Month:

  • Home
  • మతోన్మాదం – నాస్తికోన్మాదం

మతోన్మాదం – నాస్తికోన్మాదం

మా మతమే గొప్పని భావించుకుంటూ ఇతరమతాలను హీనంగా చూసే భావజాలాన్ని “మతోన్మాదం” అంటారు. ఈ సృష్టికి ఏ దేవుడూ లేడని భావించటం నాస్తికత్వమైతే.. పనికట్టుకుని తమ నాస్తిక భావాలను ప్రదర్శించుకోవటానికి మత విశ్వాసాలను, ధార్మిక గ్రంథ ఆదేశాలనూ హేళన చేస్తూ కించపరుస్తూ…

విశ్వం సృష్టించబడింది.. ఏర్పడలేదు

ఈ భూమి, విశ్వం మరియు సకల చరాచర జగత్తు ఉనికిలోకి వచ్చేసి వాటికవే ఎంతో క్రమద్ధంగా నడుపబడుతున్నాయి వాటి వెనుక ఏ “మేధస్సు (Intelligence)” పనిచెయ్యటం లేదని చెప్పటం మూర్ఖత్వం అవుతుంది. మనిషిగా పుట్టినవాడు మూర్ఖుడుగా కాక మనిషిగానే ఆలోచించాలి. కనీసం…

నాస్తికత్వంతో నైతికాభివృద్ది సాధ్యమేనా?

మతవ్యవస్థలో ఉన్న మూఢ నమ్మకాలు, హేతువిరుద్ధమైన విధానాల పట్ల వ్యతిరేకత చూపటం వాటిలో లోపాలు ఎత్తిచూపటం, విమర్శించటం.. మత మౌఢ్యం ఏర్పడటానికి కారణం దేవుడిని నమ్ముకోవటమే కాబట్టి దాని నుండి బయటపడాలంటే ఏ దేవుడూ లేడని ఒప్పుకుని నాస్తికవాదాన్ని నమ్ముకోవటమే మేలని…

ఈ విశ్వానికి ఇన్ని తెలివితేటలెక్కడివి?

ప్రారంభంలో వివిధ రకాల వాయువులు (Gases) తో కూడిన అత్యంత దట్టమైన పొగ (Smoke) తో ఒక “ప్రైమరీ నెబ్యూల” శూన్యంలో దానికదే ఏర్పడిపోయి..ఆ తరువాత ‘మహా విస్ఫోటనం (Big bang)’ జరిగిపోయి..దాని ఫలితంగా విశ్వంలో అనేక కోట్ల గ్రహాలు, నక్షత్రాలు…

సృష్టి నిర్మాణం “యాక్సిడెంటల్”గా జరిగిపోయిందా?

ఈ సమస్త విశ్వం, భూమి, మానవులు “యాక్సిడెంటల్” గానే ఉనికిలోకొచ్చేశాయి తప్ప ఏ సృష్టికర్త యొక్క మేధాస్సూ వాటి వెనుక ఉండి సృష్టించలేదు అన్నది అభినవ నాస్తికుల వాదన. “యాక్సిడెంటల్ గా” అంటే ఎవరూ సృష్టించకుండానే దానంతట అదే ఉనికిలోకి వచ్చేయటం…

సరే, ఇంతకూ ఆ సృష్టికర్త ఎవరు?

“గొప్ప కళాఖండం వెనుక ఒక “రూపకర్త” ఉంటాడుక్రమశిక్షణ ఉన్నచోట ఒక “నిర్వహణకర్త” ఉంటాడువ్యవస్థ ఉన్నచోట ఒక “నియంత్రణకర్త” ఉంటాడుసృష్టించబడేవాటి వెనుక ఒక “సృష్టికర్త” ఉంటాడు” అన్నవి కామన్ సెన్స్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఒప్పుకుతీరాల్సిన విషయాలే.. అయినప్పటికీ ఎంతో క్రమశిక్షణ (Discipline)…

మూఢత్వ మతవ్యవస్థ – ధార్మిక గ్రంథాలు

మత వ్యవస్థనూ, మత వ్యవస్థలో మూఢత్వాన్నీ, మూఢ నమ్మకాలను, గుడ్డి నమ్మకాలనూ ఈసడించుకుంటూనే.. మరోప్రక్క ధార్మిక గ్రంథాలనూ, మతవ్యవస్థను కూడా ఒకే గాటన కట్టేసి హేళనగా మాట్లాడే కొందరు అభ్యుదవాదులుగా ఫీలయ్యే వారిని చూస్తుంటే భలే ఆశ్చర్యమేస్తూ ఉంటుంది. దైవ భావన…

నాస్తికవాదం & ధార్మికవాదం

ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకూడదు, ప్రతీదీ హేతుబద్ధంగా ఆలోచన చెయ్యాలి.. మతవ్యవస్థలో మతబోధకులు సృష్టించిన దేవుళ్లనూ, ముఢాచారాలను వ్యతిరేకించాలి, గుడ్డి నమ్మకాలు కలిగి ఉండకూడదు, హేతువిరుద్ధమైన విశ్వాసాలు కలిగి ఉండకుండా ప్రతీ విషయంలోనూ శాస్త్రీయ పరమైన ఆలోచన కలిగి ఉండాలి ఇదీ…

ఏది మూఢనమ్మకం?

మదనపల్లె జంట హత్యల కేసును గురించి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఎవరు మాట్లాడినా ఇంత చదువుకుని ఉన్న కుటుంబంలో సైతం పునర్జన్మ చెందాలన్న ముఢాచారంతో క్షుద్ర పూజలు నిర్వహించటం ఏమిటీ? వారి మూఢనమ్మకం కారణంగా రెండు నిండు ప్రాణాలు…

సృష్టికర్తను ఎవరు సృష్టించారు?

ఓ నిర్మాణం వెనుక ఓ ఇంజినీరు, ఓ పేయింటింగ్ వెనుక ఓ కళాకారుడూ, ఓ పుస్తకం వెనుక ఓ రచయితా ఉండటం ఎంత కామన్ విషయమో.. సృష్టి అన్నది ఉనికిలో ఉన్నప్పుడు దానివెనుక ఓ సృష్టికర్త ఉండటం కూడా అంతే కామన్…