్రెడీ చాలా మంది ఆధునిక నాస్తికుల ద్వారా సర్వసామాన్యం కాబడిన ఓ సాధారణ భావజాలం. నాస్తికులు…
కానీ… ధర్మం ఆలోచించమంటుంది / –
మూఢత్వ మత వ్యవస్థకు, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని నేర్పుతున్న ధార్మిక గ్రంథాల ధర్మానికీ… మతవ్యవస్థలోని మిధ్యా దైవాలకూ, ధార్మిక గ్రంథాలు పరిచయం చేస్తున్న సృష్టికర్త అయిన దేవునికీ మధ్య తేడా తెలీని నాస్తికులు చాలా సార్లు “సృష్టికర్త, ధర్మం వంటి దృక్పథాలు…
సైన్సా? మతమా?
సైన్సుకు, మతానికి ముడి పెట్టేసి మతాన్ని నమ్ముకోవటం కంటే సైన్సును నమ్ముకోవటమే మేలని వాదించటం కన్నా దిక్కుమాలిన చర్చ మరొకటి ఉండదు. “మోరల్ సైన్సు కంటే మెడికల్ సైన్సే గొప్ప” అని చెప్పటం ఎంత తెలివి తక్కువ స్టేట్మెంటో.. “మతాన్ని నమ్ముకోవటం…
ఎందుకంటే ఆయన పంపబడ్డ జాతి అటువంటిది /-
అవును నిజమే… ముహమ్మద్(స) ఒకప్పుడు ఆర్ధికంగా-భౌతికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన ఓ నాగరిక సమాజం వద్దకు ప్రవక్తగా పంపబడలేదు. పరమ నీచమైన మూఢ నమ్మకాలతో నైతికత, మానవతా విలువల విషయంలో అధః పాతాళానికి అణిగిపోయి, కనీస సభ్యతా సంస్కారాలు తెలీని…
