రమజాన్ – సనాతన ఆరాధనా విధానం
చాలా మంది ముస్లిముల్లో ముస్లిమేతరుల్లో ఉన్న అపోహ ఏమిటంటే “రమజాన్ నెల రోజుల ఉపవాస ప్రక్రియ”.. కేవలం ముస్లిముల తాలూకు ఆరాధనా విధానం అన్నది. నిజానికి నెల రోజుల ఉపవాస ప్రార్ధనా విధానం ప్రవక్త ముహమ్మద్ (స) తో ప్రారంభమయిన మొట్టమొదటి…
ముస్లిం సమాజం & ఉర్దూ ప్రసంగాలు
మన భావాలు మాట రూపంలో ఎదుటివారికి అర్థమవ్వటానికి మనం వాడే మాద్యమమే భాష. అది మనకు వచ్చింది మాత్రమే అయ్యుండకూడదు మనం మాట్లాడాలనుకునే భాష ఎదుటి వ్యక్తికి కూడా వచ్చి ఉండాలి. మనం మాట్లాడినా, ప్రసంగించినా, రాసినా అది ప్రజలకు అర్థమయ్యే…
ఉపవాస లక్ష్యం- నైతిక విలువలు అలవర్చుకోవటమే
ధర్మం ఆదేశించే ఆజ్ఞలు, ఆదేశాలు, దృక్పథాలు, క్రతువులలో సామాజిక, భౌతిక ప్రయోజనాలతో పాటు మానసిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు “లంఖణం (ఉపవాసం) పరమౌషధం” అని అటు ప్రాచీన వైద్య శాస్త్రం తెలియజేయటమే కాక ఆధునిక సైన్స్ సైతం ఉపవాసానికి మించిన…
ఇస్లాం ఒక క్రిమినల్ ను మార్చగలుగుతుందా?
ఒళ్లంతా టాటులతో లతో నిత్యం డ్రగ్స్ లో మునిగి తేలుతూ విచిత్రంగా కనిపించే “రోబ్బి మాస్ట్రక్” ఒక ప్రక్క బైకి గా ఉంటూ అనేక నేరాలు చేసి చివరకు క్రిమినల్ గా మారి జైలు జీవితం అనుభవిస్తున్న సమయంలో ఇస్లాంను లోతుగా…
రమజాన్ ప్రధాన లక్ష్యం ఏమిటి
అణువు నుండి బ్రహ్మాండం వరకూ ప్రతీ వస్తువూ జంటలుగా సృష్టించబడిన ఈ సమస్త సృష్టిలో.. ఒక విశ్వాసి కలిగి ఉండే ‘విశ్వాసం’ సైతం “ఆచరణ” – “ప్రచురణ” అన్న జంట ప్రక్రియల ద్వారానే పరిపూర్ణమవుతుంది. వివరంగా చెప్పాలంటే.. “ఒక వ్యక్తి ఈ…
ముస్లిం – జీవితకాల ఉపవాసి
రమజాన్ ‘ఘనంగా వీడ్కోలు’ పలకాల్సిన నెలా? లేక ‘ఘనంగా ఆహ్వానం పలకాల్సిన’ నెలా? రమజాన్ నెల ఉపవాసాలైపోగానే చాలా మంది ఘనంగా వీడ్కోలు పలికేస్తుంటారు. రమజాన్ నెలలో ఉపవాసాలు నేర్దేశించబడింది ఆ నెలను ఘనంగా వీడ్కోలు పలికేసి తిరిగి సాధారణ జీవితంలో…
ముస్లిములు కరోనా బారినపడి చనిపోయిన హిందూ, క్రైస్తవ సోదరుల అంత్యక్రియలు చేయటం వెనుక పనిచేస్తున్న ప్రధానమైన ప్రేరకం ఏమిటి?
కేవలం తోటిమానవుల సేవ చెయ్యటం.. తద్వారా దైవ ప్రసన్నత పొందటం అన్న ఒక్క ప్రేరణ మాత్రమే ముస్లిములు కరోనా బారినపడి చనిపోయిన హిందూ సోదరుల అంత్యక్రియలు చేయటం వెనుక పనిచేస్తున్న ప్రధానమైన ప్రేరకం. ఒకవేళ ముస్లిం సమాజం గత సంవత్సరం తబ్లీఖ్…
ముస్లిమేతరుల పట్ల ఖురాన్ వైఖరి ఏమిటి?
“ముస్లిమేతరులందరినీ ఖురాన్ కాఫీర్లుగా పరిగణిస్తుంది”.. “ముస్లిములు కాని కాఫిర్లందరినీ ఖురాన్ నిర్దాక్షణీయంగా హతమార్చమంటుంది.. ఈ ఖురాన్ ఆదేశాలే ఉగ్రవాదానికి ప్రధాన కారణం”.. అన్నవి ఖురాన్ అవగాహన ఏమాత్రం లేని ఇస్లాం ధ్వేషకులు సోషల్ మీడియాలో చేసే కొన్ని అజ్ఞానపు విమర్శలు!ఇలాంటి ఆజ్ఞాన…
ఇస్లాం & సమానత్వం
“నాతో పాటు మక్కా యాత్రకు దాదాపు పదివేల మంది యాత్రికులు ఇక్కడ ఉన్నారు. అందులో అన్ని రంగుల ప్రజలు ఉన్నారు. నీలికళ్లు కలిగిన శ్వేత జాతీయుడు నుండి నల్ల చర్మం కలిగిన నీగ్రోవరకు ఉన్నారు. మేమంతా ఎంతో ఐక్యతతో సోదర స్ఫూర్తిని…
సున్నీ-షియా వర్గతత్వవాదం ఇస్లాం బోధిస్తుందా?
జాత్యాహంకారాన్ని, కుల-వర్గతత్వాన్నీ ఇస్లాం తీవ్రంగా ఖండిస్తున్నప్పుడు మరి ముస్లిం సమాజంలో సున్నీ-షియాల వర్గతత్వవాదం ఎందుకుంది? ఖాన్, పఠాన్, షేక్, సయ్యద్, ఖురైష్ వగైరా అంటూ హిందూత్వంలో కులతత్వం మాదిరిగానే ముస్లిం సమాజంలో కూడా అనేక వర్గాలు ఎందుకున్నాయి? పఠానులు, షేకులూ, సయ్యదులు,…
