“మతోన్మాదం” పీక్ స్టేజ్ కు వెళ్ళిపోయినప్పుడు…

కనీస ఆలోచన, విచక్షణ లాంటివి కోల్పోయినప్పుడు మనిషి జంతువు కంటే హీనంగా దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్న సూక్తుల్ని మనం చాలా చోట్ల చదువుతుంటాం. ఇలాంటి సూక్తుల్ని లైవ్ లో చూసే అవకాశాన్ని కొందరు కల్పిస్తుంటారు. నీలేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన మూవీ…

కాల్చింది ముస్లిమేతరుడు – డిసప్పాయింట్మెంట్ లో మీడియా!

నిజమే న్యూజిలాండ్ మసీదులో శుక్రవారం ప్రార్ధనా సమయంలో ఒకడు వచ్చి 49 మందిని నిర్దాక్ష్యనీయంగా కాల్చి చంపేశాడు అన్నప్పుడు ప్రపంచం మొత్తం అక్కడ జరిగిన సంఘటన పట్ల షాక్ తింటే మీడియా మటుకు అసలు కాల్చి చంపినవాడు ఏ మతస్తుడు అన్న…

హిందుత్వ ఉగ్రవాదంతోపొరాడి గెలిచిన మహిళ- బిల్కిస్ బానో

2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లు ప్రపంచ చరిత్రలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద చర్యల్లో ఒకటి. దానిని సింపుల్గా గుజరాత్ అల్లర్లు అని చెప్పేకంటే అప్పటి మోడీ ప్రభూత్వ హయాంలో తెరలేచిన అతి దారుణమైన “హిందుత్వ టెర్రరిజం” అనటమే నూటికి నూరుశాతం…

గో (మాతల) హంతకులు” ముస్లిములా?

సోషల్ మీడియాలో కనపడే కొన్ని కామెడీ జోకులు తెగ నవ్వు పుట్టిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ మధ్య కడుపుబ్బ నవ్వించిన ఓ జోక్ వాట్స్ యాప్ క్లిప్పింగ్ ద్వారా నా కంట పడింది. దాని హెడ్డింగు: “గో హత్య నిషేధం:…

మతపు రంగు పులమబడ్డ అత్యాచారం!

హిందూ ముస్లిముల భావోద్రేకాలు రెచ్చగొట్టి వారి మధ్య ఎలా కుంపటి రాజేయాలా అని నిత్యం గుంటకాడ నక్కల్లా కాచుకుని కూర్చునే కొందరు మతోన్మాదులు కొత్తగా మొదలెట్టిన అత్యంత ప్రమాదకరమైన ప్రాజెక్టు అత్యాచారాలకు సైతం మతపు రంగు పులమటం. ఒకప్పుడు హిందూ ముస్లిముల…

ఇది CAA/NRC ప్రొటెస్టర్స్ అందరూ అడగాల్సిన ప్రశ్న

అవును మత ప్రాదిపదికన CAA/NRC చట్టాలను తెచ్చి బలవంతంగా జనాలపై రుద్ది మీ పౌరసత్వాన్ని నిరూపించుకోవటానికి ఆధార్, ఓటర్ ఐడి, పాస్ పోర్ట్, పాన్ వగైరా ఏవీ పనికి రావు మీ తండ్రుల తాతల పుట్టుక ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని…

కాశ్మీరీ పండిట్ల ప్రాణాలే విలువైనవా?శ్రీలంక హిందువులు హిందువులు కారా?

ఎప్పుడు చూసినా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ హిందువులు, కాశ్మీరీ పండిట్లు ఇవేనా కనపడేవి శ్రీ లంక హిందువులు హిందువులు కారా? బిజేపి కాశ్మీరీ పండిట్లు మాత్రమే హిందువులా? శ్రీలంకలో 1983 నుండి 2009 సం. ల మధ్య హిందువులపై సింహళ బౌద్ధులు…

షాహీన్ బాగ్

షాహీన్ బాగ్ – దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా గత నెలన్నరకు పైగా మార్మోగుతున్న పేరు. కొందరు “సన్నాసుల కడుపులో మంట పుట్టిస్తున్న పేరు. కారణం అక్కడ నిరంతరాయంగా వందల కొద్దీ స్త్రీలు మత వివక్ష ఆధారంగా తయారు చెయ్యబడిన పౌరసత్వ సవరణ…

“బేటీ బచావ్” అన్నది కూడా మత ప్రాతిపదిక మీదేనా?

“బేటీ బచావ్” (అమ్మాయిని కాపాడండి) అన్న బీజేపీ స్లోగన్ కేవలం హిందూ బేటీలకే వర్తిస్తుందా? అందులోను కేవలం బీజేపీ భజన భక్త సమాజానికి చెందిన బేటీలకే వర్తిస్తుందా? లేక కుల, మతాలకతీతంగా అందరు బేటీలకు వర్తిస్తుందా? అబ్బే, బీజేపీ కేవలం ఒక…

ఏది చట్టబద్ధం? ఏది చట్ట విరుద్ధం?

లాక్ డౌన్ కు ముందు మార్చ్ 13-15 మధ్య ఏ ఆంక్షలు లేని సందర్భంలో జరిగిన అధ్యాత్మిక కార్యక్రమం ఒకటైతే… లాక్ డౌన్ తరువాత మార్చ్ 25 అనంతరం “సామాజిక దూరం” పాటించాలని ప్రభుత్వం ఆంక్షలు విధించిన తరువాత జరిగిన అధ్యాత్మిక…