ముస్లిములు కరోనా జిహాద్ చేస్తున్నారని వెక్కిరిసున్న వారిలో ఎంతమంది ఇలాంటి సాహసం చేశారు?
కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ రెక్కాడితే గానీ డొక్కాడని ఎందరో పేదల పైకి చెప్పుకోలేని ఆకలి బాధలు వర్ణనాతీతం. ఇలాంటి వారి ఆకలి బాధను చూసి దేశవ్యాప్తంగా ఎందరో హిందూ, ముస్లిములు మతాలకతీతంగా తమకు ఉన్న వనరుల పరిధిలో సేవలు…
కనీసం ఈయనకున్నంత విశాలత కూడా కొందరికి లేదా?
కరోనా విషయంలో ఎవరో కొందరు ముస్లిములు చేసిన పొరపాటుకు మొత్తం ముస్లిం సమాజాన్ని అనవసరంగా నిందించవద్దని కోరుతుంది ఎవరో కాదు RSS చీఫ్ ‘మోహన్ భగవత్’ ఇక తబ్లిక్ జమాత్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ముస్లిం సమాజంలో ఎవరో కొందరు తబ్లిక్ జమాత్…
హలాల్_సర్టిఫికేషన్ అంటే ఏమిటి?
‘హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్’ను ‘హలాల్ మాఫియా’ గా అభివర్ణిస్తూ… ‘హలాల్ ఫుడ్స్’ను మాపై బలవంతంగా రుద్దుతున్నారు అది మా మతానికి వ్యతిరేకం, ‘హలాల్ ఫుడ్స్ బాయ్ కాట్’ చెయ్యాలంటూ ఈ మధ్య కొందరు ఓ క్రొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అసలు…
నమస్తే ట్రంప్ vs ఢిల్లీ మర్కజ్
‘మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్’ ప్రకారం దేశవ్యాప్తంగా COVID 19 పాజిటివ్ కేసుల్లో 29.8% మాత్రమే మర్కజ్ తో లింక్ కలిగి ఉన్నాయి. మిగతా 70.5% కేసులన్నీ విదేశాల నుండి వచ్చిన వారి ద్వారా లింక్ కలిగి ఉన్నాయి. మర్కజ్ సంఘటన…
లక్షల కొలది కశ్మీరీ పండితులన్నీ కశ్మీర్ లో చంపేయలేదా? ఇంకా లక్షల కొలది పండితుల్ని కశ్మీర్ నుండి తరిమేయలేదా?
కశ్మీరీ పండితులు 1990 జనవరిలో లోయను వదిలి వెళ్లారు. అదే నెల మొదట్లో జగ్ మోహన్ మల్హోత్రా గవర్నర్ గా వచ్చాడు. 1989లో జరుగుతున్న సాయుధ తిరుగుబాటును పూర్తి స్థాయిలో అణచివేయటానికి అతన్ని నియమించారు. అతగాడు తన మారణకాండను కొనసాగించటానికి ముందు…
“కట్టర్ హిందూ ఏక్తా” గ్రూప్…
“ఇప్పుడే 9 గంటల ప్రాంతంలో మేము భగీరతి విహార్ లో ఇద్దరు ముల్లాలను చంపాము అక్కడ మీ పరిస్థితి ఏమిటి?” ఈ సంభాషణ జరిగిన మరుసటి రోజు (ఫిబ్రవరి 27న) ‘ముహమ్మద్ అమీర్’ ‘హాషిం అలీ’లు భగీరతి విహార్ డ్రైనేజీలో ఒంటి…
హిందూ ముస్లిముల గొడవల వల్ల లాభం ఎవరికి?
ఒక్క మాటలో చెప్పాలంటే అటు హిందువులకు గానీ, ఇటు ముస్లిములకు గానీ కించిత్తు లాభంలేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప హిందూ-ముస్లిముల మధ్య ఏవైతే గొడవలు రగులుతున్నాయో వాటికి వ్యక్తిగత వైరాలైతే కారణం కానే కావని చెప్పాలి. అటు బాబ్రీ…
“NSSO” ప్రకారం ఆ రాష్ట్రం దేశంలోకెల్లా నిరుద్యోగ్యంలో మొట్టమొదటి స్థానంలో నమోదయ్యింది..
“CPCB” ప్రకారం ఆ రాష్ట్రం దేశంలోకెల్లా అత్యంత కాలుష్యం కలిగిన రాష్ట్రంగా నమోదయ్యింది.. “నితి ఆయోగ్” ప్రకారం హెల్త్ కేర్ ఇండెక్స్ లోనూ ఆ రాష్ట్రం దేశంలోకెల్లా అత్యంత హీనదశలో ఉంది.. “NCRB” రిపోర్ట్ ప్రకారం ఆ రాష్ట్రం స్త్రీలకు అత్యంత…
ఈ నేర ప్రవృత్తిని నిరోధించే “వ్యాక్సిన్” ఏదైనా ఉందా?
గంటకో మనిషి చనిపోయే అంటురోగాలకు సైన్స్ టెక్నాలజీతో వ్యాక్సిన్ కనిపెట్టగలుగు తున్నప్పుడు.. అదే గంటలో అనేక అత్యాచారాలకూ, దౌర్జన్యాలకూ గురై ఎందరో చనిపోతున్నప్పుడు మరి వ్యక్తుల స్వభావాల్లో క్రమేణా పెరిగిపోతున్న నేర ప్రవృత్తిని నిరోధించే “వ్యాక్సిన్” ఏదో కనిపెట్టగలగాలి కదా. ఎందుకంటే…
“అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం” జరుపుకునే సమాజం నాగరికంగా అభివృద్ధి సాధించేసినట్టేనా?
శాస్త్రీయ అభివృద్ధి చెందితే చాలు దానికదే నైతికంగా, నాగరికంగానూ అభివృద్ధి సాధించేసినట్లే అని అపోహపడే చాలా మందికి బహుశా ఒక్క భారతదేశంలోనే సంవత్సరానికి లింగ వివక్ష కారణంగా 2 లక్షల మంది ఆడపిల్లలు చంపబడుతున్నారని తెలియదు. United Nations ద్వారా 2012…
