జరిగిపోయిన నష్టాన్ని “కోర్టు” పూడ్చగలదా?

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేరళ నుండి ఇస్లాంలోకి కన్వర్ట్ చెయ్యబడి 32000 మంది అమ్మాయిలు ఐసిస్ ఉగ్రవాద సంస్థకు బంధీలుగా తరలించబడ్డారని చెప్పిస్తూ “ది కేరళ స్టోరీ” సినిమా టీజర్ 3 నవంబర్ 2022 న యూట్యూబ్ లో రిలీజ్ అయ్యాక,…

ఇది మరొక “ది గుజరాత్ రియల్ స్టోరీ”

ఎక్కడో ఉన్న కేరళలో జరిగే సంఘటనలపై మాత్రమే కాదు కాస్త గుజరాత్ లో జరిగే రియల్ స్టోరీలపై కూడా సుదీప్తో సేన్ లాంటి డైనమిక్ డైరక్టర్లు దృష్టి సారించాలి. ఈ మధ్యే గుజరాత్ పోలీస్ శాఖ అతి జుగుప్సాకరమైన హ్యూమన్ ట్రాఫికింగ్…

అందరూ ఒకలాంటివారు కారు రాములా?

సరస్వతీ వైద్య అనే మహిళను హత్యచేసి ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో వండేసిన దారుణమైన నేరానికి పాల్పడింది ‘మనోజ్ సేన్’ కాబట్టి అది అతను చేసిన నేరంగా మాత్రమే పరిగణించబడింది. అదే ఒకవేళ ఆ మనోజ్ సేన్ కు బదులు ఏ…

ఉత్తరాఖండ్ మతోన్మాదం /-

“ఈ దేశంలో హిందువులను మైనార్టీలుగా మార్చేసేందుకు కుట్ర జరిగిపోతుంది. ముస్లిం యువకులు, హిందూ యువతులను ప్రలోభ పెట్టి, మాయమాటలు చెప్పి వారిని వివాహం చేసుకునో, వారిని మోసం చేసో తమ జనాభాను పెంచేసుకుంటున్నారు. ఈ కుట్రనే “లవ్ జిహాద్” అంటారన్నది హిందుత్వ…

ఆ అమీర్ ఖాన్ పారిపోయాడా..?

బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి ఏదోలా ఆ సంఘటనకు హిందూ vs ముస్లిం కమ్యూనల్ కలర్ పులిమెయ్యాలానే తుత్తర హిందుత్వ అతివాద మతోన్మాదులకు ఏ రేంజుకు ఉందంటే… మొన్నటి వరకు బహనాగ రైల్వే స్టేషన్ మాస్టర్ “షరీఫ్”అని, ఆ ట్రైన్…

సమాజ నాశనానికి ద్వారం – “డ్రగ్స్” /-

నేడు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలలో ఒకానొక అతిపెద్ద సమస్య నేటి ఆధునిక యువత డ్రగ్స్ వ్యసనానికి బానిసైపోవటం అని చెప్పటం అతిశయోక్తి కాదు. ఉన్నత చదువులు చదవటం, సైంటిఫిక్, టెక్నాలాజికల్, ఎకనామికల్ రంగాలలో డవలప్ అవ్వటంతో పాటు మోడ్రన్…

దేవుడు ఏమీ చెయ్యలేకపోవటం ఏంటి?

“సమస్త సృష్టీ, సృష్టిరాసులూ సృష్టించబడిన తరువాతే సైంటిస్టులూ, సైన్సూ పుట్టటం జరిగింది, తప్పితే సైంటిస్టులు ముందు పుట్టి ఆ తరువాత సృష్టి ఉనికిలోకి రాలేదు! ఇది సైంటిస్టులే ఒప్పుకునే విషయం, సైన్సూ, సైంటిస్టులే సర్వస్వం అనుకునేవారికి తెలీని పచ్చి నిజం” సంవత్సరంలో…

నాస్తికులు – ఆస్తికులు & నకిలీ ఆస్తికులు

దేవుడు ఉన్నాడని నమ్మేవారంతా ‘ఆస్తికులు’, దేవుడు లేడని నమ్మేవారంతా ‘నాస్తికులు’ అన్నది సామాన్యంగా చాలా మంది చేసే విశ్లేషణ (Classification). కానీ ఇది నూటికి నూరుశాతం తప్పుడు విశ్లేషణ! కాస్త ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. అది ఎలా అన్నది గమనించే…

తనను నమ్మకపోతే నరకంలో పడేసేవాడు దేవుడు ఎలా కాగలడు?

అటు ఆస్తికులైనా ఇటు నాస్తికులైనా ఏదైనా విషయాన్ని వినయంగా చర్చించాలి తప్ప వెకిలితనంగా మాట్లాడకూడదు. నాస్తికులన్న ట్యాగ్ తగిలించుకున్నంత మాత్రానా తమ ఐడెంటిటీని నిరూపించుకోవాలన్న హడావిడిలో ఆస్తికులను హేళన చెయ్యటమే పనిగా పెట్టుకోకూడదు. అలాగే ఆస్తికులు సైతం తోటి ఆస్తికులపట్ల, నాస్తికుల…

హేతుబుద్ధి, జ్ఞాన వికాసం అధ్యాత్మికతతో అంతమైపోతుందా?

మతం అన్నది మనిషి జ్ఞాన వికాసాన్ని, స్వేచ్ఛను అంతమొందించి, అతన్ని హేతుబద్ధ ఆలోచనా విధానం నుండి అహేతుకమైన విశ్వాసాలవైపుకు, గుడ్డి నమ్మకాలపై నడిపి అతన్ని భౌతికంగా ఎదగనీయదు. కాబట్టి మతం అనే వ్యవస్థ నుండి బయటకు వచ్చి హేతుబద్ధంగా వికాసం చెందనంతవరకూ…