సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా కీడు సంభవిస్తుందా?

సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా మానవులకు కీడు సంభవిస్తుందన్నది పురాతన రోమన్, గ్రీకు జాతులు మరియు ఇతర ప్రాచీన జాతుల్లో నుండి పుట్టుకొచ్చిన ఓ ముఢాచారం. ఇదే ప్రాచీన ముఢాచారం కాలక్రమేణా భారత దేశంలోనూ ప్రవేశించింది. సూర్య, చంద్ర గ్రహణాలన్నవి భూమిపై…

మహిళామణులు మెచ్చిన ధర్మం

ఇస్లాం మహిళలను అణచివేస్తుంది.. ఇస్లాం మహిళల పట్ల వివక్ష చూపుతుంది వారి స్వీచ్చను హరించివేస్తుంది.. ఇస్లాం స్త్రీలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించటం లేదు.. ఇస్లాం స్త్రీలను విద్య, వైజ్ఞానిక రంగాల్లో అభివృద్ధి చెందనివ్వటం లేదు.. ఇస్లాం మహిళలను కొన్ని…

స్వమత సంస్కరణే ఇస్లాం స్వీకరణ అంటే

ప్రపంచంలో పుట్టే ప్రతీ మనిషి ఏదో ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటూ తనకు నచ్చిన మతాన్ని అనుసరిస్తుంటాడు. చివరకు ఏ దేవుడూ లేడన్న విశ్వాసాన్ని కలిగి ఉండే నాస్తికులు సైతం “దేవుడు లేడని నమ్మే విశ్వాసులు”గానే పరిగణించబడతారు. ఈ విధంగా అనేక…

ఇకనైనా మసీదు, మదర్శాలకు ఆహ్వానిద్దాం!

అవును, ఇకనైనా ముస్లిం సమాజం విస్తృత స్థాయిలో తమ పరిధిలో ఉన్న తమ ముస్లిమేతర మిత్రులను మసీదులు, మదర్శాలకు ఆహ్వానించాలి. అక్కడ ఏమి జరుగుతుందో వారికి పరిచయం చెయ్యాలి. ఈ పని నేటి ముస్లిం సమాజం చెయ్యకపోవటం వలనే మసీదుల్లో, మదర్శాలలో…

ఆ యువ శాస్త్రవేత్త ఆశ్చర్యపడిపోయాడు

కచ్చితంగా పెళ్లికి రావాల్సిందే అని పట్టుబట్టిన నా స్నేహితుడి పెళ్లికి కాకినాడ నుండి తిరపతి బయలుదేరిన నేను ఆ ట్రైన్ లో నా ప్రక్క సీటులో కూర్చుని ఏదో సైంటిఫిక్ ప్రాజెక్ట్ చేస్తున్న ఆ వ్యక్తితో కాస్సేపు మాట్లాడాకా తెలిసింది అతను…

కాఫీర్లను చంపేయమని ఖురాన్ చెబుతుందా?

ఇస్లాం, ఖురాన్ ల పట్ల ధ్వేషం కక్కాలనుకునే ఇస్లామోఫోబుల నుండి, హిందూ-ముస్లిం వర్గాల మధ్య వేర్పాటు వాద రాజకీయాలు నడిపే మతతత్వ వాదుల వరకు “కాఫీర్లను చంపమని ఖురాన్ చెబుతుంది” అన్న మాటను ఏదో ఒక స్లోగన్ లా వాడుతుంటారు. పైగా…

మలుపు తిప్పిన “యాంటీ ఇస్లాం” బుక్

“యాంటీ ఇస్లాం” పుస్తకం రాస్తూ ముస్లింగా మారిపోవటం ఏంటి? ఇది చదవటానికి, వినటానికి ఆశ్చర్యంగా అనిపించటం లేదూ? ఆ యాంటీ ఇస్లామిక్ పుస్తకం రాయటాన్ని మొదలెట్టిన “జోరం వాన్ క్లావెరెన్” ఆ పుస్తకాన్ని చక్కగా పూర్తి చెయ్యొచ్చుకదా! జిహాద్ లక్ష్యం ఉగ్రవాదం,…

అసందర్భ ప్రేలాపన ప్రమాదకరం

నాకు ఇప్పటికీ బాగా గుర్తు. మొట్టమొదటి సారి ఖురాన్ ను పరిశీలనగా చదవటం మొదలెట్టాక ఖురాన్ లో మద్యం త్రాగటాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా నిషేధించబడిన వాక్యం 5 వ అధ్యాయం 90 వచనంలో కనపడుతుంది. నిజానికి ఈ అధ్యాయం పేరు సురహ్…

ప్రవక్త ముహమ్మద్(స) – సామాజిక సంస్కర్త

ముహమ్మద్ అంటే ఎవరు? అన్న ప్రశ్నకు “ఆయన ముస్లిములు అనుసరించే ప్రవక్త”, “అరేబియాలో 1400 సం.ల క్రితం ప్రవక్తగా నియమించబడ్డ వ్యక్తి”, “ఇస్లాం ధర్మాన్ని బోధించిన ప్రవక్త” వగైరా సమాధానాలే ఎవరైనా చెప్పేది. కానీ, వీటన్నిటినీ దాటుకుని కాస్త ఆయన జీవిత…

ఇస్లాం కంటే క్రైస్తవ్యమే పాతది కదా!?

కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ క్యాథలిక్ క్రైస్తవ మత గురువు “హిలారియన్ హేగీ” ఇస్లాం స్వీకరించటం ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్. నిజానికి ఈయన కంటే ముందు చాలా మంది ప్రముఖ క్రైస్తవ మత గురువులు ఇస్లాం స్వీకరించిన సంఘటనలు ఉన్నాయి. అలాగే…