యేసు – నికార్సైన దైవ విధేయుడు (ముస్లిం)

అబ్దుల్లా అబ్దుర్రహ్మాన్ వంటి ముస్లిం/అరబిక్ పేర్లు పెట్టుకుకునే వారంతా ముస్లిములే అన్నది సాధారణంగా అందరిలో ఉండే భావన! ముస్లిముల ఇంట పుట్టినప్పటికీ ఇస్లాం ఇచ్చే దృక్పధాన్ని అనుసరించక పైకి ఎన్ని ముస్లిం/అరబిక్ పేర్లు తగిలించుకున్నప్పటికీ అతను ధార్మికంగా ముస్లింగా పరిగణించబడడు! అలాగే…

మిరకిల్ వర్కర్స్ //-

ఇక్కడ ఒప్పుకుతీరాల్సిన విషయం ఏమిటంటే క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా బీదలకు సేవ చెయ్యటం, అప్పటికే దేవాలయాలలో ప్రవేశం నిషిద్ధం చెయ్యబడి అంటరానివారిగా చూడబడుతున్న దళితులను, వెనుకబడిన వర్గాల వారిని దగ్గర తీసుకుని తమ చర్చీ తలుపులను వారికోసం తెరవటం అన్న రెండు…

దేవుడు, యేసును పుట్టించెను /-

అదేంటి… యేసు ప్రత్యక్షంగా దేవుడు కాదా? మళ్లా దేవుడు, యేసును పుట్టించటమేంటి? దేవుడే కదా శరీరధారిగా మారి యేసులా పుట్టింది? అలాంటప్పుడు దేవుడు, యేసును పుట్టించటమేంటి? కానీ, “దేవుడు, యేసును పుట్టించెను” అని చెబుతుంది ఎవరో కాదు స్వయంగా పౌలే! “అతని…

దేవుడికి ప్రాణప్రతిష్ట చేయడమేంటి?

“సర్వం సృష్టించిన దేవుడికి ఎవడో ప్రాణప్రతిష్ట చేయడమేంటో? పిచ్చిగానీ-సర్వశక్తి సంపన్నుడైన దేవుడు తనకు తానే అందులో ప్రవేశించాలి కదా? ఒక తుచ్ఛ మానవ మాత్రుడు ప్రాణప్రతిష్ట చేయడమేమిటీ?” అన్నది ఓ నాస్తికుడి ప్రశ్న. “నాస్తికులు దేవుణ్ణి నమ్మరు కాబట్టి ఇలాంటి పిచ్చి…

ప్రజలు సృష్టించుకున్న దేవుళ్లంతా ఒకప్పుడు దేవుని దాసులే!

ప్రపంచంలో వివిధ మతాల, వర్గాల ప్రజలు దైవాలుగా ఎవరినైతే భావిస్తూ ఆరాధిస్తున్నారో వారంతా నిజానికి ఒకప్పుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిచయం చేసి, ఆయనను మాత్రమే ఆరాధించిన మహనీయులే! ఇది వినటానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇంతకూ ప్రజలు సృష్టించుకున్న ఆ…

హిందూ శాస్త్రాల ప్రకారం ఇక్కడ ప్రజలు పూజించేవి దైవాలు కావా!?

ఈ ప్రశ్నకు హిందూ శాస్తాలైతే “ఇక్కడ ప్రజలు పూజించే ఏవీ దైవాలు” కావనే అంటున్నాయి! ఇన్నాళ్లూ ఇక్కడ ఉన్నవాటిని దైవాలనో, దేవుని అవతారాలనో భావించి ఆరాధిస్తూ ఉన్నవారికి ఈ వార్త వినటానికి కాస్త ఆందోళన కలిగించే విషయమైనా నిజం అదే! ఈ…

హిందూ-ముస్లిముల ఐక్యత అనవసరమా? అవశ్యకమా?

ఒక ఇంటి కప్పు స్థిరంగా నిలబడాలి అంటే దానిని బలమైన స్థంబాలు తమపై మోస్తూ ఐక్యతతో నిలబడటం ఎంత అవసరమో భిన్న మతాలు కలిగిన సమాజం ప్రశాంతంగా మనగలగటానికి దానిలో వ్యక్తుల మధ్య పటిష్ట ఐక్యత కూడా అంతే అవసరం అన్నది…

ముస్లిములు ఉంటే “హిందూ దేశం” అనిపించుకోదా?

“అందరూ బాగుండి అందులో నేనూ ఉండాలనేది మత వాదం, నా వర్గం మాత్రమే బాగుండి మిగతావారు నాశనమైపోవాలనేది మతతత్వవాదం. తనతోపాటు అందరూ బాగుండాలని కోరుకునేవాడు మతవాది అందరూ పోయి నేను మాత్రమే ఉండాలనుకునేవాడు మతోన్మాది” ఈ ఆర్టికల్ కి “ముస్లిములు ఉంటే…

పాకిస్తాన్ లో హిందువుల శాతం తగ్గిపోయిందా?

పాకిస్తాన్ లో హిందువుల శాతం 23% నుండి 3.70% కు తగ్గిపోయింది అంటూ ఏ విశ్వసనీయమైన సమాచారం, ఆధారాలు లేకుండానే పార్లమెంటులో అమిత్ షా చదివిన కొన్ని లెక్కలు, బీజేపీ ఇదే విషయం పదే పదే చెప్పటం, అవే తప్పుడు లెక్కలు…

హిందూ, ముస్లిముల ఐక్యత – వివేకానందుని అభిలాష

భిన్న మతాలు, భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశ సమగ్రతకు దాని సర్వతోముఖ వికాసానికి ఈ దేశంలో నివశిస్తున్న భిన్న వర్గాల మధ్య సమైక్యత అత్యంత ఆవశ్యకం. ప్రస్తుత హిందూ-ముస్లిం వేర్పాటువాద రాజకీయాలు జోరుగా సాగుతున్న తరుణంలో, తమ స్వార్థ ప్రయోజనాల నిమిత్తం…