కుల-వర్గ తత్వాలను ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయా?
ముస్లిముల్లో ‘సున్నీ-షియాల, వర్గతత్వానికి కారణం ఖురాన్ బోధలే అన్నది హిందువుల-క్రైస్తవుల భావన! అలాగే హిందువుల్లో కొందరు చూపే కులవివక్ష, ఉచ్చనీచ భావాలకు కారణం హిందూ శాస్త్రాలే అన్నది ముస్లిముల, క్రైస్తవుల భావన! క్రైస్తవుల్లో ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్కులు కలిగి ఉండే వర్గతత్వానికి బైబిల్…
భిన్న మతాల మధ్య “ఐక్యత” ఎలా సాధ్యపడుతుంది
వ్యక్తుల మధ్య “ఐక్యత” అందరి DNA ఒక్కటే అని చెప్పటాన్ని బట్టో.. అందరి DNA ఒకే విధంగా ఉండటాన్ని బట్టో రాదు. సైంటిఫిగ్గా చూసినా అందరి DNA ఒకలా ఉండదు కూడా! కాబట్టి హిందూ, ముస్లిములు ఇతర మతాల మధ్య ఐక్యత…
హజ్రత్ ఉమర్ (ర) – అసమాన నాయకుడు
దైవభీతి పారాయణతో ధర్మ పరిపాలన చేస్తూ పైగా ఒక దేశానికి నాయకుడై ఉన్నప్పటికీ తన పాలనలో ఉండే ప్రజల బాగోగులు, వారి స్థితిగతులు తెలుసుకోవటానికి రాత్రిళ్లు గస్తీ సైతం తిరుగుతూ వారి కష్టనష్టాలు స్వయంగా పర్యవేక్షిస్తూ.. “నాయకుడు అంటే ప్రజల సేవకుడు”…
ఖురాన్, బైబిల్ నుండి కాపీ కొట్టబడిందా?
ముఖ్యంగా ఈ అంశం ముస్లిం, క్రైస్తవులే కాక, హైందవ సోదరులు కూడా పరిశీలనగా చదవాలని కోరుకుంటున్నాను. ఖురాన్ మరియు బైబిల్ మౌలిక సందేశం పట్ల మిడి మిడి జ్ఞానమున్న కొందరు క్రైస్తవులు చెప్పే మాటే “బైబిల్ నుండి ఖురాన్ కాపీ కొట్టి…
హదీసులను నమ్మాల్సిన అవసరం లేదా!?
“మన విశ్వాసానికి, ఆచరణకు ఖురాన్ చాలు.. హదీసులు కేవలం తరువాతి కాలాల్లో సేకరించి రాయబడిన చరిత్ర మాత్రమే. వాటిలో ఎన్నో మార్పు చేర్పులు చెయ్యబడ్డాయి కాబట్టి హదీసులను నమ్మాల్సిన పని లేదు” అన్నది ఈ మధ్య కొందరు అభినవ ప్రచారకుల ద్వారా…
తాలిబాన్ & రియల్ ఇస్లాం
ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్- ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ హస్తగతం చేసేసుకుందన్నది. అంతకంటే ముఖ్యంగా తాలిబాన్ పేరుమీద ఇస్లామోఫోబియా మరోసారి తన పడగ విప్పింది. కరుడుకట్టిన ఇస్లామోఫోబులకు, ఇస్లాం తాలూకు మిడి మిడి జ్ఞానం ఉన్న ఫేస్బుక్ అభ్యుదయవాదులకు ఇస్లాంపై…
జిహాద్ – టెర్రరిజం – ఇస్లామిక్ స్టేట్
అల్–ఖైదా, ISIS, లష్కరే తోయిబా, జైషే ముహమ్మద్, తాలిబాన్ వగైరా సంస్థల మౌలిక లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నకు ఇస్లామోఫోబియాను పెంచిపోషించే మీడియా ప్రభావానికి గురైన ఏ ముస్లిమేతరుడైనా ఆయా సంస్థల లక్ష్యం ‘జిహాద్’ చేసి (అంటే వారి ఉద్దేశంలో టెర్రరిజం…
ఇప్పుడు ఇస్లామోఫోబియాకు అన్ని ద్వారాలు తెరచుకున్నాయి!
అవును ఎప్పుడైతే తాలిబాన్ తిరిగి ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకుందో ఇస్లాం పట్ల ఉన్న ధ్వేషంతో కడుపులో ఉన్న మలాన్ని నోటితో కక్కెసే ప్రయత్నాన్ని ఒకప్రక్క మీడియా మొదలెట్టేసింది. “మినీ స్కర్టుల్లో నిర్భయంగా తిరిగిన కాలం నుండి బురఖాల్లో బంధీ అయినంత వరకు”…
స్వేచ్ఛ – నిర్బంధం మరియు ఇస్లాం
మతం మనిషిని కొన్ని ఆచారాలు, పరిమితులు, కట్టుబాట్ల పేరుతో నిర్బంధించి అతని స్వేచ్ఛను హరిస్తుందన్నది అభినవ నాస్తికుల వాదన అయితే.. ఆశ్చర్యంగా చాలా మంది ముస్లిమేతర ఆస్తికులు మరియు నాస్తికులైతే ఇస్లాం పట్ల ఈ విమర్శ మరింత అధికంగానే చేస్తుంటారు. ఇప్పుడు…
చరిత్రలో మానవ జాతిని అత్యంత ప్రభావితం చేసిన మహోన్నత ఉపాధ్యాయుడు ఎవరు?
అన్న ప్రశ్నకు నిస్సందేహంగా ప్రవక్త ముహమ్మద్ (స) అనే చెప్పాలి. నిస్పక్షపాతంగా మానవజాతి చరిత్రను పరిశీలించిన వారు సైతం చెప్పింది ఇదే. ఉదాహరణకు ‘మెకాయిల్ హెచ్.హార్డ్’ అనే ఓ స్పేస్ సైంటిస్ట్ చరిత్రలో మానవాళిని తమ మాటల ద్వారా, చేతల ద్వారా…
