ముస్లిం సమాజం ఆత్మ పరిశీలన చేసుకోవాలి

మనిషి వ్యక్తిగత, సామాజిక జీవన రంగాలలో అతని మేలు కొరకు, క్రమశిక్షణ (Discipline) కొరకు, అతని ఆరోగ్యం కొరకు ఇస్లాం అనేక విలువైన సూచనలు, సలహాలను, జాగ్రత్తలను నిర్దేశిస్తుంది. వాటిలో నేడు వివాదాస్పదంగా మారిపోయిన హిజాబ్ అన్నది ఒకటి! కానీ, నేడు…

యుద్ధ భూమికి మానవత్వం నేర్పాడాయన

మాయోపాయం పన్న కూడదు… వంచన, కుట్రలకు పాల్పడకూడదు… విశ్వాస భంగం చెయ్యకూడదు… ఊహ తెలియని పిల్లలను చంపకూడదు… స్త్రీలను, వృద్ధులను చంపకూడదు… చిత్రవధ చెయ్యకూడదు… ఖర్జూరపు చెట్లను, ఫలాలనిచ్చే చెట్లను నష్టం చేకూర్చకూడదు… ఇవీ ప్రవక్త ముహమ్మద్(స) యుద్ధమైదానంలో పాటించాల్సిందిగా తన…

ఖురాన్ పై విషపూరిత ప్రచారానికి సమాధానం

ఈ మధ్యకాలంలో వాట్స్ యాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ చెయ్యబడుతున్నదే ఈ క్రింది పోస్టు. చివర్లో “వాళ్ళ చేత వేటు వేయించుకోవటానికి ఎదురు చూస్తున్న సెక్యులర్ గొర్రెల్లారా మీ లాంటి వారి వల్లే దేశం ధర్మమేమవుతుందో కళ్ళు తెరవండ్రా” అని రాయటాన్ని…

ఇస్లాం విషయంలో విమర్శకులు చూడని కోణం

అహింసా, శాంతి, సహనాలు, నైతిక విలువలను నేర్పుతూ ఒక మనిషి వ్యక్తిగత, భౌతిక జీవన రంగాల్లో ఎలా విజయం సాధించాలో ఆచరణాత్మకంగా తర్ఫీదునిచ్చే ధర్మమే ఇస్లాం. అది కేవలం అనేక మతాల్లో ఒక మతం కాదు అదొక సంపూర్ణ “జీవన విధానం”.…

యాంటీ ఇస్లామిక్ ఫిల్మ్ నుండి ఇస్లాం వైపునకు

అంతర్జాతీయ వార్తలు చదివేవారికి 2008 లో “ఫిత్నా” అనే ఓ యాంటీ ఇస్లామిక్ షార్ట్ ఫిల్మ్ విడుదలపై ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో నిరసనలు వెల్లువెత్తాయన్న సంగతి బహుశా తెలిసే ఉంటుంది. ఇస్లాం అత్యంత ప్రమాదకర మతమని, హింసను ప్రేపిస్తుందని, టెర్రరిజం నేర్పుతుందని,…

ముస్లిములు రాజకీయాల్లోకి రాకూడదా?

ఎందుకు రాకూడదు? కచ్చితంగా రావల్సిందే. ఒక్క ముస్లిం సమాజమే కాదు ఏ వర్గ ప్రజలైన అన్ని విధాలుగానూ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవాలంటే వారు మౌలికంగా నాలుగు రంగాల్లో అభివృద్ది చెందాల్సి ఉంటుంది. అవి- 1. భౌతిక 2. విధ్య 3.…

రమజాన్ – సనాతన ధర్మ ఆరాధన విధానం

చాలా మంది ముస్లిముల్లో ముస్లిమేతరుల్లో ఉన్న అపోహ ఏమిటంటే “రమజాన్ నెల రోజుల ఉపవాస ప్రక్రియ”.. కేవలం ముస్లిముల తాలూకు ఆరాధనా విధానం అన్నది. నిజానికి నెల రోజుల ఉపవాస ప్రార్ధనా విధానం ప్రవక్త ముహమ్మద్(స) తో ప్రారంభమయిన మొట్టమొదటి ప్రక్రియ…

ముస్లిములు “నెలవంక”ను ప్రార్ధిస్తారా?

మనం రోజూ తేదీలు చూసే కేలండర్లలో మొత్తం రెండు రకాలున్నాయి. ఒకటి- “చాంద్రమాన పంచాంగం (Lunar calendar)” రెండవది- “సూర్యమాన పంచాంగం (Gregorian calendar)”. ప్రస్తుతం మనం రోజులు, నెలలు, సంవత్సరాలు లెక్కించటానికి వాడుతున్న ఇంగ్లీష్ కేలండర్ ను “సూర్యమాన పంచాంగం…

ఉపవాస ప్రధాన లక్ష్యం ఏమిటి?

అణువు నుండి బ్రహ్మాండం వరకూ ప్రతీదీ జంటలుగా సృష్టించబడిన ఈ సమస్త సృష్టిలో.. ఒక విశ్వాసి కలిగి ఉండే ‘విశ్వాసం’ సైతం “ఆచరణ” – “ప్రచురణ” అన్న జంట ప్రక్రియల ద్వారానే పరిపూర్ణమవుతుంది. ముస్లిములపై ఉన్న జంట బాధ్యతలేమిటి? వివరంగా చెప్పాలంటే..…

“హలాల్” వెనుక కుట్ర కోణం ఉందా?

స్వయంగా పరేశ్ రావల్ లాంటి సినీనటుడే “హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ హిమాలయా” అంటూ ట్విట్టర్లో ట్వీట్ పెట్టటాన్ని బట్టి ప్రస్తుతం హిందూ-ముస్లిం విద్వేషం ఏ స్థాయిలో అన్ని వైపులా నుండీ రెచ్చగొట్టబడుతుందో అంచనా వెయ్యవచ్చు.హిమాలయా కంపెనీ ఒక ముస్లిం స్థాపించాడని,…