వ్యాపారంలో మోసం చెయ్యకూడదు

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో ఒకటి వ్యాపారంలో మోసం చెయ్యకూడదు అన్నది. ప్రజలకు ఏదైనా వస్తువు అమ్మే సందర్భంలో కొలిచి గానీ లేదా తూచి గానీ ఇచ్చేటప్పుడు కచ్చితంగా ఉండాలి. ఈ విషయంలో ఖురాన్ మరొక వాక్యంలో చెబుతున్నది ఏమిటంటే- “తూనికలో,…

స్త్రీలకు ధనం చెల్లించి పెళ్లి చేసుకోవాలి

ఇస్లాం ప్రకారం “స్త్రీలకు ధనం (మహార్) చెల్లించి వివాహం చేసుకోవటం ధర్మసమ్మతం (హలాల్) చెయ్యబడింది (4:24)”. దీనికి వ్యతిరేకంగా స్త్రీల వద్ద నుండి ధనం (కట్నం) తీసుకుని వివాహం చేసుకోవటం “హరామ్” అన్న విషయం వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఇస్లాం…

భార్యతో ఉత్తమ రీతిలో వ్యవహరించాలి

ఇస్లాం, తలిదండ్రుల నుండి బంధువులు, ఇరుగుపొరుగువారు, మిత్రులు, బాటసారుల వరకు ప్రతి ఒక్కరితో ఉదార బుద్ధితో వ్యవహరించమనటమే కాక, ఇంట్లో భార్యతో సైతం ఉత్తమ రీతిలో వ్యవహరించాలని ఆదేశిస్తుంది. అసలు ఖురాన్ పురుషులకు తమ భార్యలతో వ్యవహరించే విషయంలో చెబుతున్నది ఏమిటంటే:…

తోటివారిని ఎగతాళి చెయ్యకూడదు    

ఇతరుల విషయంలో చాలా మంది స్త్రీ, పురుషులు చేసే తప్పు ఏమిటంటే… తోటివారిని ఎగతాళి చేస్తూ వెటకారంగా, అగౌరవంగా మాట్లాడటం. అలా మాట్లాడటాన్ని ఇస్లాం నిషేధిస్తుంది. అంతేకాదు, తోటి వారు నచ్చకపోతే… వారికి కొన్ని చెడ్డ పేర్లు తగిలించి వెటకారం చెయ్యకూడదు.…

ఏ ప్రాణాన్నీ హతమార్చకూడదు

న్యాయంగా తప్ప ఏ ప్రాణాన్నీ హతమార్చకూడదు అన్నది ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో ఒకటి. ఖురాన్ అవగాహన లేని చాలా మంది తమకున్న అర్థజ్ఞానంతో “ఖురాన్ ముస్లిమేతరులను చంపమని చెబుతుంది, హింసను ప్రేరేపిస్తుంది” “ఇస్లాం ఖడ్గంతో వ్యాపించింది” అన్న అజ్ఞానపు మాటలు…

ఇస్లాం పేర్కొంటున్న “జిహాద్”కు మీడియా చూపుతున్న “టెర్రరిజానికి” పొంతనే లేదు!

“యూద టెర్రరిజం” “క్రైస్తవ టెర్రరిజం” “హిందూ టెర్రరిజం” “బుద్దిస్ట్ టెర్రరిజం” అన్నపదాలతో ఎవరికీ పెద్దగా పరిచయం ఉండదు కారణం ఈ పదాలను ఫోకస్ చేసే ధైర్యం మీడియాకు ఉండదు కాబట్టి! కానీ ఖురాన్ అవతరించిన తరువాత గత 1400 సంవత్సరాల కాలంలో…

ప్రవక్త ముహమ్మద్ (స) వారితో హజ్రత్ ఆయిషా (రజి) వివాహం జరిగే నాటికి ఆమె వయస్సు 9 సం. లా? 19 సం. లా?

ప్రవక్త ముహమ్మద్ (స) వారి ఉన్నత వ్యక్తిత్వం పట్ల సామాన్య ప్రజల దృష్టి ఆకర్షింపబడకుండా, ముస్లిమేతర పండితులు ముఖ్యంగా క్రైస్తవ బోధకులు ప్రవక్త ముహమ్మద్ (స) వారి మీద బురద జల్లటానికి ఎక్కువగా ఉపయోగించే అస్త్రం- “ముహమ్మద్ కేవలం 6 సం.…

ఏది పాత? ఏది క్రొత్త? ఏకేశ్వరోపాసనా? బహుదైవోపాసనా?

ఏక కాలంలో రెండు సిద్ధాంతాలు ఉనికిలో ఉన్నాయంటే వాటిలో ఏదో ఒకటి ముందు పుట్టినదై ఉంటుంది రెండవది దానికి భిన్నంగా తరువాత పుట్టినదై ఉంటుంది. కాబట్టి మొట్ట మొదట ఉనికి లోనికి వచ్చింది పాతసిద్ధాంతం అవుతుంది దాని తరువాత ఉనికి వచ్చింది…

ఖురాన్ ప్రకారం సృష్టి నిర్మించబడింది ‘8 రోజుల్లోనా? 6 రోజుల్లోనా?

ఏదోలా ఖురాన్ లో పరస్పర విరుద్ధ విషయాలు ఉన్నాయని నిరూపించాలి, ఖురాన్ ను తప్పుడు సిద్ధాంతాలు కలిగిన గ్రంథంగా చూపాలన్నది కొందరు క్రైస్తవ బోధకుల మరియు మిషనరీల ప్రయత్నం! కారణం కాస్త పరిశీలనా దృష్టి, పరిశోధన చేసే అలవాటు, ఆలోచించే గుణం…

అల్లాహ్ దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలా? 50,000 సంవత్సరాలా?

ఖురానులో ఒక చోట అల్లాహ్ దృష్టిలో ఒక దినం అంటే 1000 సంవత్సరాలకు సమానం అని వ్రాయబడి ఉంటే, మరో చోట 50,000 సంవత్సరాలని ఉంది! దీనిని బట్టి ఖురాన్ పరస్పర విరుద్ధమైన సమాచారాన్ని ఇస్తుందా? అన్నది అధిక శాతం మంది…