Month:

  • Home
  • తనిష్క్ యాడ్ – లవ్ జిహాద్ !?

తనిష్క్ యాడ్ – లవ్ జిహాద్ !?

“ఏకత్వ” పేరుతో తనిష్క్ సంస్థ లాంచ్ చేసిన జ్యూలరీ యాడ్ లో ఏకత్వం అన్న దృక్పథం ఫోకస్ చేసేందుకు.. ఓ హిందూ అమ్మాయి ముస్లిముల ఇంటిలో కొడలిగా ఉండటం పైగా ఆ ముస్లిం ఫ్యామిలీ ఆమెను సీమంతం వేడుక చెయ్యటం వగైరా…

ఇస్లాం శాంతిని బోధిస్తే అరాచకాలు ఎలా జరుగుతున్నాయి?

ఫ్రాన్స్ లో ‘శామ్యూల్ పాటీ’ అనే టీచర్ హత్యకూ.. ఇక్కడి గౌరీ లంకేష్ హత్యకూ పెద్ద తేడా ఏమీ లేదు. రెండు సందర్భాల్లోనూ పనిచేసింది ఉన్మాదమే!కాకపోతే మీడియా ముస్లిమేతరులు చేసే దౌర్జన్యానికి “దాడి లేక హత్య చేశారు” అని చెబితే.. అదే…

ఇది ఫ్రాన్స్ టెర్రరిజమా?

8 మే 1945 కు ముందు అల్జీరియన్ ముస్లిములు నెలల తరబడి తమ స్వతంత్రం కోసం వలసవాద వ్యతిరేక ఉద్యమం చేస్తున్న రోజులు. అదే సమయంలో జనరల్ డువాల్ ఆదేశాల మేరకు అల్జీరియన్ ముస్లిం పురుషులు, మహిళలు మరియు పిల్లలను ఫ్రెంచ్…

ఇస్లామోఫోబియా – ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ముసుగులో

ఫ్రాన్స్ సంవత్సరాలుగా ప్రదర్శిస్తూ వస్తున్న ఇస్లామోఫోబిక్ పైత్యానికి పెట్టుకున్నకొత్త పేరే “ఫ్రీడం ఆఫ్ స్పీచ్”. ప్రవక్త ముహమ్మద్ (స) మీద వ్యంగ్యంగా కార్టూన్లు వెయ్యటం అన్న సంస్కృతి చంపబడ్డ ఆ శామ్యూల్ పాటీ కొత్తగా కనిపెట్టిందేమీ కాదు. ఛార్లీ హెబ్డో మాగజైన్…

“మతోన్మాదం” వల్ల “దేశ్ ఖత్రేమే హై”

దేశంలో ముస్లిముల వల్ల హిందూత్వం ప్రమాదంలో లేదు.. హిందువుల వల్ల ముస్లిం సమాజం కూడా ప్రమాదంలో లేరు. కానీ.. మతోన్మాద శక్తుల వల్ల మటుకు దేశం ప్రమాదంలో ఉంది. బీహార్ లో ఇటీవల బీజేపీ నెగ్గటంతో ఊరేగింపుగా వెళుతూ అందులో మతోన్మాద…

సంక్షిప్తంగా ఛార్మినార్ ప్రక్కన గుడి ఎలా కట్టబడిందంటే..

1955-56లలో చార్మినార్ చుట్టూ చాలా లావుగా ఉండే ఇనుప గొలుసు ఉండేది. క్రమంగా అది కనుమరుగు అయిపోయింది. అందులో చిన్న ముక్క అమ్మినా బోలెడు డబ్బు వచ్చేది. అలా జనం కొందరు ఇనుప తాడు దొంగిలించేవారు. అప్పుడు అక్కడ ఒక మైలురాయి…

“హిందూస్థాన్ ఖత్రే మే హై”

నిజానికి ఈ దేశంలో హిందూ కాదు.. “హిందూస్థాన్ ఖత్రే మే హై”! ఆ విషయం హిందూ ఖత్రే మే హై నినాదాలు చేసే వారికి, వారి వెనకుండి నడిపే రాజకీయ నాయకులకు కూడా బాగా తెలుసు. కాకపోతే హిందుస్తాన్ ఖత్రే మే…

మాంసాహారమే జీవహింసా?

ప్రకృతిలో కొన్ని జీవులు శాఖాహారులైతే.. కొన్ని జీవులు మాంసాహారులు. కానీ ఒక్క మనిషి మాత్రమే అటు శాఖాహారాన్నీ ఇటు మాంసాహారాన్ని కూడా ఏకకాలంలో జీర్ణం చేసుకోగలిగే ప్రత్యేక జీవి. అందుకే అతని దంత నిర్మాణంలోనే అటు శాఖాహారాన్ని, మాసాహారాన్ని తినటానికి అనువుగా…

“హలాల్” ముస్లిమేతరులపై రుద్దబడుతున్న బలవంతపు మతాచారమా?

సంక్షిప్తంగా ధార్మిక పరిభాషలో ‘హలాల్’ అన్న అరబీ పదానికి అర్థం…తినుటకు/వాడుటకు ‘శుద్ది (Purify) చేయబడిన’ లేక ‘పరిశుద్ధ పరచబడిన’ అని అర్థం. “హలాల్” చెయ్యటం అంటే- 1. హానికర పదార్థాలను తొలగించి.. 2. తినటానికి/వాడుటకు యోగ్యమైనదిగా చేయటం అని అర్థం. తినటానికి/వాడుటకు…

కొన్ని చిత్రవిచిత్రమైన రూల్సు ఒక్క భారత దేశంలోనే ఆమోదించబడుతూ ఉంటాయేమో!

వాటిలో ఒకటి సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ ‘నీలి చిత్రాలు చూస్తే జైలుకు పంపి పది లక్షల జరిమానా’ విధించటం అన్న నిర్ణయం తీసుకోవటం. ఈ రూల్ పాస్ చెయ్యటానికి కారణం- చిన్నారులు, మైనర్లపై అత్యాచారాలూ, అకృత్యాలు పెరుగుతుండడంతో కేంద్ర హోంశాఖ ఈ…