నాస్తికత్వం – హేతువాదం

  • Home
  • మతం పేరుతో మనిషి ప్రమాదంలో ఉండడు! /-

మతం పేరుతో మనిషి ప్రమాదంలో ఉండడు! /-

ఓ రెండు మంచి విషయాలు చెబుతూ వాటితో పాటు అర్థం పర్థం లేని తమ స్వంత భావాల్ని కూడా ఇరికించేసి ప్రచారం చేసినప్పుడు అది కూడా మంచి విషయాలతో పాటు ప్రజల్లో చొచ్చుకుపోయే ప్రమాదం ఉంది! ఈ రకమైన టెక్నిక్ నే…

మతం మనుషుల్ని చంపటం నేర్పుతుందా!?

మతం మనుషుల్ని తీవ్రవాదులుగా తయారు చేస్తుంది, చంపటం నేర్పుతుంది అన్న నేటి కొందరి ఆధునిక విద్యావంతుల, అభినవ నాస్తికుల ఊహే నిజమైతే బహుశా ఈపాటికి భూమిపై చెట్లు, జంతువులు తప్ప మనిషి తాలూకు ఆనవాలు కూడా మిగలకుండా పోయేదేమో! మరి మతం…

నాస్తికులు ఎలా ఏర్పడ్డారు? /-

అవును, ఆలోచించాల్సిన ప్రశ్న కదా! నాస్తికులు ఎలా ఏర్పడ్డారు? కొన్ని మత విశ్వాసాలు కలిగుండటాన్ని బట్టో కొందరు మహనీయులను అనుసరించటాన్ని బట్టో హిందువులు, క్రైస్తవులు, ముస్లిములు ఇతర మత వర్గాలు ఏర్పడ్డాయన్నది మనందరికీ తెలిసిందే! మరి ఈ నాస్తిక వర్గం ఎలా…

మూఢత్వం నుండి నాస్తికత్వం వైపుకు /-

మూఢత్వ మత వ్యవస్థకూ, నాస్తికత్వానికీ మధ్య ధర్మశాస్త్రాల ‘శాస్త్రీయ ధర్మం’ అనేది ఒకటుంది. మతం ఏంటి? ధర్మం ఏంటి? ఈ రెండూ ఒకటి కావా? మతం ఏర్పడిందే దైవత్వపు దృక్పథం నుండి కాదా? మరలా మతాన్ని ధర్మాన్ని వేరువేరుగా చూడటమేంటి? అన్న…

సద్విమర్శ – అవహేళన /-

ఏదైనా విషయంపై సద్విమర్శ చెయ్యటానికీ ఆ విషయాన్ని అవహేళన చెయ్యటానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కొందరు నాస్తికులు “మాట్లాడే స్వేచ్ఛ, విమర్శ చేసే స్వతంత్రం మాకెందుకు ఉండవంటూ చేసేదంతా అవహేళనే! మేము విమర్శ చెయ్యకూడదా? మేము విమర్శ చేసినంత మాత్రానా…

సృష్టి, సృష్టికర్త… బ్లా బ్లా బ్లా…

సమన్వయం (Coordination), సమతూకం (Balance), క్రమం (Order), క్రమబద్ధత (Discipline), కచ్చితమైన గణిత నియమాలు (Mathematical rules) తో పనిచేసే చిన్న వైండింగ్ మోటార్ నుండి రాకెట్ వరకు ఏదైనా ఒక క్లిష్టతరమైన వ్యవస్థ (System) తయారవ్వటం, అది పనిచెయ్యటం అన్నది…

Nothing నుండి Something అంటే ఇదన్నమాట…

శూన్యం (Nothing)లో నుండి ధూళి రేణువులు కొన్ని యాక్సిడెంటల్ గా బయలుదేరి వాటిలో కొన్ని ఇటుకలుగా, సిమ్మెంటుగా, ఇసుకగా రూపాంతరం చెంది అవన్నీ ఓ చోట పోగైపోయాయి. ఆ తరువాత ఇటుకలు తమ స్వంత ఇంటెలిజెన్స్ తో కొన్ని నియమాలను తయారుచేసుకుని…

నాస్తికోన్మాదం /-

ఆ ఇమామ్ తన ప్రక్కన కుక్క పిల్లో, పంది పిల్లో నిలబడ్డాన్ని సహించగలడా? అన్న పనికిమాలిన ప్రశ్న వెయ్యటం దేనికి? ఆ ఇమామ్ ఓ పేదవాడినో, సమాజం అంటరానివాడిగా చూసే ఓ వెనకబడిన కులపుటోడినో, ఓ బలహీనుణ్ణో తన ప్రక్కన నిలబడ్డాన్ని…

నాస్తిక్ కామెడీ /-

ఈ పోస్ట్ పై నేను స్పందించాల్సినంత అవసరం లేదు. “పిల్లిపిల్ల స్థానంలో ఆ ఇమాం కుక్కపిల్లని ముద్దాడగలడా? కాళ్ల పక్కన పందిపిల్ల నిలబడడాన్ని సహించగలడా?” అన్న వీర వంకర ప్రశ్నను లేవనెత్తుతూ ఓ ఆవేశపరుడైన నాస్తికుడు పెట్టిన పోస్టుకు సమాధానంగా ఇతను…

నాస్తికానందం

భజరంగ్ దళ్, ఆర్.ఎస్.ఎస్ లాంటి హిందుత్వ అతివాద సంస్థలు, క్రైస్తవంలో కొందరు మతోన్మాదం తలకెక్కినోళ్లు మాత్రమే ఇస్లామోఫోబియాను ప్రదర్శిస్తుంటారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే! అవసరం ఉన్నా లేకున్నా కెలికి మరీ ఇస్లామోఫోబియాను, ముస్లిం సమాజం పట్ల ద్వేషాన్ని కొందరు నాస్తికోన్మాదులు వెళ్లగక్కుతూ…