అబ్రాహాము బలి ఇచ్చింది ఇస్సాకునా? ఇష్మాయేలునా? అన్న ప్రశ్నకు అధికశాతం క్రైస్తవుల వాదన – ఇస్సాకునే అన్నది. కారణం- స్పష్టంగా పరిశుద్ధ గ్రంధంలో “అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను” – హెబ్రీ 11:17 అని వ్రాయబడి ఉంది…
ఏక కాలంలో రెండు సిద్ధాంతాలు ఉనికిలో ఉన్నాయంటే వాటిలో ఏదో ఒకటి ముందు పుట్టినదై ఉంటుంది రెండవది దానికి భిన్నంగా తరువాత పుట్టినదై ఉంటుంది. కాబట్టి మొట్ట మొదట ఉనికి లోనికి వచ్చింది పాతసిద్ధాంతం అవుతుంది దాని తరువాత ఉనికి వచ్చింది…
హుందాతనంగా సైద్ధాంతీక వాదన చెయ్యటం చేతకాని కొందరు క్రైస్తవ బోధకులు ఉపయోగించే చివరి అస్త్రం ఖురాన్ పై పనికిమాలిన విమర్శలు చెయ్యటం, ఖురాన్ లో ప్రస్తావించబడ్డ స్వర్గ సౌఖ్యాల గురించి హేళనగా మాట్లాడటం వగైరా! వీరు చెప్పే మాటలు కూడా భలే…
బైబిల్లో ముహమ్మద్ (స) ప్రస్తావన, ఖురాన్ ప్రస్తావనలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయన్న వాస్తవం బహిర్గతమైపోతే ఎక్కడ సామాన్య క్రైస్తవ ప్రజానీకం ఇస్లాం పట్ల ఆకర్షితులైపోతారో అన్న ఆందోళనలో పడి నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు చేస్తున్నది / చేయగలుగుతున్నది కేవలం…
యథార్థంగా దేవుడు ఆరాధించబడే స్థలం “యెరూషలేము” కాదు! “అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతము మీద నైనను యెరూషలేము లోనైనను మీరు తండ్రిని (దేవుని) ఆరాధింపరు… (21) అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు…
మదీనా పట్టణంలో ప్రవక్త ముహమ్మద్ (స) రావటానికి ముందు నుండే వందల సంవత్సరాలుగా అనేక యూదుల తెగలు నివాసం ఉండేవారని గానీ, ఆనాటి ప్రాచీన యూదులు తమ వద్ద ఉన్న తోరా, ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడిన లేఖనాల ప్రకారం ఓ విశ్వప్రవక్త…
నేటి కొందరు క్రైస్తవ ఖురాన్ విమర్శకులను గమనిస్తే, ఖురాన్ ను విమర్శించే విషయంలో వారి బుద్ధి సైతం మందగించి, ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనటం అతిశయోక్తి కాదు! ఒకప్రక్క ‘యెహోవా మరియు అల్లాహ్ ఒకటి కాదని వాదిస్తూనే మరోప్రక్క…
ముస్లిముల ఇళ్ళల్లో పుట్టినోల్లు లేదా అబ్దుల్లా అబ్దుర్రహ్మాన్ వగైరా ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకున్నోళ్ళంతా ముస్లిములన్నది సాధారణంగా అందరిలో ఉండే ఓ సాధారణ భావన! ముస్లిముల ఇంట పుట్టినప్పటికీ ఇస్లాం ఇచ్చే దృక్పధాన్ని అనుసరించక పైకి ఎన్ని ముస్లిం/అరబిక్ పేర్లు తగిలించుకున్నప్పటికీ అతను…
“ఖురాన్లో అల్లాహ్ యే దేవుడైతే “నేను, నేనే” అని తన గురించి సంబోధించటానికి బదులు “ఆయన” అంటూ మూడవ వ్యక్తి స్థానం (Third person) లో ఉంటూ అల్లాహ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఖురాన్లో అల్లాహ్ గురించి మాట్లాడుతున్నది ఎవరు? ఇది నేటి…
“ఖురాన్లో అల్లాహ్ యే దేవుడైతే “నేను, నేనే” అని తన గురించి సంబోధించటానికి బదులు “ఆయన” అంటూ మూడవ వ్యక్తి స్థానం (Third person) లో ఉంటూ అల్లాహ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఖురాన్లో అల్లాహ్ గురించి మాట్లాడుతున్నది ఎవరు? ఇది నేటి…