‘హలాల్’ కు సంబంధించి గతంలో ఒక టాపిక్ రాసినప్పుడు కొందరు మిత్రులు అడిగిన ప్రశ్న- జంతువులకు హలాల్ చేసినప్పుడు ‘చేపలకు హలాల్’ ఎందుకు చెయ్యనవసరం లేదు? అని. దీనికి సమాధానం గమనించగలరు. తినటానికి/వాడుటకు యోగ్యమైన లేదా అనుమతి ఉన్న (Permissible) వాటిని…
మనిషి భౌతికంగా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ నైతికంగా అభివృద్ధి చెందనప్పుడు అతని జీవితంలో శాంతి, సాఫల్యాలు లభించవు. ధార్మిక గ్రంధాల అవతరణ లక్ష్యం మనిషిని నైతికంగా అభివృద్ధి పరచి అతని భౌతిక జీవితాన్ని, పరలోక జీవితాన్ని సాఫల్యపరచటం కొరకే. స్వయంగా సృష్టికర్త…
నీచమైన ముఢాచారాలలో మునిగిపోయి, నైతకత-మానవత్వాలు వంటివి ఏ మాత్రం పరిచయం లేని, నాగరికత అంటే అసలు ఎలా ఉంటుందో కూడా తెలియని అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడే జాతిని సంస్కరించటానికి ముహమ్మద్ (స) ప్రవక్తగా పంపబడ్డారు. పైగా చిన్న చిన్న విషయాలకే తగాదాలు పడి…
అగ్రకులాలు-వెనుకబడిన కులాలు, అగ్ర వర్ణాలు-అధమ వర్ణాలు, నల్ల జాతీయులు-తెల్ల జాతీయులు అంటూ మానవుల మధ్య వర్గీకరణ చేసి, కొందరిని నీచులుగా అంతరానివారుగా అధములుగా లెక్కకట్టి జాత్యాహంకార (Racism) భావాలు ప్రదర్శించే ఆటవిక విధానం ఏనాటి నుండో మూర్ఖత్వం తలకెక్కిన దుర్మార్గుల ద్వారా…
ఓ ప్రక్క మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇచల్ కరంజి అనే ఓ చిన్న గ్రామంలోని ముస్లిములు రంజాన్ నెలలో ముస్లిములు బీదసాదలకు ఇచ్చే ‘జకాత్’ ధనం దాదాపు 36 లక్షల రూపాయలను ఆ గ్రామంలోని తోటి ముస్లిముల నుండి సేకరించి,…
పౌల్ పోగ్బా – ప్రఖ్యాత ‘మాంచెస్టర్ యునైటెడ్’ ఫుట్ బాల్ ప్లేయర్ ఇస్లాం పట్ల ఎలా ఆకర్షితుడయ్యాడు? అన్నది ఇక్కడ ప్రత్యేకంగా షేర్ చేయటానికి కారణం… ఇస్లాం హింస ద్వారా వ్యాపించింది, ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందన్నది ఇస్లాం అవగాహన లేని మరియు…
హింస ద్వారా ఏదైనా మతాన్ని, బల ప్రయోగం ద్వారా ఏదైనా దృక్పథాన్ని ఒప్పింపజేసి వ్యాప్తి చెయ్యటం కంటే సూది బెజ్జం గుండా ఒంటెను దాటించటం అన్నది చాలా తేలిక! ఈ విషయం ఇస్లాం కత్తి ద్వారా లేక బలవంతంగా వ్యాపించింది అని…
ఇస్లాం పట్ల పరోక్షంగా తమ ధ్వేషాన్ని వెళ్లగక్కలనుకునే సోకాల్డ్ స్త్రీ జనోద్ధారకులు, సోకాల్డ్ అభ్యుదయవాదులు ఇస్లాంను విమర్శించాలి అనుకున్నప్పుడల్లా రెడీమేడ్ గా దొరికే టాపిక్ ఇస్లాం స్త్రీ స్వేచ్చను హరించివేస్తుంది, అణచివేస్తుంది అన్నదే. ఇలా చెప్పటం ఒకరకంగా పరోక్షంగా ఇస్లాం పురుషులను…
ఏదైనా ఒక వర్గ ప్రజలను జాతిపరంగా నీచ దృష్టితో చూడటం, వారి పట్ల ఏదో ఒక రూపంలో విధ్వేషాన్ని వెళ్లగక్కటం, వారిని నలుగురిలో తక్కువ చేసి చూపటం ఇవన్నీ జాత్యాహంకారం యొక్క వేరు వేరు రూపాలు అనటం అతిశయోక్తి కాదు. నల్లవారిపై…
తాము అహేతుక ఆచారాలను, అణచివేతను ప్రశ్నించటానికి బయలుదేరిన అభ్యుదయవాదులమన్నట్టు ఫీలయ్యే కొందరు సోకాల్డ్ అభ్యుదయ వాదులు ఈ మధ్యకాలంలో ఫెస్బుక్ లో హిజాబ్ అంశంపై నానా రభస చేస్తూ లేవనెతున్న ప్రశ్నలు ఇలా ఉన్నాయి: ప్రశ్నలు/సమాధానాలు: 1. “మతవిశ్వాసాల సమర్ధనతో చేసే…