ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన మతపరమైన ఆచారామా? కాదా? అన్నది కాదు కదా ఇక్కడ అసలు సమస్య? ఇస్లాంలో తప్పనిసరైన మతాచారం ఏది? ఏది కాదు? అన్నది తేల్చటానికి వేరేగా ఇస్లామిక్ పండిత వర్గం ఉంది ఆ…
కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన వారికి ఎక్కడా కన్నీళ్లాగటం లేదు. డైరెక్టర్ ఎక్కడ కనపడితే అక్కడ తట్టుకోలేక గుండెలు బాదుకుంటూ అతని కాళ్ల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారాలు పెట్టేస్తున్నారు పాపం చూసొచ్చిన జనం. ఒకప్రక్క సినిమా కూడా ట్యాక్స్ ఫ్రీ,…
123 ఊళ్లు వేలకొద్దీ ఇళ్ల సమూల నాశనం… రెండు నెలల పాటు సాగిన మారణ హోమం… 2 లక్షలకు పైగా ముస్లిముల సామూహిక జనహననం… అనేక మంది ముస్లిం మహిళల అపహరణలు, అత్యాచారాలు… లక్షల కొద్దీ జమ్మూ ముస్లిముల బలవంతపు తరలింపులు……
ఉన్మాదం లేని చోట ఆలోచన ఉంటుంది. ఆలోచన చంపేయాలంటే ఉన్మాదం పెంచితే చాలు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే… హిజాబ్ ధరించకూడదనో, దేవాలయాల చుట్టూ ముస్లిములు వ్యాపారాలు చెయ్యకూడదనో నిరసనలు చేస్తున్నవారందరి బ్యాగ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే.. వారి తలితండ్రులు,…
ముస్లిములను అణచాలని, వారిని హింసించాలన్న ఉన్మాదంతో ఊగిపోతూ ‘హలాల్ సర్టిఫికేషన్’పై నేడు కొన్ని హిందుత్వ సంస్థలు చేస్తున్న దాడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశ వ్యాపార సంస్థలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందో వారికి ఏమాత్రం అవగహాన లేదు.…
శాంతియుతంగా శోభాయాత్ర చెయ్యాలనుకున్నప్పుడు… హాకీ బ్యాట్లు, కత్తులతో ఊరేగింపులు దేనికి? లౌడ్ మ్యూజిక్ తో భీబత్సమైన కేకలు దేనికి? డీజేలతో మసీదుల ముందు క్యాబరే డ్యాన్సులు దేనికి? ముస్లిం వ్యతిరేక పాటలతో, బూతులతో కేరింతలు దేనికి? మసీదు మీనార్లెక్కి కాషాయ జండాలు…
ఒకప్రక్క శోభాయాత్ర, హనుమాన్ జయంతుల పేరిట డీజేలు పెట్టి మసీదుల ముందు డ్యాన్సులు, భీబత్సమైన మ్యూజిక్కులు కేరింతలతో కూడిన ఊరేగింపులు, మత ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ..మరోప్రక్క ఆదివారం ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హిందూ మరియు ముస్లిములు శాంతి మరియు సామరస్యాన్ని…
అగ్రరాజ్యంలో టెక్సాస్ రాష్ట్రంలో ఉవాల్టే నగరంలో ఉన్న ఓ ఎలిమెంటరీ స్కూల్లోకి ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు గన్ను పట్టుకుని నడుచుకుంటూ వెళ్లి అలవోకగా 19 మందిని కాల్చి చంపేశాడు. ఈ విషయం చాలా మందికి తెలీదు. కారణం… ఆ సంఘటనపై మీడియా…
నార్త్ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలో పాకిస్తాన్ జైషే ముహమ్మద్ సంస్థ ఉగ్రవాదులతో పోరాడుతూ దేశం కోసం తన ప్రాణాల్ని సైతం లెక్క చెయ్యకుండా వారిని ఎన్కౌంటర్ చేసి చంపి ఆ దాడిలో తన ప్రాణాల్ని సైతం త్యాగం చేసిన యువ పోలీస్…
వందలాది ముస్లిమేతర ఇస్లాం విమర్శకుల కంటే ఇస్లాం అవగాహన లేని ఒక్క నామమాత్ర ముస్లిమే నిజానికి ముస్లిం సమాజానికి అత్యంత ప్రమాదకరం. **** సల్మాన్ రష్దీ’ తాను రాసిన ‘సటానిక్ వర్సెస్’ పుస్తకం ద్వారా ప్రపంచం మొత్తానికి సుపరిచితుడైన కాంట్రవర్షియల్ రచయిత.…