మతాభిమానం ఉండటంలో తప్పులేదు కానీ ఇతర మతాల పట్ల ధ్వేషాన్ని వెళ్లగక్కే మతమౌఢ్యం లేక మతోన్మాదం ఉండకూడదు. అలాంటి కొందరు మతోన్మాదులు సామాన్య హిందూ-ముస్లిం ప్రజానీకానికి మధ్య ధ్వేషాన్ని రెచ్చగొట్టటానికి పదే పదే చెప్పే విషయం- మధ్య యుగాలనాటి ముస్లిం పాలకులు…
‘నేటి గోవధ నిషేధం రాజకీయ నినాదమే తప్ప వేద నినాదం కాద’ని దాశరధి రంగాచార్య గారన్నట్టు ప్రత్యేకంగా బక్రీద్ పండుగకు ముందు గోవధ అంశం తెరమీదకు వస్తూ ఉంటుంది. దానికి ప్రభావితమైన కొందరు ముస్లిమేతరులు కాస్త అమాయకంగా ‘గోవధ’ ఇతరుల మనోభావాలను…
“అబ్రహాం, ముహమ్మద్ మరియు ఎన్నో దైవ గ్రంథాలు అందించిన ఎందరో దైవ ప్రవక్తలు సంచరించిన ఈ ప్రాచీన పవిత్ర భూమిలో అన్ని రంగులు, అన్ని జాతుల ప్రజలు పాటిస్తున్న నిజమైన సోదరభావం, హృదయపూర్వకమైన అతిధి సత్కారం నేను ఎక్కడా చూడలేదు. నా…
ఒకింత ఆశ్చర్యంగానూ వింతగానూ ఉంది కదూ ఎన్నో మసీదులు క్వారంటైన్ సెంటర్లుగా మారిపోయాయి అన్నది చదువుతూ ఉంటే! అలా ఆశ్చర్యంగా అనిపించటంలో తప్పులేదు ఎందుకంటే.. మొన్నటి వరకు కరోనా వ్యాప్తికి కారణమే ముస్లిములన్న చందంగా కొందరు ఇస్లామోఫోబియా పైత్యం తలకెక్కిన వేర్పాటువాదుల…
నిజ విశ్వాసి ఆవేదన చెందాల్సిన విషయాల్లో భౌతిక కట్టడాలకు ఏ ప్రాముఖ్యతా లేదు ఉంటేగింటే నేను ఆ లాభనష్టాలకు కారకుడైన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనస్ఫూర్తిగా విశ్వసించి, ఆయన కోసం ఎక్కడున్నా క్రమం తప్పకుండా నమాజ్ చేస్తున్నానా? లేదా? అన్నదే అసలు…
ముస్లిమేతరులంతా కాఫీర్లుగా పరిగణించబడతారన్న అపోహ అటు ముస్లిమేతరుల్లోనే కాదు, ఇటు చాలా మంది ముస్లిముల్లోనూ నాటుకుపోయి ఉంది. ముస్లిములెవరు? ముస్లిమేతరులెవరు? ఖురాన్ ముస్లిమేతరులందరినీ కాఫీర్లుగా పరిగణిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు అసలు ముస్లిములు అంటే ఎవరు? ముస్లిమేతరులు అంటే…
పగవాడు బూతులు మాట్లాడినా తాను మాత్రం సంస్కారంగా మాట్లాడే నైజం.. తన శత్రువులు తనను కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడినా సహనం వహించగలిగే సంస్కారం.. బాధించినా ఓర్పు వహించే గుణం.. శత్రువు సమరానికి సై అంటున్నప్పటికీ సంధి కుదర్చటానికి కృషి చేసే…
వ్యాపార లావాదేవీల నుండి వ్యవహారాల వరకు.. మానవ సంబంధాల నుండి మార్కెటింగ్ వరకు నోటి మాటే అతిపెద్ద పాత్ర పోషించేది. కాబట్టే ఇతరులతో మాట్లాడటం కూడా అతి పెద్ద కళ అనేది. మన భావాలను తోటివారికి చేరవేసే మాధ్యమం నోటి మాట,…
“ఓ దేవా నేను అలాంటి వ్యక్తుల నుండి శరణు వేడుతున్నాను వారు పైకి బాగా మాట్లాడుతుంటారు కానీ మనసులో ధ్వేషాన్ని కలిగి ఉంటారు, ఎప్పుడూ ఎదుటివారి తప్పులెన్నుతూ ఉంటారు, కానీ ఒకవేళ అవతలివారిలో మంచి కనిపించినా దానిని గురించి వారు మాట్లాడరు…
పూర్తి ఖురాన్ లో “జిహాద్” అనే పదం నాలుగు సార్లు కనపడుతుంది. ఆ నాలుగు సందర్భాల్లోనూ “తీవ్రమైన కృషి” “ప్రయత్నం” అణచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా చేసే “ధర్మపోరాటం” అన్న అర్థాల్లోనే తప్పా ఎక్కడా కూడా ఈ పదం “ఉగ్రవాదం” అన్న అర్థంలో…